హార్ముజ్ జలసంధి
Actor ProfilePolitician

హార్ముజ్ జలసంధి

📊 Box Office Collections
Total News17
Movie Updates0
Sources8
భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు..భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే
Zee Telugu18 Nov 2026
భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు..భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్
Oneindia Telugu17 Nov 2026
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా తన వైఖరిని మార్చుకునే వరకు ఈ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తేల్చి చెప్పింది. ఈ మేరకు రివల్యూషనరీ గార్డ్ కమాండర్, కౌన్సిల్ కార్యదర్శి మహమ్మద్ బాగేర్ జోల్గాదర్ ద్వారా ఇరాన్ ప్రభుత్వ ప్రసార మాధ్యమం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ జలమార్గం, దానిపై జరిగే రవాణాను నిర్వహించే ఒప్పందంపై చర్చలను కుదిపేయగల కొత్త డిమాండ్లను కూడా ఇది జారీ చేసింది.ఫోన్ చేసి బతిమిలాడారు.. చివరి నిమిషంలో తప్పిన మహాయుద్ధం: ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్!ఇరాన్ విధించిన ప్రధాన షరతులు అమెరికా భవిష్యత్తులో ఇరాన్ ను ఎప్పుడూ బెదిరించకూడదని.. అలాగే ఇరాన్, ప్రాంతీయ భాగస్వామ్య దేశాలతో వివాదాలను అంతం చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దీంతో పాటు ఇరాన్ ఓడరేవులపై విధించిన నావికాదిగ్బంధానానని తక్షణమే ఎత్తివేసి ఆ ప్రాంతం నుంచి అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించడంతో పాటు ఆంక్షలను ఎత్తివేసి.. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ డిమాండ్లపై అమెరికా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం.ముమ్మరంగా ఇరాన్-ఒమన్ చర్చలు మరోవైపు ఇరాన్, ఒమన్ దేశాలు హార్ముజ్ జలసంధి నిర్వహణపై ఒప్పందం కుదుర్చుకోవడానికి పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్.. ఈ చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరుగుతున్నాయని వెల్లడించింది. అదే సమయంలో ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నౌకల రాకపోకలను సురక్షితంగా నిర్వహించడంపై చర్చలు పురోగతిలో ఉన్నాయి.25 పెళ్లిళ్లు.. బయటపడిన బీజేపీ ఎమ్మెల్యే వియ్యంకుడి బాగోతం!వాణిజ్య నౌకలపై

హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఒకే ఒక కండీషన్
Oneindia Telugu15 Nov 2026
హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఒకే ఒక కండీషన్

హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సముద్ర మార్గం తమ అధికార పరిధిలో ఉందని ఇరాన్ వాదిస్తుండగా.. హార్ముజ్ నుంచి ఇరాన్ ను తొలగించాలని అమెరికా పట్టుబడుతోంది

ఇరాన్ కొత్త రూల్! యూఎస్ స్ట్రాంగ్ కౌంటర్
Oneindia Telugu4 Nov 2026
ఇరాన్ కొత్త రూల్! యూఎస్ స్ట్రాంగ్ కౌంటర్

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై పట్టు కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వ్యూహాత్మక జలసంధిని తాము మూసివేశామని

అర్ధరాత్రి వేళ అమెరికా క్షిపణి దాడులు.. ఇరాన్ వణుకు
SkyC Media31 Oct 2026
అర్ధరాత్రి వేళ అమెరికా క్షిపణి దాడులు.. ఇరాన్ వణుకు

అంతర్జాతీయ వేదికపై మరోసారి తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తాజా పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన

ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు
Sakshi11 Oct 2026
ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ అవగాహనా ఒప్పందం (MoU) ముగిసింది. ఇకపై ఎలాంటి చర్చలు ఉండవంటూ

ఇరాన్ ఆయిల్ లైసెన్స్ పై అమెరికా దెబ్బ
SkyC Media10 Oct 2026
ఇరాన్ ఆయిల్ లైసెన్స్ పై అమెరికా దెబ్బ

హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతికారంగా అమెరికా సైన్యం ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరాన్‌లోని ఎయిర్

నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం
SkyC Media9 Oct 2026
నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం

టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాటో సభ్యదేశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణలో కీలకమైన నాటో భాగస్వామ్య

ట్రంప్ వ్యాఖ్యలతో హార్మూజ్ లో మళ్లీ మంటలు.. వాణిజ్య నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు
Samayam Telugu1 Oct 2026
ట్రంప్ వ్యాఖ్యలతో హార్మూజ్ లో మళ్లీ మంటలు.. వాణిజ్య నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత, హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా

ఒపెక్ ప్లస్ సంచలన నిర్ణయం.. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా
Oneindia Telugu24 Sept 2026
ఒపెక్ ప్లస్ సంచలన నిర్ణయం.. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా

ఆగస్టు నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలను స్థిరీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేశాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర

ఇక అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ విదేశాంగ శాఖ
Sakshi21 Aug 2026
ఇక అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ విదేశాంగ శాఖ

అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించి ఇరాన్‌ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరుదేశాల మధ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించారు. మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల మధ్య

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం-జూలై 1 నుంచి ఇలా
Oneindia Telugu16 Aug 2026
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం-జూలై 1 నుంచి ఇలా

అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన చమురు సంక్షోభం ప్రభావం భారత్ పైనా పడింది. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel) అమ్మకాలపై పలు ఆంక్షలు విధించింది. ఇప్పుడు

అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి భీకర యుద్ధం.. శాంతి ఒప్పందానికి తూట్లు
Oneindia Telugu10 Aug 2026
అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి భీకర యుద్ధం.. శాంతి ఒప్పందానికి తూట్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ఉద్ధృతంగా మారాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి నియంత్రణ విషయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రణరంగం మొదలైంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు

అమెరికా-ఇరాన్ డీల్ కు భారత్ కు కలిసొచ్చేనా
Vaartha16 Jun 2026
అమెరికా-ఇరాన్ డీల్ కు భారత్ కు కలిసొచ్చేనా

US-Iran Deal : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న సరికొత్త చర్చలు మరియు ఒప్పందాలు (US-Iran Deal) భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం

మీకు దండం పెడతా.. మా పాప గురించి అలాంటి కామెంట్లు పెట్టొద్దు
10TV Telugu15 Jun 2026
మీకు దండం పెడతా.. మా పాప గురించి అలాంటి కామెంట్లు పెట్టొద్దు

పది రోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. నెగెటివ్ కామెంట్లు పెట్టవద్దని తల్లి వేడుకోలు. ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు. Gnaneswari Missing Case: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం

ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఖతర్
TeluguOne10 Jun 2026
ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఖతర్

ఖతర్ దేశ భద్రత, దాని అపారమైన గ్యాస్ సంపదతో వచ్చే ఆదాయంపై ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం పెనుప్రభావం చూపుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం ఖతర్ యొక్క ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు
TeluguOne3 Jun 2026
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు

బంగారం, వెండి కొనాలనుకునే వారికి జూన్ 3, 2026 న ఒక అద్భుతమైన శుభవార్త అందింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న వేగవంతమైన ఆర్థిక పరిణామాల వల్ల ఈరోజు దేశీయంగా, అంతర్జాతీయంగా