హార్ముజ్
Actor ProfilePolitician

హార్ముజ్

📊 Box Office Collections
Total News42
Movie Updates0
Sources11
హార్ముజ్ పై ట్రంప్ సంచలన ప్రకటన
Oneindia Telugu21 Dec 2026
హార్ముజ్ పై ట్రంప్ సంచలన ప్రకటన

ఇరాన్‌తో సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఆ దేశాన్ని పూర్తిగా ఓడించిన అనంతరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గాన్ని త్వరలోనే అమెరికా భూభాగంగా ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కామెంట్స్ అంతర్జాతీయంగా చర్చలకు దారితీశాయి.ఇరాన్‌కు ఇక రోజులు దగ్గరపడ్డట్లే.. ట్రంప్ సంచలన పోస్ట్!న్యూయార్క్ స్టేట్‌లోని గార్డెన్ సిటీలో ఉన్న ఓ పోలీస్ అకాడమీలో జరిగిన మద్దతుదారుల సమావేశంలో ప్రసంగిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇరాన్ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంపై విజయం పూర్తయిన వెంటనే హార్ముజ్ జలసంధిని యునైటెడ్ స్టేట్స్ సొంత భూభాగంగా నేను ప్రకటిస్తానని ట్రంప్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.ప్రపంచవ్యాప్త ఇంధన, ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) రవాణాలో ఐదో వంతుకు పైగా ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. అయితే ఇరాన్ తన ఆధిక్యతను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అమెరికా నౌకాదళం అక్కడ కట్టుదిట్టమైన ఉక్కు గోడ వంటి దిగ్బంధనాన్ని అమలు చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. అమెరికా నౌకాదళం అనుమతించిన నౌకలు మాత్రమే అక్కడ ప్రయాణించగలవని వెల్లడించారు. హైదరాబాద్ నడి బొడ్డున ట్రంప్ టవర్స్ - 65 అంతస్థులు, కళ్లు చెదిరేలా..!!ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడం, ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనం ద్వారా ఆ దేశ సైనిక బలాలను దెబ్బతీయడం తమ లక్ష్యమని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రత కోసం తమ ప్రభుత్వం సరైన నిర్ణయాలే తీసుకుంటోందని.. ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ద్వారా లేదా ప్రసంగాల ద్వారా హార్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకోలేరని.. ఆ వ్యూహాత్మక జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది

ఎటూ తేలని యుద్ధం.. బంగారం మార్కెట్ పతనం..భారీగా పడిపోయిన పసిడి, సిల్వర్
Asianet News Telugu19 Dec 2026
ఎటూ తేలని యుద్ధం.. బంగారం మార్కెట్ పతనం..భారీగా పడిపోయిన పసిడి, సిల్వర్

బంగారం కొనాలనుకునే వారికి ఎట్టకేలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. వరుసగా పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరువైన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కూల్ అయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు భారీగా

హార్ముజ్' మా ఆధీనంలోనే ఉంది.. వాళ్లకి నో ఎంట్రీ.. ట్రంప్ కు ఇరాన్ సాలిడ్ కౌంటర్
10TV Telugu17 Dec 2026
హార్ముజ్' మా ఆధీనంలోనే ఉంది.. వాళ్లకి నో ఎంట్రీ.. ట్రంప్ కు ఇరాన్ సాలిడ్ కౌంటర్

హార్ముజ్ జలసంధిపై తీవ్ర ఉద్రిక్తతలు ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్ అమెరికా నౌకలకు ప్రవేశం లేదు Strait Of Hormuz: ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి(Strait Of Hormuz)పై తమకు పూర్తి

ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు ఇరాన్ పోరు క్లారిటీ
SkyC Media14 Dec 2026
ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు ఇరాన్ పోరు క్లారిటీ

అమెరికాతో జరుగుతున్న సైనిక సంఘర్షణను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు ఉద్దేశపూర్వకంగా పొడిగించే అవకాశం ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సీనియర్ సలహాదారు మొహమ్మద్ రెజా

ఇరాన్ కు ఇక రోజులు దగ్గరపడ్డట్లే.. ట్రంప్ సంచలన పోస్ట్
Oneindia Telugu12 Dec 2026
ఇరాన్ కు ఇక రోజులు దగ్గరపడ్డట్లే.. ట్రంప్ సంచలన పోస్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో హార్ముజ్ జలసంధిలో అమెరికా బలగాలు నిర్మించిన నావికా దిగ్బంధనాన్ని ఉక్కుగోడగా అభివర్ణించారు. దేవుడి దయవల్ల ఈ ఉక్కుగోడను

ఇరాన్ తో వార్ కు బైబై? హార్ముజ్ తెరిస్తే చాలు బాబోయ్.. ట్రంప్ ప్లాన్ భలే ఉందే
Oneindia Telugu23 Nov 2026
ఇరాన్ తో వార్ కు బైబై? హార్ముజ్ తెరిస్తే చాలు బాబోయ్.. ట్రంప్ ప్లాన్ భలే ఉందే

ఇరాన్ పై భారీ సైనిక చర్యలు చేపడతామని గర్జించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఈ వివాదం నుంచి సురక్షితంగా బయటపడేందుకు దారులు వెతుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ గనుక హార్ముజ్ జలసంధిని

కామన్వెల్త్ హీరోలకు మోదీ సెల్యూట్! వీడియో
Oneindia Telugu22 Nov 2026
కామన్వెల్త్ హీరోలకు మోదీ సెల్యూట్! వీడియో

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరిగి వచ్చిన భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన ఢిల్లీ నివాసంలో ఘన స్వాగతం పలికారు. ఈ

రష్యా నుంచి భారత్ కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్
Oneindia Telugu22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్

భారత్-రష్యాల మధ్య సంబధాలకు శతాబ్దాలుగా చారిత్రక నేపథ్యం ఉంది. వాణిజ్యం నుంచి వ్యూహాత్మక సంబంధాల వరకు ఈ రెండు దేశాల మధ్య సుసంపన్నమైన చరిత్ర ఉంది. కేవలం రక్షణ, ఇందన రంగాలకే పరిమితం కాకుండా వాణిజ్య

కన్నీళ్లు పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్.. వీడియో వైరల్
Oneindia Telugu21 Nov 2026
కన్నీళ్లు పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్.. వీడియో వైరల్

వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. పెద్ది

భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు..భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే
Zee Telugu18 Nov 2026
భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు..భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్
Oneindia Telugu17 Nov 2026
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా తన వైఖరిని మార్చుకునే వరకు ఈ జలసంధిని తెరిచే

మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై కలకలం.. తర్వాతి సుప్రీం లీడర్ ఎవరో తెలుసా
Oneindia Telugu17 Nov 2026
మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై కలకలం.. తర్వాతి సుప్రీం లీడర్ ఎవరో తెలుసా

ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఆందోళనలు మరోసారి పెరిగాయి. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇజ్రాయెల్ మీడియా సంస్థ ఛానల్ 14 పేర్కొంది. ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఇతర

హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఒకే ఒక కండీషన్
Oneindia Telugu15 Nov 2026
హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఒకే ఒక కండీషన్

హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సముద్ర మార్గం తమ అధికార పరిధిలో ఉందని ఇరాన్ వాదిస్తుండగా.. హార్ముజ్ నుంచి ఇరాన్ ను తొలగించాలని అమెరికా పట్టుబడుతోంది

ఇరాన్ నౌకలకు ట్రంప్ చెక్.. హార్మూజ్ లో 20 శాతం టోల్.. యూఎస్ కీలక ప్రకటన
Zee Telugu12 Nov 2026
ఇరాన్ నౌకలకు ట్రంప్ చెక్.. హార్మూజ్ లో 20 శాతం టోల్.. యూఎస్ కీలక ప్రకటన

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

బంగారం ధరల్లో భారీ కుదుపు.. హైదరాబాద్ లో ఊహించని విధంగా తగ్గిన రేట్లు.. జులై 14న ధరలు ఇవే
Samayam Telugu11 Nov 2026
బంగారం ధరల్లో భారీ కుదుపు.. హైదరాబాద్ లో ఊహించని విధంగా తగ్గిన రేట్లు.. జులై 14న ధరలు ఇవే

Gold Price Fall: పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. బంగారం ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. దేశీయ బులియన్ మార్కెట్లో, ముఖ్యంగా మన హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. వరుసగా రెండో రోజూ

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. జులై 13న హైదరాబాద్ లో తాజా రేట్లు ఇవే.. తులం ఎంతంటే
Samayam Telugu5 Nov 2026
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. జులై 13న హైదరాబాద్ లో తాజా రేట్లు ఇవే.. తులం ఎంతంటే

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్లు

ఇరాన్ కొత్త రూల్! యూఎస్ స్ట్రాంగ్ కౌంటర్
Oneindia Telugu4 Nov 2026
ఇరాన్ కొత్త రూల్! యూఎస్ స్ట్రాంగ్ కౌంటర్

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై పట్టు కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వ్యూహాత్మక జలసంధిని తాము మూసివేశామని

అర్ధరాత్రి వేళ అమెరికా క్షిపణి దాడులు.. ఇరాన్ వణుకు
SkyC Media31 Oct 2026
అర్ధరాత్రి వేళ అమెరికా క్షిపణి దాడులు.. ఇరాన్ వణుకు

అంతర్జాతీయ వేదికపై మరోసారి తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తాజా పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన

ఇరాన్ పై దాడికి అమెరికా మిలిటరీ సిద్ధం
Andhra Jyothy30 Oct 2026
ఇరాన్ పై దాడికి అమెరికా మిలిటరీ సిద్ధం

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. హార్ముజ్ జలసంధిలో నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్‌లోని దాదాపు 90 కీలక సైనిక స్థావరాలపై భీకర వైమానిక దాడులు జరిపింది

నో ఎంట్రీ.. అమెరికా జోక్యం ముగిసేవరకు హార్ముజ్ బంద్.. ఇరాన్ సంచలన ప్రకటన
Zee Telugu30 Oct 2026
నో ఎంట్రీ.. అమెరికా జోక్యం ముగిసేవరకు హార్ముజ్ బంద్.. ఇరాన్ సంచలన ప్రకటన

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ఇరాన్ దెబ్బకు విమానం మార్చేసిన ట్రంప్- ఏం జరిగిందంటే
Oneindia Telugu16 Oct 2026
ఇరాన్ దెబ్బకు విమానం మార్చేసిన ట్రంప్- ఏం జరిగిందంటే

అమెరికా-ఇరాన్ వార్ మళ్లీ మొదటికొచ్చేసింది. గతంలో కుదుర్చుకున్న తాత్కాలిక సంధి పక్కకుపోయింది. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమైనీ అంత్యక్రియల వేళ ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. హార్ముజ్ లో నౌకలపై దాడులకు దిగడం

ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు
Sakshi11 Oct 2026
ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ అవగాహనా ఒప్పందం (MoU) ముగిసింది. ఇకపై ఎలాంటి చర్చలు ఉండవంటూ

స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి
AP7AM11 Oct 2026
స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. బుధవారం ట్రేడింగ్‌లో సూచీలు భారీగా కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే సుమారు రూ. 8 లక్షల కోట్లు ఆవిరైంది. అమ్మకాల

ట్రంప్ సంచ ల న ప్రకటనతో భగ్గుమన్న ముడి చమురు ధ ర లు
AP7AM11 Oct 2026
ట్రంప్ సంచ ల న ప్రకటనతో భగ్గుమన్న ముడి చమురు ధ ర లు

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్

ఇరాన్ ఆయిల్ లైసెన్స్ పై అమెరికా దెబ్బ
SkyC Media10 Oct 2026
ఇరాన్ ఆయిల్ లైసెన్స్ పై అమెరికా దెబ్బ

హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతికారంగా అమెరికా సైన్యం ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరాన్‌లోని ఎయిర్

నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం
SkyC Media9 Oct 2026
నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం

టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాటో సభ్యదేశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణలో కీలకమైన నాటో భాగస్వామ్య

ట్రంప్ వ్యాఖ్యలతో హార్మూజ్ లో మళ్లీ మంటలు.. వాణిజ్య నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు
Samayam Telugu1 Oct 2026
ట్రంప్ వ్యాఖ్యలతో హార్మూజ్ లో మళ్లీ మంటలు.. వాణిజ్య నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత, హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా

ఒపెక్ ప్లస్ సంచలన నిర్ణయం.. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా
Oneindia Telugu24 Sept 2026
ఒపెక్ ప్లస్ సంచలన నిర్ణయం.. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా

ఆగస్టు నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలను స్థిరీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేశాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం
Andhra Jyothy24 Sept 2026
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం

హోర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు కొత్తగా సర్వీసు ఫీజు విధించనున్నట్టు ఇరాన్‌ ప్రకటించింది. అయితే, కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాలకు ప్రత్యేక వెసులుబాటు ఉంటుందని తెలిపింది

హార్ముజ్ కు మళ్లీ వెళ్లం
Sakshi31 Aug 2026
హార్ముజ్ కు మళ్లీ వెళ్లం

హార్ముజ్‌ జలసంధి.. పశ్చిమాసియా సంఘర్షణలో అత్యంత ప్రభావితమైన ప్రాంతం. హార్ముజ్‌ గుండా ప్రయాణించడం అంటే నావికులు అసాధారణ ప్రమాదాలను ఎదుర్కోవడమే. యుద్ధంతో హార్ముజ్‌ జలసంధిలో నెలలపాటు చిక్కుకుపోయిన

ఇక అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ విదేశాంగ శాఖ
Sakshi21 Aug 2026
ఇక అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ విదేశాంగ శాఖ

అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించి ఇరాన్‌ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరుదేశాల మధ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించారు. మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల మధ్య

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం-జూలై 1 నుంచి ఇలా
Oneindia Telugu16 Aug 2026
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం-జూలై 1 నుంచి ఇలా

అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన చమురు సంక్షోభం ప్రభావం భారత్ పైనా పడింది. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel) అమ్మకాలపై పలు ఆంక్షలు విధించింది. ఇప్పుడు

అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి భీకర యుద్ధం.. శాంతి ఒప్పందానికి తూట్లు
Oneindia Telugu10 Aug 2026
అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి భీకర యుద్ధం.. శాంతి ఒప్పందానికి తూట్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ఉద్ధృతంగా మారాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి నియంత్రణ విషయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రణరంగం మొదలైంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు

రోజుల్లో హార్ముజ్ ఓపెన్.. కానీ, ఆధిపత్యం మాదే.. ఇరాన్ విదేశాంగ మంత్రి వార్నిం
10TV Telugu9 Aug 2026
రోజుల్లో హార్ముజ్ ఓపెన్.. కానీ, ఆధిపత్యం మాదే.. ఇరాన్ విదేశాంగ మంత్రి వార్నిం

Hormuz Strait: అమెరికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని రాబోయే 30 రోజుల్లో తిరిగి తెరవనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆ

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో తీవ్ర ఉద్రిక్తత
TeluguOne25 Jul 2026
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో తీవ్ర ఉద్రిక్తత

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి లేదా డ్రోన్ దాడి జరగడంతో, ఐక్యరాజ్యసమితికి చెందిన

నేనే బాస్ అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Vaartha18 Jun 2026
నేనే బాస్ అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

G7 Summit 2026 : ఫ్రాన్స్‌లోని ఎవియన్-లెస్-బైన్స్ రిసార్ట్‌లో జరిగిన జీ7 (G7) దేశాధినేతల సదస్సు ముగింపు వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారాయి

దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్.. ఈ 5 షేర్లలో లాభాల పంట
TeluguOne17 Jun 2026
దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్.. ఈ 5 షేర్లలో లాభాల పంట

అంతర్జాతీయ భూరాజకీయాల్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒక ప్రాథమిక శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య

అమెరికా-ఇరాన్ డీల్ కు భారత్ కు కలిసొచ్చేనా
Vaartha16 Jun 2026
అమెరికా-ఇరాన్ డీల్ కు భారత్ కు కలిసొచ్చేనా

US-Iran Deal : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న సరికొత్త చర్చలు మరియు ఒప్పందాలు (US-Iran Deal) భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం

మీకు దండం పెడతా.. మా పాప గురించి అలాంటి కామెంట్లు పెట్టొద్దు
10TV Telugu15 Jun 2026
మీకు దండం పెడతా.. మా పాప గురించి అలాంటి కామెంట్లు పెట్టొద్దు

పది రోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. నెగెటివ్ కామెంట్లు పెట్టవద్దని తల్లి వేడుకోలు. ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు. Gnaneswari Missing Case: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం

ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఖతర్
TeluguOne10 Jun 2026
ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఖతర్

ఖతర్ దేశ భద్రత, దాని అపారమైన గ్యాస్ సంపదతో వచ్చే ఆదాయంపై ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం పెనుప్రభావం చూపుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం ఖతర్ యొక్క ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా

కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
Sakshi3 Jun 2026
కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు
TeluguOne3 Jun 2026
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు

బంగారం, వెండి కొనాలనుకునే వారికి జూన్ 3, 2026 న ఒక అద్భుతమైన శుభవార్త అందింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న వేగవంతమైన ఆర్థిక పరిణామాల వల్ల ఈరోజు దేశీయంగా, అంతర్జాతీయంగా