
ఐఫోన్ అంటేనే ప్రీమియం డిజైన్, అధునాతన టెక్నాలజీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ అనుభూతికి ఫోల్డబుల్ డిజైన్ కూడా జతకానుంది. iPhone Duoలో పెద్ద ఫోల్డింగ్ డిస్ప్లే, A20 Pro చిప్, అధునాతన కెమెరాలు, Apple Intelligence ఫీచర్లు ఉన్నాయి. అయితే వీటి కంటే ఎక్కువగా దీని ధరే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.




