సుజీత్
Actor ProfileActor

సుజీత్

📊 Box Office Collections
Total News21
Movie Updates0
Sources8
తుపాను రావడానికి ముందు.. నిశ్శబ్దం
Chitrajyothy20 Jul 2026
తుపాను రావడానికి ముందు.. నిశ్శబ్దం

‘‘ఓజీ-2' సినిమా కోసం నేను రెడీ'' అంటున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబందించిన వర్కింగ్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయని, ఈ సినిమాలో ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఓజీ’ ఎంతటి

సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema20 Jul 2026
సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వచ్చిన “ఓజీ” (OG) చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు “OG యూనివర్స్”ని ముందుకు తీసుకెళ్తామంటున్నారు పవన్ కళ్యాణ్, సుజీత్. ఓజీ 2 చిత్రం స్టార్ట్ అవుతుందట. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారా, సుజీత్ డైరెక్ట్ చేస్తారా అన్న విషయంలో క్లారిటీ లేదు. ఈ యూనివర్స్ లో కథ రూపొందించి గంభీర పాత్ర జపాన్ లో ఏమి చేశాడు అనే ప్రీక్వెల్ తో మరో దర్శకుడు, మరో హీరోతో సినిమా మొదలు పెడుతారా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే తాజాగా విడుదల చేసిన వీడియోలో కూడా OG Universe అనే హంగామా ఉంది, కానీ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ డైరెక్టర్ గా “OG 2” అని చెప్పడం లేదు. పోనీ ఒకవేళ వీరి కాంబినేషన్ లోనే సినిమా అనుకున్నా, సుజీత్ తాను నానితో తీయాలనుకుంటున్న “బ్లడీ రోమియో” తర్వాత మొదలుపెడుతాడా లేక ముందా అన్న క్లారిటీ లేదు. నాని క్యాంప్ మాత్రం సుజిత్ తో తమ సినిమా “బ్లడీ రోమియో” అక్టోబర్ నుంచి మొదలవుతుంది అని చెప్తోంది. ఈ OG Universe హంగామా ఏంటో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే

తుపానుకు ముందు నిశ్శబ్దం.. ఓజీ యూనివర్స్’ అనౌన్స్ మెంట్ తో బాక్సాఫీస్ షేక్
Samayam Telugu20 Jul 2026
తుపానుకు ముందు నిశ్శబ్దం.. ఓజీ యూనివర్స్’ అనౌన్స్ మెంట్ తో బాక్సాఫీస్ షేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్ఢ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం రూ.300

తుపాను రావడానికి ముందు.. నిశ్శబ్దం
Chitrajyothy20 Jul 2026
తుపాను రావడానికి ముందు.. నిశ్శబ్దం

‘‘ఓజీ-2' సినిమా కోసం నేను రెడీ'' అంటున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబందించిన వర్కింగ్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయని, ఈ సినిమాలో ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఓజీ’ ఎంతటి

పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో
AP7AM20 Jul 2026
పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'దే కాల్ హిమ్ ఓజీ'కి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా

ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్
NTV Telugu19 Jul 2026
ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ OG. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని గత కొంతకాలంగా వార్తలు

ఓజీ 2 కథ ఇదే, సుజీత్ కి డేట్స్ ఇచ్చేసిన పవన్ .. ఈ సారి ఎంత ఊహించుకున్నా
Asianet News Telugu19 Jul 2026
ఓజీ 2 కథ ఇదే, సుజీత్ కి డేట్స్ ఇచ్చేసిన పవన్ .. ఈ సారి ఎంత ఊహించుకున్నా

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `ఓజీ` మూవీ. ఇది సుమారు మూడు వందల కోట్లు వసూలు చేసింది. దీనికి దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించగా

ఫ్యాన్స్ కు పండ గే .. ఓజీ2 నుంచి స్పెష ల్ వీడియో
10TV Telugu19 Jul 2026
ఫ్యాన్స్ కు పండ గే .. ఓజీ2 నుంచి స్పెష ల్ వీడియో

OG 2 : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా ఓజీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్

షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సంగీత్ శోభన్.. దర్శకుడెవరంటే
Chitrajyothy14 Jul 2026
షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సంగీత్ శోభన్.. దర్శకుడెవరంటే

‘మ్యాడ్’ సిరీస్ చిత్రాలతో పాటు రీసెంట్‌గా నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ మూవీతోనూ సంచలన విజయాన్ని అందుకున్న సంగీత్ శోభన్‌కు.. ఇప్పుడో టాప్ బ్యానర్‌లో అవకాశం వరించింది. సంగీత్ శోభన్ (Sangeeth

సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy13 Jul 2026
సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు. మాహిష్మతి సామ్రాజ్యం వెనుక

ఓజీ 2.. ఈసారి పవన్ తో రొమాన్స్ చేసేది ఎవరు
Chitrajyothy8 Jul 2026
ఓజీ 2.. ఈసారి పవన్ తో రొమాన్స్ చేసేది ఎవరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan), యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ (OG) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా

ఓజీ 2’.. దానయ్య తప్పుకోవడానికి కారణమేంటి
Chitrajyothy8 Jul 2026
ఓజీ 2’.. దానయ్య తప్పుకోవడానికి కారణమేంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఓజీ’. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోన్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ నిర్మాణ బాధ్యతల నుంచి డివివి దానయ్య

ఓజీ 2 నుంచి దాన య్య ఔట్ ? కార ణం అదేనా
10TV Telugu29 Jun 2026
ఓజీ 2 నుంచి దాన య్య ఔట్ ? కార ణం అదేనా

OG 2 : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఓజీ. ఈ మూవీ ఎంతటి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుంద‌ని ఓజీ మూవీ

ఓజీ 2 మొదలు.. అదొక్కటే మార్పు
Chitrajyothy26 Jun 2026
ఓజీ 2 మొదలు.. అదొక్కటే మార్పు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ప్రజాసేవలో బిజీగా ఉన్నారు. పదవి రాకముందు ఒప్పుకొన్న సినిమాలను ఫినిష్ చేసి మాట నిలబెట్టుకున్న ఆయన... పదవి వచ్చాక ఒక్క సినిమాను కూడా

పవన్ కళ్యాణ్ ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ
Asianet News Telugu26 Jun 2026
పవన్ కళ్యాణ్ ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఓజీ 2 ఒకటి. ఓజీ ప్రపంచంలోకి మళ్లీ వస్తానని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చినప్పటి నుంచి ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలే.. స్టార్ట్ అయిన 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్
NTV Telugu25 Jun 2026
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలే.. స్టార్ట్ అయిన 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్

OG 2: టాలీవుడ్ పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG ’ (Original Gangster) సీక్వెల్‌పై అఫీషియల్

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'ఓజీ యూనివర్స్' మొదలయ్యింది.. షూటింగ్ ఎప్పటినుంచి అంటే
10TV Telugu25 Jun 2026
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'ఓజీ యూనివర్స్' మొదలయ్యింది.. షూటింగ్ ఎప్పటినుంచి అంటే

దర్శకుడు సుజీత్‌తో ఓజీ-2 చర్చలు. ఓజీ సీక్వెల్‌పై భారీ అంచనాలు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్. OG Universe: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 'ఓజీ' చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది

లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్
Chitrajyothy20 Jun 2026
లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ సంచలనం సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలియంది కాదు. ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించి ఇప్పుడో వార్త

ఆ సినిమా ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Jun 2026
ఆ సినిమా ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నాని (Nani) ఒకప్పుడు చాలా స్పీడ్ గా సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు హీరోగా రేంజ్ పెరిగింది. ఆయన సినిమాల బడ్జెట్ లు కూడా 100 కోట్లు దాటి చాలా కాలం అయింది. ఇక ప్రస్తుతం నటిస్తున్న “ది ప్యారడైజ్” (The

నాని, సుజీత్ మూవీ 'బ్లడీ రోమియో'.. లండన్ లో లొకేషన్స్ వేట షురూ
SkyC Media16 Jun 2026
నాని, సుజీత్ మూవీ 'బ్లడీ రోమియో'.. లండన్ లో లొకేషన్స్ వేట షురూ

నేచురల్ స్టార్ నాని, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి '#BloodyRomeo' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్

నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట
NTV Telugu2 Jun 2026
నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా.. తన సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగానూ టాలీవుడ్‌లో సరికొత్త

స జ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in