శాంతిభద్రతల
Actor ProfilePolitician

శాంతిభద్రతల

Total News37
Movie Updates0
Sources12
హోంమంత్రి అనితపై శ్యామల సంచలన ఆరోపణలు
Vaartha17 Jun 2026
హోంమంత్రి అనితపై శ్యామల సంచలన ఆరోపణలు

Shyamala: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి, బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె, హోంమంత్రి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు

ఆర్ ఎస్ ఎస్ ఆఫీస్ పై పెట్రోల్ బాంబుల దాడి
TeluguOne17 Jun 2026
ఆర్ ఎస్ ఎస్ ఆఫీస్ పై పెట్రోల్ బాంబుల దాడి

ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా శాంతిభద్రతల సమస్య ఒక్క ఉదుటున పైకి లేచింది. రాంచీలోని

శాంతిభద్రతలపై మౌనం.. మేకప్ పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్
NTV Telugu17 Jun 2026
శాంతిభద్రతలపై మౌనం.. మేకప్ పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్

Shyamala: హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల తీవ్ర స్థాయిలో స్పందించారు. హోంమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఆమె విమర్శించారు. గతంలో తమ పార్టీ నేతలపై, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు విజయమ్మ, భారతమ్మలపై అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఒక మహిళా హోంమంత్రిగా హుందాగా మాట్లాడాల్సిన బాధ్యత అనితపై ఉందని శ్యామల అన్నారు. అయితే మహిళల పట్ల గౌరవం గురించి మాట్లాడుతున్న వారు గతంలో చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్లు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. టీడీపీ మహిళా నేతలకు ఒక రకమైన గౌరవం, వైసీపీ మహిళా నేతలకు మరో రకమైన వ్యవహారం కనిపిస్తోందని ఆమె ఆరోపించారు శ్యామల... ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా మహిళలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పాలన, ఎన్నికల హామీల అమలు వంటి ముఖ్యమైన అంశాలను పక్కనపెట్టి అధికార పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని శ్యామల విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీల అమలు పరిస్థితిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు తగ్గాయా లేదా అనే విషయంపై హోంమంత్రి సమాధానం చెప్పాలని కోరారు శ్యామల. శాంతిభద్రతల విషయంలో స్పందించాల్సిన ప్రభుత్వం ఇతర అంశాలపై అధిక ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఇక, సాయికృష్ణ కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయనే కారణంతో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే, అనేక కేసులు ఎదుర్కొన్న ఇతర నాయకుల విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరిస్తారా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించేలా పాలన సాగించాలని సూచించారు. తమిళనాడులో పోలీసులు

అనితకు మద్దతుగా నారా లోకేశ్
AP7AM17 Jun 2026
అనితకు మద్దతుగా నారా లోకేశ్

హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఏపీ రాజకీయాల్లో మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్‌ సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రంగా

కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి! వీడియో
Oneindia Telugu17 Jun 2026
కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి! వీడియో

జార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఓ సంచలన ఘటన వెలుగుచూసింది.ఇక్కడి నివారణ్‌పూర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి

గుడివాడ మేకప్ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయా.? కూటమి ముప్పేట దాడి
10TV Telugu16 Jun 2026
గుడివాడ మేకప్ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయా.? కూటమి ముప్పేట దాడి

Gudivada Amarnath : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రిక్‌గా..ఏపీ పాలిటిక్స్‌లో కూటమి, వైసీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌ హీట్‌ను క్రియేట్ చేస్తోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హోంమంత్రి

మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీపై లోకేశ్ ధ్వజం
Andhra Jyothy16 Jun 2026
మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీపై లోకేశ్ ధ్వజం

హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల

ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గింది
Vaartha16 Jun 2026
ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గింది

Vangalapudi Anita: రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భద్రతా వాతావరణం బలంగా ఉండాల్సిన

దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్
AP7AM16 Jun 2026
దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్

ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే అక్కడ శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ పోలీసింగ్ తీరుపై

ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది
Andhra Jyothy16 Jun 2026
ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది

ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. అమరావతి, జూన్ 16

మేకప్ మంత్రి' అంటూ అమరనాథ్ చేసిన కామెంట్స్ పై దుమారం
Vaartha16 Jun 2026
మేకప్ మంత్రి' అంటూ అమరనాథ్ చేసిన కామెంట్స్ పై దుమారం

Anitha vs Amaranth : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. వైసీపీ సర్కారులో మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత హోంమంత్రి

రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు
Vaartha15 Jun 2026
రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు

Prakash Raj: ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి న్యాయస్థానంలో సోమవారం ఒక క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. రామాయణం, హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మతపరమైన విశ్వాసాలను

బాబు క్యాంప్ గ్రామ పంచాయతీలో యువ కుల హ ల్ చ ల్
Namasthe Telangana15 Jun 2026
బాబు క్యాంప్ గ్రామ పంచాయతీలో యువ కుల హ ల్ చ ల్

– రెండు వర్గాలుగా ఏర్పడి బీభత్సం సృష్టించిన యువకులు – పోలీసులు వచ్చిన ఆగని కొట్లాట – భయాందోళనకు గురైన స్థానికులు చుంచుపల్లి, జూన్ 15 : చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం

వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమేనా? జగన్ వ్యూహాల వెనుక అసలు కథ ఇదేనా
TeluguOne15 Jun 2026
వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమేనా? జగన్ వ్యూహాల వెనుక అసలు కథ ఇదేనా

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. ఎన్నికల అనంతర నిశ్శబ్దాన్ని వీడుతూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నెమ్మదిగా క్రియాశీలకం అవుతున్న

పసిబిడ్డపై పైశాచికం.. బిస్కెట్ ఆశ చూపి బలాత్కారం.. తమిళనాడులో మూడేళ్ల చిన్నారిపై దారుణం
10TV Telugu15 Jun 2026
పసిబిడ్డపై పైశాచికం.. బిస్కెట్ ఆశ చూపి బలాత్కారం.. తమిళనాడులో మూడేళ్ల చిన్నారిపై దారుణం

మూడేళ్ల చిన్నారిపై దారుణం నిందితుడిపై పోక్సో, హత్య కేసులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు Tamil Nadu Girl: తమిళనాడులోని తిరువళ్లూర్‌లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన అమానవీయ లైంగిక దాడి ఘటన తీవ్ర

అర్ధరాత్రి నడిరోడ్డుపై ఎమ్మెల్యే వీరంగం
Vaartha15 Jun 2026
అర్ధరాత్రి నడిరోడ్డుపై ఎమ్మెల్యే వీరంగం

TDP MLA Chintamaneni Prabhakar : దెందులూరు తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో తీవ్ర అలజడి సృష్టించారు. ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసమే

పెళ్లి పేరుతో నమ్మించి.. వివాహితపై ఎస్ఐ అత్యాచారం
Vaartha14 Jun 2026
పెళ్లి పేరుతో నమ్మించి.. వివాహితపై ఎస్ఐ అత్యాచారం

Hanamkonda: సమాజంలో శాంతిభద్రతలను కాపాడి, బాధితులకు అండగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి బేధ్యతారహితంగా ప్రవర్తించాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితను పెళ్లి పేరుతో నమ్మించి, ఆమె

బర్త్ డే పేరుతో పోకిరీల హల్చల్
TeluguOne14 Jun 2026
బర్త్ డే పేరుతో పోకిరీల హల్చల్

హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో కొందరు యువకులు బర్త్‌డే వేడుకల పేరుతో హద్దులు మీరుతున్న ఘటనలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అర్థరాత్రి వేళల్లో

రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి విధ్వంసం
Oneindia Telugu14 Jun 2026
రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి విధ్వంసం

బిహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నిరసన పాట్నాలోని పాటలీపుత్ర రైల్వే స్టేషన్ వద్ద హింసాత్మకంగా మారింది. రైళ్లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో వేలాదిమంది

పోలీసు ఉద్యోగం కోసం వచ్చి పోలీసులపైనే రాళ్లదాడి
Sakshi14 Jun 2026
పోలీసు ఉద్యోగం కోసం వచ్చి పోలీసులపైనే రాళ్లదాడి

పట్నా: బీహార్ రాజధాని పట్నాలోని పాట్లీపుత్ర రైల్వే స్టేషన్ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థుల ఆందోళన ఒక్కసారిగా

తాడిపత్రిలో పోటాపోటీ ర్యాలీలు
Eenadu13 Jun 2026
తాడిపత్రిలో పోటాపోటీ ర్యాలీలు

శాంతిభద్రతల దృష్ట్యా వైకాపా నాయకుడు పెద్దారెడ్డి అరెస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద మంచంపై పడుకుని నిరసన తెలుపుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి, అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: తెదేపా విజయోత్సవ

నా అంత చెడ్డవాడు ఉండడు... సీఎం సువేందు అధికారి హెచ్చరిక
Andhra Jyothy12 Jun 2026
నా అంత చెడ్డవాడు ఉండడు... సీఎం సువేందు అధికారి హెచ్చరిక

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసం, హింస, పోలీసులపై దాడులకు పాల్పడేవారికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే ఏ ఒక్కరినీ

ఆపరేషన్ కవచ్.. హైదరాబాద్ లో 562 హోటళ్లలో అర్ధరాత్రి సోదాలు
TeluguOne6 Jun 2026
ఆపరేషన్ కవచ్.. హైదరాబాద్ లో 562 హోటళ్లలో అర్ధరాత్రి సోదాలు

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో విస్తృత స్థాయి తనిఖీలు

నగరవ్యాప్తంగా ఆపరేషన్ కవచ్’.. 2,149 వాహనాల స్వాధీనం
TeluguOne5 Jun 2026
నగరవ్యాప్తంగా ఆపరేషన్ కవచ్’.. 2,149 వాహనాల స్వాధీనం

హైదరాబాదు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం రాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగిన ఈ డ్రైవ్‌లో

మహిళపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తే
Andhra Jyothy5 Jun 2026
మహిళపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తే

రాజమహేంద్రవరంలో ఇటీవల ఒక మహిళపై దాడి జరిగిందంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన వీడియోపై ఆరా తీశామని, ఆ దాడి చేసింది.... మాజీ ఎంపీ భరత్‌ అనుచరుడే.. అతనిపై రౌడీషీట్‌ సాక్ష్యాలతో

పవన్ ను కెలికితే ఇలాగే ఉంటుందా
Telugu Times3 Jun 2026
పవన్ ను కెలికితే ఇలాగే ఉంటుందా

రాజకీయ క్షేత్రంలో ఒక్కోసారి ప్రత్యర్థులు చేసే తీవ్ర విమర్శలే నాయకులకు ఊహించని మైలేజీని తెచ్చిపెడుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు దీనికి అద్దం

ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు
TeluguOne3 Jun 2026
ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయం గుప్పిట చిక్కుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. బుధవారం (మే 3) తెల్లవారుజామున ఇరాన్ సాయుధ దళాలు

పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
NTV Telugu1 Jun 2026
పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ

Janasena: హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న జనసేన పార్టీ ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభకు అనుమతి

వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే
AP7AM1 Jun 2026
వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో

నంద్యాల వైఎస్సార్ విగ్రహ ఘటన.. వెలుగులోకి వైసీపీ డ్రామాలు
Andhra Jyothy31 May 2026
నంద్యాల వైఎస్సార్ విగ్రహ ఘటన.. వెలుగులోకి వైసీపీ డ్రామాలు

నంద్యాల, మే31 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం వ్యవహారంలో మరోమారు వైసీపీ డ్రామాలు బట్టబయలయ్యాయి. నంద్యాలలో

జగన్ పై లోకేష్ ఫైర్, షర్మిల అల్టిమేటం
Oneindia Telugu31 May 2026
జగన్ పై లోకేష్ ఫైర్, షర్మిల అల్టిమేటం

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కేంద్రంలో ఊహించని ఘటన రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీనివాస సెంటర్‌లో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కావడం

బెంగాల్ లో తీవ్ర ఉద్రిక్తత...టీఎంసీ ఎంపీపై దాడి తలకు తీవ్ర గాయం
TeluguOne31 May 2026
బెంగాల్ లో తీవ్ర ఉద్రిక్తత...టీఎంసీ ఎంపీపై దాడి తలకు తీవ్ర గాయం

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు వేదికగా మారాయి. రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన

మిలిటెంట్’ వ్యాఖ్యల వివాదం.. బాల్క సుమన్ అరెస్ట్
Telugu Times30 May 2026
మిలిటెంట్’ వ్యాఖ్యల వివాదం.. బాల్క సుమన్ అరెస్ట్

తెలంగాణ రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు వేదికయ్యాయి. బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ భవన్ కేంద్రంగా

తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. త్వరలోనే 5,000 పోస్టులతో తొలి విడత నోటిఫికేషన్
Zee Telugu30 May 2026
తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. త్వరలోనే 5,000 పోస్టులతో తొలి విడత నోటిఫికేషన్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ

ఆపరేషన్ దండాయన
Eenadu30 May 2026
ఆపరేషన్ దండాయన

ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ పోలీసు శాఖ మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీజీపీ

ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
TeluguOne30 May 2026
ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు, రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక నేరాలకు అడ్డుకట్ట వేయడంపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి