స్కూళ్లు
Actor ProfilePolitician

స్కూళ్లు

Total News24
Movie Updates0
Sources10
ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు
Asianet News Telugu16 Jun 2026
ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు

School Holidays 2026-27 : తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి.. కొత్త అకడమిక్ ఇయర్ 2026-27 ప్రారంభమయ్యింది. సమ్మర్ హాలిడేస్ లో బాగా ఎంజాయ్ చేసిన విద్యార్థులు ఉసూరుమంటూ

తెలంగాణలో ఆర్టీవో అధికారుల తనిఖీలు.. స్కూల్, కాలేజ్ బస్సులపై ఫోకస్
Andhra Jyothy16 Jun 2026
తెలంగాణలో ఆర్టీవో అధికారుల తనిఖీలు.. స్కూల్, కాలేజ్ బస్సులపై ఫోకస్

తెలంగాణలో ఆర్టీవో అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్కూల్, కాలేజ్ బస్సులను రంగారెడ్డి ఆర్టీవో బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. హైదరాబాద్, జూన్ 16: వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు

స్కూళ్లు, బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Zee Telugu16 Jun 2026
స్కూళ్లు, బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

3 Days Continous School and Bank Holidays: వేసవి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యాయి. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ తేదీని 15వ తేదీకి మార్చారు. అయితే, పాఠశాలలకు వరుసగా మరో 3 రోజులు సెలవులు రానున్నాయి. బ్యాంకులు కూడా మూడు రోజుల పాటు మూసివేయున్నారు.. కాబట్టి మీ పనులను ముందుగానే పూర్తి చేసుకోండి. అవి ఎప్పుడు ఎప్పుడు ఉన్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వం 2026 జూన్ 26న మొహర్రం సందర్భంగా సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు కూడా మూసివేస్తారు. మొదట జూన్ 25న సెలవు ప్రకటించగా, ప్రభుత్వానికి మార్చమని కోరడంతో మళ్లీ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థలు కూడా 26వ తేదీన బంద్ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ తర్వాత పాఠశాలలకు మళ్లీ వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. జూన్ 26న మొహర్రం సెలవు అని ఇప్పటికే తెలిసిందే. ఆ మరుసటి రోజున అంటే జూన్ 27న నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. సెలవు ఉన్న విద్యార్థులు ఈ సమయంలో ఫ్యామిలీ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూడా శని, ఆదివారాలు సెలవు ఉంటుందని తెలిసిందే. ఆ తర్వాత జూన్ 28 ఆదివారం కూడా సెలవు కావడంతో, ఇలా వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు మరియు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ మూడు రోజుల లాంగ్ వీకెండ్ సెలవుల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేసి ఉంటాయి, కాబట్టి విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ సిబ్బంది అందరికీ సెలవు ఉంటుంది. అయితే, ఈ సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తించవు; ఇవి ఆయా స్థానిక ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. అధికారికంగా జూన్ 26న మొహర్రం కాబట్టి

పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త
Sakshi15 Jun 2026
పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త

లక్నో: వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కావాల్సిన బ్యాగ్స్‌,బుక్స్‌, పెన్నులు కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేషనరీ షాపులకు క్యూకట్టారు. ఈ క్రమంలో

అయ్యో.. అమావాస్య వేళ స్కూళ్లు రీ ఓపెన్.. కరెంట్ షాక్ కు గురైన విద్యార్థి.. ఏంజరిగిందంటే
Zee Telugu15 Jun 2026
అయ్యో.. అమావాస్య వేళ స్కూళ్లు రీ ఓపెన్.. కరెంట్ షాక్ కు గురైన విద్యార్థి.. ఏంజరిగిందంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

స్కూళ్ల రీ ఓపెన్ పై అమావాస్య ఎఫెక్ట్, వాయిదా
Oneindia Telugu15 Jun 2026
స్కూళ్ల రీ ఓపెన్ పై అమావాస్య ఎఫెక్ట్, వాయిదా

వేసవి సెలవులు ముగిసాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 12న ప్రారంభం కావాల్సిన బడులు ఈ నెల 15 (ఈరోజు) నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ రోజు ప్రారంభం పైనా భిన్నాభిప్రాయాలు

ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు వద్దనే భావనను తొలగించేలా కసరత్తు
Andhra Jyothy15 Jun 2026
ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు వద్దనే భావనను తొలగించేలా కసరత్తు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో బ్రేక్‌ ఫాస్ట్ అందిస్తున్న ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా బడిబాట

అమావాస్య వేళ స్కూళ్లు తిరిగి ప్రారంభం.. విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ
Zee Telugu14 Jun 2026
అమావాస్య వేళ స్కూళ్లు తిరిగి ప్రారంభం.. విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచి కొత్త పథకం ప్రారంభం
HMTV14 Jun 2026
విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచి కొత్త పథకం ప్రారంభం

Telangana : సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం (జూన్ 15) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను ఆస్వాదించిన

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లు, కాలేజీల్లో రేపటి నుంచే బ్రేక్ పాస్ట్ పథకం.. మెనూ ఇదే
Zee Telugu14 Jun 2026
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లు, కాలేజీల్లో రేపటి నుంచే బ్రేక్ పాస్ట్ పథకం.. మెనూ ఇదే

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ఏపీలో ఆ టీచర్లు నక్కతోక తొక్కారు.. ఫిన్ ల్యాండ్ వెళ్తున్నారు.. ఎందుకంటే
Oneindia Telugu13 Jun 2026
ఏపీలో ఆ టీచర్లు నక్కతోక తొక్కారు.. ఫిన్ ల్యాండ్ వెళ్తున్నారు.. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను అంతర్జాతీయ స్థాయికి ఉన్నతీకరించడానికి కొత్త చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్‌కు పంపి అక్కడి

నేటి నుండి ఏపీలో స్కూళ్లు ఓపెన్
Vaartha12 Jun 2026
నేటి నుండి ఏపీలో స్కూళ్లు ఓపెన్

School Open : సుదీర్ఘమైన వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు (శుక్రవారం) నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం మొదటి రోజే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా

మోగిన బడి గంట.. తెరుచుకున్న స్కూళ్లు
Oneindia Telugu12 Jun 2026
మోగిన బడి గంట.. తెరుచుకున్న స్కూళ్లు

సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ విద్యాసంస్థలు కలకలలాడనున్నాయి. నేటి నుంచి బడులు పునఃప్రారంభం కానుండటంతో విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లోకి అడుగుపెట్టబోతున్నారు. విద్యా సంవత్సరం

వేసవి సెలవులు ముగిశాయి.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూల్స్
10TV Telugu11 Jun 2026
వేసవి సెలవులు ముగిశాయి.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూల్స్

రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం 229 పని దినాలు ఖరారు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ విడుదల AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి

ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
NTV Telugu11 Jun 2026
ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో బడిగంటకు వేళాయింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. శుక్రవారం నుంచి స్కూళ్లు పున:ప్రారంభం అవుతున్నాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఏడాది క్యాలెండర్‌ను

దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదే
Oneindia Telugu7 Jun 2026
దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదే

తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం (స్కూల్స్ రీఓపెనింగ్) తేదీలో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీనే స్కూళ్లు తెరవాల్సి ఉన్నప్పటికీ

కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ పెరుగుతున్నాయి
Andhra Jyothy7 Jun 2026
కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ పెరుగుతున్నాయి

కార్పొరేట్ స్కూల్స్‌లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ కార్యాకలాపాలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలర్ట్‌గా ఉండి యువతను కాపాడుకోవాలని

ఇలా మొద లైందో లేదో, అలా సెల వులు.. సమ్మర్ హాలీడేస్ పొడ గిస్తూ ప్ర భుత్వ నిర్ణ
Asianet News Telugu7 Jun 2026
ఇలా మొద లైందో లేదో, అలా సెల వులు.. సమ్మర్ హాలీడేస్ పొడ గిస్తూ ప్ర భుత్వ నిర్ణ

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరానికి జూన్ 12న తెరవాలని తొలుత నిర్ణయించారు. అయితే తాజా మార్పుల ప్రకారం స్కూళ్లు జూన్ 15 సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ

తెలంగాణలో స్కూల్ సెలవులు పొడిగింపు.. జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం! కానీ, ఆ సెలవు కట్
Zee Telugu7 Jun 2026
తెలంగాణలో స్కూల్ సెలవులు పొడిగింపు.. జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం! కానీ, ఆ సెలవు కట్

Telangana School Holidays Extended To June 15: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఒక శుభవార్త అందింది. రాష్ట్రంలో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే తేదీని మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. వేసవి సెలవులు పొడిగింపు... స్కూళ్లు ఓపెన్ చేసే డేట్ ఇదే
10TV Telugu7 Jun 2026
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. వేసవి సెలవులు పొడిగింపు... స్కూళ్లు ఓపెన్ చేసే డేట్ ఇదే

Summer Holidays : తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ మారింది. ఈనెల 15వ తేదీన స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేకంగా

స్కూళ్లు రీ ఓపెన్ అయిన వెంటనే మళ్లీ సెలవులు, ఇదీ జాబితా
Oneindia Telugu6 Jun 2026
స్కూళ్లు రీ ఓపెన్ అయిన వెంటనే మళ్లీ సెలవులు, ఇదీ జాబితా

విద్యా సంస్థలకు వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో తిరిగి పాఠశాలలు పునప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు ప్రభుత్వాలు ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్లు ప్రకటించాయి

కొందామంటే కోట్లు కావాలి.. ఉందామంటే వేలు చాలవు.. హైదరాబాద్ లో అద్దె ఇళ్ల కష్టాలు
Telugu Times1 Jun 2026
కొందామంటే కోట్లు కావాలి.. ఉందామంటే వేలు చాలవు.. హైదరాబాద్ లో అద్దె ఇళ్ల కష్టాలు

Hyderabad:మహానగరంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సొంతిల్లు కొనడం ఒక కలగానే మిగిలిపోతుండగా, కనీసం అద్దె ఇంట్లోనైనా ఉందామన్నా కిరాయిలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నగరంలో ప్రతి

స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి ఎక్కిస్తే బండి సీజ్
Telugu Times1 Jun 2026
స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి ఎక్కిస్తే బండి సీజ్

Hyderabad: మరో కొన్ని రోజుల్లో విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో బడి గంటలు మోగనున్నాయి. ప్రతి సంవత్సరం స్కూళ్లు తెరిచే సమయానికి రవాణా శాఖ వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల హడావుడి చేయడం