స మ
Actor ProfileActor

స మ

📊 Box Office Collections
Total News11
Movie Updates0
Sources7
సుమా, కమ్ టు మై రూమ్.. ఇదేం కామెడీ బ్రహ్మాజీ
Chitrajyothy30 Sept 2026
సుమా, కమ్ టు మై రూమ్.. ఇదేం కామెడీ బ్రహ్మాజీ

ఎటువంటి సందర్భంలోనైనా ఒక స్టేజ్‌ని నడిపించడంలో సుమది అందెవేసిన చేయి. ఈ విషయం టాలీవుడ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది. ఎటువంటి సందర్భంలోనైనా ఒక స్టేజ్‌ని నడిపించడంలో సుమది అందెవేసిన చేయి. ఈ విషయం టాలీవుడ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin) చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో సుమ (Suma), బ్రహ్మాజీ (Brahmaji) మధ్య జరిగిన ఆసక్తికర, ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ‘సుమ.. కమ్ టు మై రూమ్’ అంటూ ప్రభాస్ - ఓం రౌత్ మధ్య జరిగిన సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశారు. ముందుగా బ్రహ్మాజీని స్టేజ్‌పైకి పిలుస్తూ.. ‘‘ఈ సినిమాలో అందరికన్నా ఎవరైనా యంగెస్ట్ పర్సన్ యాక్ట్ చేశారు అంటే ఆయనే బ్రహ్మాజీ. ఆయన్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆయన ఎలా చేయగలుగుతున్నారు అనేది అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఆ ఆశ్చర్యాన్ని పోగొట్టడానికి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద జెన్ జీ కుర్రాడు బ్రహ్మాజీ. నిజానికి మనం వికీపీడియాలో చూస్తే తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు కన్నా ఎక్కువగా వయసు ఉంది ఆయనకి అని. అది కాదు, ఇట్ ఇస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి జురాసిక్ పార్క్ రిఫరెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి బట్ అది కూడా తప్పు. మీరు ఆయన నడిచి వస్తున్న తీరు చూస్తూంటేనే అందరికీ అర్థమైపోతుంది.. ఆయన జన్ జీ అని. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ బ్రహ్మాజీ! మనం కింగ్

మెదడు ఆరోగ్యం కోసం తప్పక తినాల్సినవి
Asianet News Telugu20 Aug 2026
మెదడు ఆరోగ్యం కోసం తప్పక తినాల్సినవి

కొవ్వు అధికంగా ఉండే చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి

ఆడ పిల్లల పాదాల అందాన్ని పెంచే మువ్వల పట్టీలు
Asianet News Telugu19 Aug 2026
ఆడ పిల్లల పాదాల అందాన్ని పెంచే మువ్వల పట్టీలు

ఇంట్లో ఆడపిల్లలు పట్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే వచ్చే అందమే వేరు. ముఖ్యంగా మువ్వల పట్టీలు చేసే శబ్దం మరింత బాగుంటుంది. అలాంటి కొన్ని డిజైన్లు చూద్దాం… ఈ రోజుల్లో మార్కెట్లో తక్కువ బరువున్న మువ్వల

ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉన్నా చాలు.. ఎన్నో లాభాలు
Asianet News Telugu19 Aug 2026
ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉన్నా చాలు.. ఎన్నో లాభాలు

పీస్ లిల్లీ మొక్క గాలిలో తేమ శాతాన్ని పెంచుతుంది. దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల గాలి పొడిబారకుండా ఉంటుంది. ఈ మొక్క గాలిని శుద్ధి చేసి, తేమను నిలపడం ద్వారా పరోక్షంగా మంచి నిద్రకు సహాయపడుతుంది. అందుకే

టెర్రస్ పై చిలగడదుంప సాగు.. అదీ ఆర్గానిక్ పద్దతిలో
Asianet News Telugu17 Aug 2026
టెర్రస్ పై చిలగడదుంప సాగు.. అదీ ఆర్గానిక్ పద్దతిలో

మన ఇంటి టెర్రస్‌పై గ్రో బ్యాగుల్లో చిలగడదుంపల్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. వీటికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు, పైగా రోగనిరోధక శక్తి కూడా ఎక్కువే. దుంపలు భూమిలోకి పెరగాలి కాబట్టి, 16x16

అన్నదాతకు భరోసా
Andhra Jyothy10 Aug 2026
అన్నదాతకు భరోసా

రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా సొమ్మును ఈనెల 30న అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంటల సాగుకు ఉపయోగపడేందుకు రైతుభరోసా పేరుతో ప్రభుత్వం పెట్టుబడి సాయా న్ని అందిస్తోంది. బీఆర్‌ఎస్‌

ఐఫోన్ కొనాల నుకునే వారికి ఇదే స రైన స మ యం.. ఏకంగా రూ. 22 వేల
Asianet News Telugu8 Aug 2026
ఐఫోన్ కొనాల నుకునే వారికి ఇదే స రైన స మ యం.. ఏకంగా రూ. 22 వేల

ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900గా ఉండగా, ఫ్లిప్‌కార్ట్ GOAT Saleలో దీనిని రూ.70,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే దాదాపు రూ.12 వేల వరకు నేరుగా తగ్గింపు లభిస్తోంది. కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్న వారు

అమ్మో.. బొమ్మా జాగ్రత్త సుమా
Eenadu8 Jun 2026
అమ్మో.. బొమ్మా జాగ్రత్త సుమా

చాట్‌బాట్‌ టెడ్డీలతో పిల్లలకు ముప్పు తల్లిదండ్రుల అప్రమత్తతే ముఖ్యమంటున్న నిపుణులు టెడ్డీ బేర్‌ అంటే పిల్లలకు ఎంతిష్టమో..! ముద్దుగా ఉండే వాటిని హత్తుకుంటూ, తమ మనసులోని మాటలను పంచుకుంటూ పిల్లలు ఎంతో

యువతలో వేగంగా పెరుగుతున్న టెక్ట్స్ క్లా స మ స్య
Vaartha5 Jun 2026
యువతలో వేగంగా పెరుగుతున్న టెక్ట్స్ క్లా స మ స్య

Text Claw : స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ పరికరాలు నేటి జీవితంలో విడదీయరాని భాగాలుగా మారిపోయాయి. మెసేజ్‌లు పంపడం, సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియో కాల్స్, ఆన్‌లైన్

సామూహిక వివాహ వేదికపై ఎమ్మెల్యే పెళ్లి.. ఎడ్లబండిపై ఊరేగింపు వీడియో
Oneindia Telugu1 Jun 2026
సామూహిక వివాహ వేదికపై ఎమ్మెల్యే పెళ్లి.. ఎడ్లబండిపై ఊరేగింపు వీడియో

రాజకీయాల్లో అధిక ఆడంబరాలు, వీఐపీ సంస్కృతి, భారీ వివాహ ఖర్చులు సర్వసాధారణమైన ఈ తరుణంలో ఛత్తీస్‌గఢ్ నుంచి ఓ ప్రత్యేక ఆదర్శం కనిపించింది. బెమెతారా అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహూ విలాసవంతమైన హోటళ్ళు, రిసార్ట్‌లలో కాకుండా, సమాజానికి ఓ గొప్ప సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం, ఎమ్మెల్యే దీపేష్ సాహూ ప్రభుత్వ పథకం కింద జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన' ద్వారా, ఆయన ఒక సామాన్య డ్రైవర్ కుమార్తె తరుణా సాహూని వివాహం చేసుకున్నారు. ఆమె తల్లి గృహిణి. ఈ వేడుకలో ఎమ్మెల్యేతో సహా మొత్తం 23 జంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టాయి. ఛత్తీస్‌గఢ్ చరిత్రలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన' కింద సామూహిక వేదికపై పెళ్లి చేసుకోవడం ఇదే ప్రథమం. సంప్రదాయానికి ప్రాధాన్యతనిస్తూ, వరుడు దీపేష్ సాహూ అలంకరించిన ఎడ్లబండిపై వివాహ వేదికకు చేరుకున్నారు. ఎలాంటి విలాస వాహనాలు లేకుండా సాగిన ఈ బారాత్‌కు ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావ్ స్వయంగా సారథ్యం వహించి ఎడ్లబండిని నడిపారు. ఈ చారిత్రక, నిరాడంబర వివాహంలో నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమన్ సింగ్ బెమెతారాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దీపేష్ సాహూ మాట్లాడుతూ, "నేడు వివాహాలలో అనవసరమైన ఆడంబరం, ఖర్చులు పెద్ద సమస్యగా మారాయి. సామూహిక వివాహాలు సమాజానికి సానుకూలమైన మార్గాన్ని చూపించే గొప్ప ప్రయత్నం" అని స్పష్టం చేశారు. సుమారు దశాబ్ద కాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన దీపేష్ సాహు 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన' కింద వధువుకు ₹35,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ

ఒసేయ్ రాముల మ్మ’తో ప్ర తీ హీరోకి భ యం పుట్టించారు.. థియేట ర్ల స మ స్య
Samayam Telugu31 May 2026
ఒసేయ్ రాముల మ్మ’తో ప్ర తీ హీరోకి భ యం పుట్టించారు.. థియేట ర్ల స మ స్య

లెజండరీ డైరెక్టర్, దర్శక రత్న దాసరి నారాయణరావు సమాధి దుస్థితి చూసి హీరో మంచు మనోజ్ చలించిపోయిన విషయం తెలిసిందే. దాస‌రి ఘాట్ పై ఓ యాంక‌ర్ వీడియో షేర్ చేయగా.. మ‌నోజ్ దానిపై