
దేశవ్యాప్తంగా లక్షలాది మందిని టీవీలకు అతుక్కుపోయేలా చేసే రియాలిటీ షో బిగ్ బాస్. ప్రతీ సీజన్లోనూ గొడవలు, ప్రేమలు, స్నేహాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. అయితే, హౌస్లో కంటెస్టెంట్లు ఒక్కోసారి అతిగా ప్రవర్తించడం, చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించడం, నిత్యం..




