
తాజాగా సెప్టెంబర్ 14న ప్రసారమైన ఎపిసోడ్‌లోనూ ఇదే జరిగింది. అయితే ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మార్చారు. నేరుగా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వకుండా.. ముందుగా టాస్క్‌లో గెలిచి ఆ అర్హత సాధించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వెళ్లగా.. ముగ్గురు మాత్రమే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.
Tags:#bigg-boss-10
Found this helpful?
Share this story with your network