
టెట్‌-2026లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు లోకేశ్‌ శుభాకాంక్షలు ఈనాడు, అమరావతి: టెట్‌-2026లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. వీరి కష్టపడేతత్వం, అంకితభావం రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి దోహదపడనుందని పేర్కొన్నారు. అర్హత సాధించని వారు నిరుత్సాహ పడకుండా.. తర్వాతి టెట్‌కు సన్నద్ధం కావాలని కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





