
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ‘సీతా రామం’ వంటి క్లాసిక్ హిట్‌తో తనని తాను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఫౌజీ’. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి ఓ


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ‘సీతా రామం’ వంటి క్లాసిక్ హిట్‌తో తనని తాను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఫౌజీ’. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి ఓ

▪️ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో వివాదంతో సతమతం అయ్యాం ▪️ ఇప్పుడు సినిమా విజయంతో సంతోషంగా ఉన్నాం ▪️ విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: డైరెక్టర్ సంజీవ్ మేగోటి ▪️ ప్రేక్షకుల ఆదరణతో

Kanchana 4: కాంచన సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రాఘవ లారెన్స్ డైరెక్షన్ – లీడ్ రోల్‌లో తెరకెక్కే ఈ హారర్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5 నిర్మాణ సంస్థ :ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, ప్రీతి సుందర్, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్, మధు నంబియార్, సత్తెన్న, విజయభాస్కర్, అనిల్ రాజ్, శ్రీహర్ష, దేవేందర్, పుష్పారామ్, డీఎస్పీ తదితరులు. సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో సినిమాటోగ్రఫీ : ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప, ఎడిటింగ్: అనుగోజు రేణుకా బాబు సాహిత్యం: సాగర్ నారాయణ, సంజీవ్, చింతల ప్రసన్న రాములు, సుధాకర్ మారియో ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, రవితేజ, కొరియోగ్రఫీ: పైడి రాజు, సన్ రేస్, మెహర్ బాబా ఆర్ట్ డైరెక్టర్: కె.వి. రమణ, ప్రొడక్షన్ డిజైనర్: కొండపనేని మురళీధర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ నిర్మాత: బాలకృష్ణ మహారాణా దర్శకత్వం: సంజీవ్ మేగోటి విడుదల తేది 12.06.2026 టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్, (Varalaxmi Sharath Kumar)నవీన్ చంద్ర,(Naveen Chandra) కృష్ణసాయి, రాగిణి ద్వివేది తదితరులు ప్రధాన పాత్రలో ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ (‘)మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం. కథ: గర్భిణి మహిళ హత్యతో ప్రారంభమయ్యే ఈ కథ ప్రేక్షకులను మొదటి సన్నివేశం నుంచే ఉత్కంఠలోకి నెడుతుంది. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతారు

హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హారర్ నేపథ్యంలో విడుదలైన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా
హారర్ చిత్రం 'హాంటెడ్ ఎకోస్ ఆఫ్ ది పాస్ట్' వారం ప్రారంభంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది

'మేజర్', 'స్కంద' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సయీ మంజ్రేకర్, తాను నటిస్తున్న తాజా చిత్రం 'ఇకాయ్' తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడుకున్నదని తెలిపారు. రాఘవ్ జుయల్

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అంటే

టాలీవుడ్‌లో మరో కొత్త వివాదం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జూన్ 12న తెలుగు మరియు కన్నడ భాషల్లో విడుదలవుతున్న 'పోలీస్ కంప్లైంట్' సినిమా చుట్టూ ఇప్పుడు పెద్ద ప్రమోషన్ల రచ్చ నడుస్తోంది. ఈ హారర్ యాక్షన్

ప్రపంచ సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తూ ఓ చిన్న హారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. యూట్యూబర్ నుంచి దర్శకుడిగా మారిన కర్రీ బార్కర్ తెరకెక్కించిన 'అబ్సెషన్' అనే మైక్రో-బడ్జెట్ చిత్రం

హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint ). ఎంఎస్‌కే ప్రమిద శ్రీ

ప్రస్తుతం ఒక హారర్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతోంది. దర్శకుడు కర్రీ బార్కర్ రూపొందించిన ఈ సైకలాజికల్ హారర్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది.అలాగనీ ఈ

ఈ వారం OTT ప్రేక్షకుల కోసం యాక్షన్, థ్రిల్లర్, హారర్ కామెడీ, రొమాంటిక్ డ్రామా, రియాలిటీ షో ఇలా పలు జానర్లలో కొత్త కంటెంట్ సిద్ధమైంది. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పునుంచి మలయాళం థ్రిల్లర్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాలీవుడ్ హారర్ సినిమా 'అబ్సెషన్'పై ప్రశంసల వర్షం కురిపించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సాధించిన అసాధారణ విజయం, సినీ పరిశ్రమలోని నమ్మకాలను

హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రానికి
దక్షిణాది చిత్రసీమలో కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు రాఘవ లారెన్స్ . వెండితెరపై ఆయన చేసే డ్యాన్సులు, హారర్ సినిమాలకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో

రాఘవ లారెన్స్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది డాన్స్. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టి కొరియోగ్రాఫర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్ లాంటి

వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), నవీన్ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రధారులుగా నటించిన హారర్ యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint,)

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)కి ఈ ఏడాది ప్రారంభంలో భారీ అంచనాలతో రిలీజైన ప్రభాస్(Prabhas) రాజా సాబ్(Raja Saab) ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితం

▪️ కృష్ణ సినిమాలను గుర్తు చేస్తూ సాగే ప్రత్యేక పాట ▪️ 52 మంది ఆర్టిస్టులతో 45 రోజుల్లో సినిమా పూర్తి ▪️ క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరెక్కించిన మూవీ ▪️ జూన్ 12న

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్'కు భారత సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ చిత్రానికి 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ జారీ చేసినప్పటికీ, పలు కీలక

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వచ్చి ఓటీటీ వేదికగా సెన్సేషన్ సృష్టించిన బెస్ట్ హార్రర్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘మా ఊరి పొలిమేర’ ఒకటి. కేవలం 1 గంటా 36 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా, ప్రేక్షకుడిని ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుండి పక్కకు తిప్పుకోకుండా చేయడంలో వంద శాతం విజయం సాధించింది. ప్రముఖ రేటింగ్ సంస్థ IMDbలో ఈ చిత్రానికి ఏకంగా 7.1 రేటింగ్ లభించడం దీని పాపులారిటీకి అద్దం పడుతోంది. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, సత్యం రాజేశ్ కీలకపాత్రలు పోషించారు. 2021లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‌లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి.. ఈ సినిమా కథాంశం మొత్తం తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊరిలో ఒక సాధారణ ఆటో డ్రైవర్ తన భార్యాపిల్లలతో ఎంతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అతని ప్రాణస్నేహితుడి కుటుంబం కూడా పక్కనే ఉంటుంది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, ఆ గ్రామంలో వరుసగా జరిగే కొన్ని అనుమానాస్పద మరణాలు తీవ్ర కలకలం రేపుతాయి. మొదట గ్రామ ప్రెసిడెంట్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆ తర్వాత మరో ఇద్దరు వింత పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతారు. దాంతో ఊరి ప్రజల్లో భయాందోళనలు మొదలవుతాయి. అదే సమయంలో ఒక యువతి అనారోగ్యంతో మృతి చెందడం, ఆమె మృతదేహం వద్ద ఒక వ్యక్తి అర్ధరాత్రి పూట రహస్యంగా క్షుద్రపూజలు, చేతబడి చేస్తూ పట్టుబడటంతో

ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్‌తో పాటు హాలీవుడ్ హారర్ మూవీ 'ద మమ్మీ' అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా ఇదే నెలలో రిలీజైన తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ) 'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ 'గోదారి గట్టుపైన'. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జగపతిబాబు, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 08న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడిది ఎలాంటి హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. 'గోదారి గట్టుపైన' విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. పదో తరగతి మధ్యలోనే ఆపేసి కుటుంబం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా బతికేస్తుంటాడు. తన చెల్లితో ఇంజినీరింగ్ చదువుతున్న మాయ(నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. మరోవైపు తన కూతురు మాయ అంటే శ్యాంబాబు(జగపతిబాబు)కి ప్రాణం. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే ఈయన తన కూతురుకి తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడితోనే పెళ్లి జరిపిస్తానని చెబుతుంటాడు. మరి ఇంజినీరింగ్ చదువుతున్న కూతురు ఓ ఆటోడ్రైవర్‌ని ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమని అంగీకరించాడా లేదా? చివరకు ఏమైందేనేది మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) సాయిపల్లవి

ప్రతి వీకెండ్ రాగానే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని సినీ ప్రేమికులు చూస్తూ ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్ తదితర చిత్రాలు వచ్చేశాయి. ఇప్పుడ వీటికో తోడుగా ఓ హారర్ మూవీ కూడా తెలుగులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది? (ఇదీ చదవండి: 'పెద్ది' టికెట్ ధరలు ఎంతెంత పెంచారంటే?) 90స్‌లో పుట్టి పెరిగిన వాళ్లలో చాలామంది హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ చిత్రాలు వీళ్లకు అలరించిన వాటిలో కచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు పలు భాగాలుగా రిలీజయ్యాయి కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో ఉండేవి. ఈ ఏడాది మాత్రం ఇదే ఫ్రాంచైజీ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో మూవీ వచ్చింది. లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. రెండు వారాల క్రితం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి రాగా ఇప్పుడు ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టేలా

థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన 'భూత్ బంగ్లా' ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఈ అక్షయ్ కుమార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. జూన్ 12న ఈ హారర్-కామెడీ సినిమా ప్రీమియర్ కావొచ్చని అంచనా. అయితే, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ మళ్లీ కలిసి పనిచేయడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన కల్ట్ కామెడీ సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి