
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (SLPRB AP) నిరుద్యోగులకు కీలక ప్రకటన చేసింది. పోలీస్ శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖ, జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖల్లో 1156 కానిస్టేబుల్, ఫైర్మెన్, వార్డర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.





