
వినాయక నవరాత్రుల ఆధ్యాత్మిక శోభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఓ అద్భుత లంబోదరుడు మాత్రం ఆదరణకు నోచుకోవడం లేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తైన ఏకశిలా విగ్రహంగా కొలువుదీరినప్పటికీ భక్తులకు దర్శన భాగ్యం దక్కడం లేదు. నాగర్‌కర్నూలు (Nagarkurnool) జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలోని ఐశ్వర్య గణపతిపై ప్రత్యేక కథనం ఈ వీడియోలో... ఈ వార్త చదివారా: కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదు: కొండా మురళి






