సీఎం రేవంత్ రెడ్డికి
Actor ProfilePolitician

సీఎం రేవంత్ రెడ్డికి

Total News9
Movie Updates0
Sources5
హోంమంత్రి అనితపై శ్యామల సంచలన ఆరోపణలు
Vaartha17 Jun 2026
హోంమంత్రి అనితపై శ్యామల సంచలన ఆరోపణలు

Shyamala: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి, బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె, హోంమంత్రి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం
Vaartha17 Jun 2026
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం

Achchennaidu: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు

సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు.. పవన్ కల్యాణ్
Vaartha17 Jun 2026
సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు.. పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు నేరుగా కలిసి పరామర్శించారు. నిరంజన్ కోరికను నెరవేర్చిన అనంతరం, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు. ఈ పర్యటనకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Read Also : Andhra Medical Collage : పీజీ విద్యార్థులను వేధించినందుకు ఆంధ్ర మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ సస్పెండ్ కొద్ది రోజుల క్రితం హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ.. తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తపరుస్తూ చేసిన వీడియోను చూశానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ వీడియో చూసిన వెంటనే అతని కోరికను నెరవేర్చాలని భావించి, ఈ రోజు నేరుగా అతని నివాసానికి వెళ్లినట్లు చెప్పారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు ఎంతో ప్రశంసనీయమని, అది అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి. అని పవన్ కల్యాణ్ ప్రార్థించారు. ఈ రోజు జరిగిన తన వరంగల్, హనుమకొండ పర్యటన ప్రశాంతంగా ముగిసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు తనపై

సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్.. నిరంజన్ తో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్విట్.. ఏమన్నారంటే
Zee Telugu17 Jun 2026
సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్.. నిరంజన్ తో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్విట్.. ఏమన్నారంటే

Ap deputy cm Pawan kalyan thanks to cm revanth reddy: పవన్ కళ్యాణ్ బాలుడు నిరంజన్ తో భేటీ అయి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. అంతే కాకుండా వెంటనే రూ. లక్ష సాయం అందించారు. తన

నీకు చేత గాక అధికారుల మీద ఏడిస్తే ఎట్లా..? సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు చురకలు
Namasthe Telangana17 Jun 2026
నీకు చేత గాక అధికారుల మీద ఏడిస్తే ఎట్లా..? సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు చురకలు

Harish Rao | జూన్ 1వ తేదీన వర్షాల గురించి రివ్యూ చేసి ఆదేశాలు ఇస్తే, జూన్ 9వ తేదీన వర్షం పడితే అధికారులు ఎవరూ పని చేయలేదని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రే స్వయంగా మున్సిపల్

రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది
AP7AM7 Jun 2026
రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టిన గతే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అబద్ధపు హామీలు, అసమర్థ పాలనతో ప్రజాగ్రహానికి

అమావాస్య రోజున జూన్ 15 స్కూల్స్ రీఓపెన్ ఎందుకు..సీఎం రేవంత్ రెడ్డికి పేరెంట్స్ సూటిప్రశ్న
Zee Telugu7 Jun 2026
అమావాస్య రోజున జూన్ 15 స్కూల్స్ రీఓపెన్ ఎందుకు..సీఎం రేవంత్ రెడ్డికి పేరెంట్స్ సూటిప్రశ్న

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

సీఎం రేవంత్ రెడ్డికి టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు కౌంటర్
Andhra Jyothy7 Jun 2026
సీఎం రేవంత్ రెడ్డికి టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు కౌంటర్

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అడ్డుకుంటామన్న వ్యాఖ్యలను ఖండించిన ఆయన, బీజేపీ నాయకులపై

రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Zee Telugu3 Jun 2026
రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్