
బ్యాంకులు నేడు మూతపడనున్నాయి. గణేశ్ చతుర్ది సందర్భంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. పలు రాష్ట్రాల్లో మాత్రమే ఇవాళ బ్యాంకులు మూతపడతాయి. మరికొన్ని రాష్ట్రాల్లో తెరిచే ఉంటాయి. ఆర్బీఐ ప్రాంతీయ పండుగల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తూ ఉంటుంది. నేడు ఈ రాష్ట్రాల్లో..




