హర్మూజ్ జలసంధి
Actor ProfilePolitician

హర్మూజ్ జలసంధి

📊 Box Office Collections
Total News33
Movie Updates0
Sources8
హర్మూజ్ జలసంధిపై వీడని ఉత్కంఠ.. అమెరికా, ఇరాన్ ల పరస్పర విరుద్ధ ప్రకటనలు
AP7AM23 Nov 2026
హర్మూజ్ జలసంధిపై వీడని ఉత్కంఠ.. అమెరికా, ఇరాన్ ల పరస్పర విరుద్ధ ప్రకటనలు

ఇరాన్‌తో తాము ‘పాక్షికంగానే చర్చలు’ జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై కొత్తగా సైనిక చర్యకు ఆదేశించే బదులు, ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచడానికే తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. యాక్సియోస్ వార్తా సంస్థతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్, ఈ విషయాన్ని తాము పెద్దదిగా చేయడం లేదని అన్నారు. ఆర్థికంగా ఇరాన్ చాలా బలహీనమైన స్థితిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించేందుకు అమెరికా, ఇరాన్, ఒమన్ మధ్య ఒక ఒప్పందం కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి కూడా స్పందించారు. హర్మూజ్ జలసంధిలో తాత్కాలిక సముద్ర మార్గం ఏర్పాటుపై ఒమన్‌తో తాము ఒక ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించడం ఆపేంత వరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అరాఘ్చి ఆదివారం టెహ్రాన్‌లో స్పష్టం చేశారు.అయితే, ట్రంప్ వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గత మంగళవారం ఆయన హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్‌తో తాము చాలా మంచి చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కానీ, వాషింగ్టన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని టెహ్రాన్ వెంటనే ఖండించింది. సోమవారం కూడా ట్రంప్ మాట్లాడుతూ.. "శిరచ్ఛేదం చేసే ముందు ఇరాన్‌కు

రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. సరికొత్త కారిడార్ పై భారీ ప్లాన్
AP7AM22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. సరికొత్త కారిడార్ పై భారీ ప్లాన్

భారత్‌తో నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి, తద్వారా హిందూ మహాసముద్రానికి భూమార్గం ద్వారా చేరుకునే అవకాశాలపై రష్యా అన్వేషిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుపై మాస్కో తీవ్రంగా దృష్టి సారించిందని

రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్
Samayam Telugu22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్

రష్యా నుంచి భారత్‌కు రైలులో సరుకు రవాణా చేసే మార్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. సముద్ర మార్గాలకు

అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం
Asianet News Telugu20 Nov 2026
అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం

ఇరాన్ తాజా ప్రకటనలో అమెరికాపై పలు కీలక డిమాండ్లు చేసింది. తమపై అమలులో ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని

హర్మూజ్ పై అమెరికా తన పద్ధతి మార్చుకోవాల్సిందే
AP7AM19 Nov 2026
హర్మూజ్ పై అమెరికా తన పద్ధతి మార్చుకోవాల్సిందే

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అమెరికా తన ధోరణిని మార్చుకుని, తమ డిమాండ్లను అంగీకరించే వరకు జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని

హర్మూజ్ ఉద్రిక్తతలతో భారత నౌకకు సెగ
AP7AM11 Nov 2026
హర్మూజ్ ఉద్రిక్తతలతో భారత నౌకకు సెగ

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలల ప్రభావం ఇప్పుడు భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక నౌకపై పడింది. అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రపంచ పర్యటనకు వెళ్లిన భారత

హర్మూజ్ లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
Eenadu11 Nov 2026
హర్మూజ్ లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మారుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే

గల్ఫ్ లో యుద్ధ జ్వాలలతో ఒక్కసారిగా పెరిగిన క్రూడాయిల్ ధరలు
AP7AM4 Nov 2026
గల్ఫ్ లో యుద్ధ జ్వాలలతో ఒక్కసారిగా పెరిగిన క్రూడాయిల్ ధరలు

అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న నిప్పు గల్ఫ్ ప్రాంతమంతా విస్తరిస్తోంది. ఇరాన్ తన సైనిక చర్యలను ఖతార్, యూఏఈ వంటి దేశాలకు కూడా విస్తరించడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని తక్షణ

కొత్త ఓటర్లకు అలర్ట్.. ఇకనుంచి ఈ వివరాలు తప్పనిసరి.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
10TV Telugu4 Nov 2026
కొత్త ఓటర్లకు అలర్ట్.. ఇకనుంచి ఈ వివరాలు తప్పనిసరి.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

కొత్త ఓటర్లకు కొత్త నిబంధన తల్లిదండ్రుల వివరాలు ఇక తప్పనిసరి నకిలీ ఓట్లకు ఈసీ చెక్ Voter ID registration: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా SIR సర్వే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఓటరు

ఇరాన్ ప్రతీకార చర్యలు... అమెరికా స్థావరాలపై భీకర దాడులు, హర్మూజ్ మూసివేత
AP7AM3 Nov 2026
ఇరాన్ ప్రతీకార చర్యలు... అమెరికా స్థావరాలపై భీకర దాడులు, హర్మూజ్ మూసివేత

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశ దక్షిణ ప్రాంతాలపై అమెరికా సైన్యం దాడులకు పాల్పడిందని ఆరోపిస్తూ ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్, ఖతార్, ఒమన్‌

హర్మూజ్ మళ్లీ మూసివేత.. ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు
Samayam Telugu1 Nov 2026
హర్మూజ్ మళ్లీ మూసివేత.. ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు మరింత

ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది.. ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది
AP7AM30 Oct 2026
ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది.. ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గం 'హర్మూజ్ జలసంధి' వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ‘హర్మూజ్’ గుండా సైప్రస్ జెండాతో వెళ్తున్న 'ఎం/వి

ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు
AP7AM30 Oct 2026
ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా, శనివారం

ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన టెహ్రాన్
10TV Telugu13 Oct 2026
ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన టెహ్రాన్

US Iran War Updates : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ పై అమెరికా మరో విడత దాడులకు పాల్పడింది. ఇరాన్‌పై భీకర దాడులతో విరుచుకుపడతామని అమెరికా

పశ్చిమాసియాలో మళ్లీ నిప్పుల వాన.. 85 అమెరికా బేస్ లపై ఇరాన్ క్షిపణులు
Eenadu8 Oct 2026
పశ్చిమాసియాలో మళ్లీ నిప్పుల వాన.. 85 అమెరికా బేస్ లపై ఇరాన్ క్షిపణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియా మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. అమెరికా-ఇరాన్‌ పరస్పర దాడులతో గల్ఫ్‌ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. అగ్రరాజ్య దాడులపై తీవ్రంగా మండిపడ్డ టెహ్రాన్‌.. ప్రతీకార దాడులు

ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు
TeluguOne8 Oct 2026
ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లాయి. యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడటంతో , అమెరికా ప్రతిదాడి ప్రారంభించింది. అమెరికా రక్షణ శాఖ

జార్జియా మెలోనీ మంచిదే కానీ.. ఇరాన్ విషయంలో హ్యాండ్ ఇచ్చింది
AP7AM7 Oct 2026
జార్జియా మెలోనీ మంచిదే కానీ.. ఇరాన్ విషయంలో హ్యాండ్ ఇచ్చింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీల మధ్య దౌత్యపరమైన విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. తుర్కియే రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మీడియాతో

మెలోనీ మంచి వ్యక్తి.. ఆమె అంటే అభిమానం - డొనాల్డ్ ట్రంప్
Oneindia Telugu7 Oct 2026
మెలోనీ మంచి వ్యక్తి.. ఆమె అంటే అభిమానం - డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. మెలోనీ మంచి వ్యక్తి అని.. ఆమె అంటే అభిమానం ఉందని వ్యాఖ్యానించారు

మళ్లీ యుద్ధరంగంగా మారిన హెర్మూజ్
TeluguOne2 Oct 2026
మళ్లీ యుద్ధరంగంగా మారిన హెర్మూజ్

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా

పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్ అప్ డేట్.. మరో 10 రోజుల్లో గుడ్ న్యూస్? ముడి చమురు ధరలతో
10TV Telugu27 Sept 2026
పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్ అప్ డేట్.. మరో 10 రోజుల్లో గుడ్ న్యూస్? ముడి చమురు ధరలతో

Petrol Price : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగితే.. మరో వారం నుంచి 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు బ్రేక్ఈవెన్ (లాభనష్టాలు

గ్యాస్ వినియోగ దారుల కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
10TV Telugu22 Sept 2026
గ్యాస్ వినియోగ దారుల కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

సహజవాయువుపై ఆంక్షల ఎత్తివేత సాధారణ స్థితికి ఎల్ఎన్‌జీ రవాణా పరిశ్రమలకు లభించిన భారీ ఊరట Natural Gas Supply: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగానికి కేంద్ర

గ్యాస్ సరఫరాపై అత్యవసర ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
AP7AM21 Sept 2026
గ్యాస్ సరఫరాపై అత్యవసర ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

సహజవాయువు సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పశ్చిమాసియా నుంచి హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్‌జీ) రవాణా తిరిగి సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం

హర్మూజ్ లో సేవా రుసుం వసూలు చేస్తాం.. మిత్ర దేశాలకు స్పెషల్ ట్రీట్ మెంట్
Eenadu19 Sept 2026
హర్మూజ్ లో సేవా రుసుం వసూలు చేస్తాం.. మిత్ర దేశాలకు స్పెషల్ ట్రీట్ మెంట్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Hormuz)లో కొత్త టోల్‌ విధానాన్ని అమలు చేయడానికి ఇరాన్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా

వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణమిదే
10TV Telugu26 Aug 2026
వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణమిదే

Petrol Price Reduced : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి అనుగుణంగా ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను

దోహా చర్చల వేళ అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్
AP7AM26 Aug 2026
దోహా చర్చల వేళ అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్

ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికాతో కీలకమైన చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాము దౌత్యపరమైన శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నామని, ఒకవేళ ఈ చర్చలు

అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి తుది గడువుజులై 15
TeluguOne19 Aug 2026
అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి తుది గడువుజులై 15

అమెరికా, ఇరాన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్యా శాంతి చర్చలకు జూలై 15 తుది గడువుగా ముహూర్తం ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా, ఇరాన్ దేశాల శాంతి

అమెరికా-ఇరాన్ చర్చలకు డెడ్ లైన్.. ఆ రోజే ఆఖరి గడువు
AP7AM19 Aug 2026
అమెరికా-ఇరాన్ చర్చలకు డెడ్ లైన్.. ఆ రోజే ఆఖరి గడువు

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ దౌత్యపరమైన చర్చలకు సంబంధించి ఒక కీలక గడువు ఖరారైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత శాంతి

హర్మూజ్ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్ .. 14 మంది దుర్మరణం
Sakshi9 Aug 2026
హర్మూజ్ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్ .. 14 మంది దుర్మరణం

రియాద్‌ : హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ

కువైట్, బహ్రెయిన్ లపై విరుచుకుపడిన ఇరాన్.. ట్రంప్ హెచ్చరికతో యుద్ధ మేఘాలు
AP7AM6 Aug 2026
కువైట్, బహ్రెయిన్ లపై విరుచుకుపడిన ఇరాన్.. ట్రంప్ హెచ్చరికతో యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమ భూభాగంపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి) సంచలన చర్యకు పూనుకుంది

వరుసగా రెండో రోజూ అమెరికా దాడులు.. ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం
AP7AM5 Aug 2026
వరుసగా రెండో రోజూ అమెరికా దాడులు.. ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం

వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో శనివారం అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యాలపై భారీ దాడులు జరిపింది. ఇరాన్‌కు చెందిన నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, గగనతల రక్షణ స్థావరాలు

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.. హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ పై క్షిపణి దాడి
Samayam Telugu3 Aug 2026
అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.. హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ పై క్షిపణి దాడి

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్‌లు కుదుర్చుకున్న ఒప్పందంపై అనిశ్చితి నెలకుంది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరు దేశాలూ మళ్లీ కాల్పులకు పాల్పడ్డాయి. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిలోని ఒక

అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు
TeluguOne16 Jun 2026
అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని

ఆగని యుద్ధం.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం
Sakshi31 May 2026
ఆగని యుద్ధం.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని