
Ibrahim Zadran Comments on T20 Series Defeat: 2వ టీ20 మ్యాచ్లో భారత జట్టు చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో టీ20 సిరీస్ కోల్పోయింది. ఈ ఓటమిపై ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ జట్టు లోపాలతోపాటు, ఆఫ్ఘాన్ ఓటమికి కారణాలు విశ్లేషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టును భారత బౌలర్లు 159 పరుగులకే కట్టడి చేయగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
Tags:#comments
Found this helpful?
Share this story with your network