
ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కలిపి మొత్తం 2,050 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (SLPRB) బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది...





