
Advance Tax: వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. మీరు ఒక ఏడాదిలో చెల్లించాల్సిన పన్ను రూ. 10 వేలు దాటుతోందా? అయితే ఇది మీకోసమే. మీరు చెల్లించాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్ రెండవ విడత గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగుస్తోంది. మీ పన్నులో 45 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఏం చెప్పిందో తెలుసుకుందాం.





