
తిన్న వెంటనే చాలా మందికి కొన్ని సార్లు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం గ్యాస్ లేదా అజీర్ణం కావచ్చు. ఈ సమస్యను తగ్గించేందుకు జనాలు తరుచుగా మార్కెట్లో దొరికే వివిద మందులను వాడుతుంటారు. కానీ మన పూర్వీకుల నుంచి వాడుతున్న మన కిచెన్లో దొరికే పదార్థంతో ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. అదేంటి.. దాని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.





