వెంకటేష్
Actor ProfileCelebrity

వెంకటేష్

Total News24
Movie Updates0
Sources11
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోతో కొత్త మూవీ టైటిల్ ఫిక్స్
Vaartha15 Jun 2026
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోతో కొత్త మూవీ టైటిల్ ఫిక్స్

Anil Ravipudi New Movie: టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఇండస్ట్రీలో దాదాపు 100 శాతం సక్సెస్ రేటును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వస్తోందంటే చాలు, అనిల్ రావిపూడి సినిమా థియేటర్లలో నవ్వుల పంట పండించడం ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలతో వరుస బ్లాక్‌బస్టర్లు అందుకుంటూ టాప్ డైరెక్టర్ల రేసులో మరింత ఎత్తుకు ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి చిత్రంగా టాలీవుడ్‌లో మరో భారీ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. Read also: Raghava Lawrence Political Entry: సీఎం విజయ్ తో లారెన్స్ దోస్తీ.. ‘టీవీకే’ పార్టీ తరఫున తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికల బరిలోకి? విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్‌తో ‘F2’, ‘F3’, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి బ్యాక్-టు-బ్యాక్ హిట్లు అందుకున్న అనిల్.. కళ్యాణ్ రామ్‌తో తన తొలి చిత్రం ‘పటాస్’తో బంపర్ హిట్ సాధించారు. ఇప్పుడు వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూపించబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టైటిల్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. పండుగ వాతావరణానికి, అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి సరిగ్గా సరిపోయేలా ఈ చిత్రానికి ‘సంక్రాంతి సరుకు’ అనే

అనిల్ రావిపూడి సంక్రాంతి స్కెచ్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కు అదిరిపోయే టైటిల్
Samayam Telugu15 Jun 2026
అనిల్ రావిపూడి సంక్రాంతి స్కెచ్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కు అదిరిపోయే టైటిల్

టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఇండస్ట్రీలో దాదాపు 100 శాతం సక్సెస్ రేటును

చిరంజీవి వర్సెస్ వెంకటేష్.. దసరా, సంక్రాంతి బరిలో ఢీ కొట్టబోతున్న సీనియర్స్
Zee Telugu15 Jun 2026
చిరంజీవి వర్సెస్ వెంకటేష్.. దసరా, సంక్రాంతి బరిలో ఢీ కొట్టబోతున్న సీనియర్స్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

కింగ్ నాగార్జున - అనిల్ రావిపూడి.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో ఫిక్స్
10TV Telugu14 Jun 2026
కింగ్ నాగార్జున - అనిల్ రావిపూడి.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో ఫిక్స్

Anil Ravipudi : అనిల్ రావిపూడి.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు. సీనియర్ స్టార్ హీరోలు, యువ హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాడు. నిన్నటి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి నాకు అందుకే మళ్లీ ఛాన్స్ ఇవ్వడం లేదేమో
Samayam Telugu14 Jun 2026
అనిల్ రావిపూడి నాకు అందుకే మళ్లీ ఛాన్స్ ఇవ్వడం లేదేమో

టాలీవుడ్‌లో తనదైన నటన, విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్ . గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కంటెంట్ ఆధారిత చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్

అనిల్ నెక్ట్స్ మూవీ లైన్ విన్నా.. అదిరిపోయింది
Telugu Times14 Jun 2026
అనిల్ నెక్ట్స్ మూవీ లైన్ విన్నా.. అదిరిపోయింది

సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam) సినిమాలో భాగ్యం పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి ఐశ్వర్యా రాజేష్(Aishwarya Rajesh) తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి

దసరాకి 'మినీ సంక్రాంతి' సమరం... బాక్సాఫీస్ బరిలో నలుగురు సీనియర్ హీరోలు
Samayam Telugu14 Jun 2026
దసరాకి 'మినీ సంక్రాంతి' సమరం... బాక్సాఫీస్ బరిలో నలుగురు సీనియర్ హీరోలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వినోదాల పండుగకు ఏడాది పొడవునా ఎన్నో ప్రత్యేకమైన సీజన్లు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ప్రథమార్ధంలో సంక్రాంతి, వేసవి కానుకలుగా వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే

వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ సంచలనం
SkyC Media14 Jun 2026
వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ సంచలనం

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. వీరిద్దరి కాంబోలో మొదటి సారి భారీ ఎత్తున 'ఆదర్శ కుటుంబం హౌస్ నం

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
Vaartha13 Jun 2026
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Cyber Crime: ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు అమాయక ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్ మోసగాళ్ల మాయమాటలు నమ్మి, చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకున్న ఓ విద్యార్థి తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు

సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3'.. ఓటీటీకి వచ్చేస్తోంది
Chitrajyothy13 Jun 2026
సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3'.. ఓటీటీకి వచ్చేస్తోంది

సస్పెన్స్ థ్రిల్లర్స్ అనగానే ఫస్ట్ గురొచ్చే సినిమాల్లో దృశ్యం (Drishyam) ఎప్పుడూ ముందే ఉంటుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఒరిజినల్ సినిమా

ఒక బాహుబలి’.. ఒక .. ఒక రావు బహదూర్’.. హీరో సత్యదేవ్ బిగ్ స్టేట్ మెంట్
Samayam Telugu12 Jun 2026
ఒక బాహుబలి’.. ఒక .. ఒక రావు బహదూర్’.. హీరో సత్యదేవ్ బిగ్ స్టేట్ మెంట్

సూపర్‌ స్టార్ మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా

వెంకీ-అనిల్ సినిమాకు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్
Vaartha12 Jun 2026
వెంకీ-అనిల్ సినిమాకు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్

Venky-ANil Ravipudi Movie : విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ (#VenkyAnil52) కు సంబంధించి ఒక అద్భుతమైన

కు సంచలన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్
Telugu Times12 Jun 2026
కు సంచలన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి భారీ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌ #VenkyAnil5/ #NKRAR2 తో అలరించబోతున్నారు. విజయవంతమైన నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్

దృశ్యం 3 హిందీ వెర్షన్ పై క్లారిటీ
TV9 Telugu12 Jun 2026
దృశ్యం 3 హిందీ వెర్షన్ పై క్లారిటీ

మలయాళంలో దృశ్యం 3 నేరుగా విడుదలవగా, ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఇది ఆశించిన స్థాయిలో స్పందనను పొందలేదు. ముఖ్యంగా తెలుగులో దృశ్యం మొదటి రెండు భాగాలకు వెంకటేష్

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ధమాకా
SkyC Media9 Jun 2026
అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ధమాకా

టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో ఒక సరికొత్త క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఈ ఇద్దరు

సోమవతి అమావాస్య వేళ ఈ పరిహారాలను పాటిస్తే శివయ్య ఆశీస్సులు లభిస్తాయా
Samayam Telugu9 Jun 2026
సోమవతి అమావాస్య వేళ ఈ పరిహారాలను పాటిస్తే శివయ్య ఆశీస్సులు లభిస్తాయా

రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు

ఎంత స్టార్ అయినా సౌందర్య కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆ హీరో చేసిన పనిని పబ్లిక్ గా బయటపెట్టాం
Asianet News Telugu9 Jun 2026
ఎంత స్టార్ అయినా సౌందర్య కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆ హీరో చేసిన పనిని పబ్లిక్ గా బయటపెట్టాం

ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలతో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య తెలుగు ఆడియన్స్ లో బలమైన ముద్ర వేశారు. వెంకటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలతో ముత్యాల సుబ్బయ్య బ్లాక్ బస్టర్ సినిమాలు

మ్యాడ్ హీరో కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
Sakshi4 Jun 2026
మ్యాడ్ హీరో కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

మ్యాడ్ మూవీతో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ నితిన్. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు

రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా కొత్త యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ బర్త్ డే స్పెషల్
Telugu Times4 Jun 2026
రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా కొత్త యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ బర్త్ డే స్పెషల్

“మ్యాడ్” చిత్రంతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో రామ్ నితిన్ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని

హైదరాబాద్ లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తెలుగు రాష్ట్రాలలో తొలి, ఏకైక ఐమాక్స్ స్క్రీన్ ను లాంచ్ చేయనున్న
Telugu Times2 Jun 2026
హైదరాబాద్ లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తెలుగు రాష్ట్రాలలో తొలి, ఏకైక ఐమాక్స్ స్క్రీన్ ను లాంచ్ చేయనున్న

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX)

రాజకీయాల వల్ల సినిమాలకు నష్టం.. అన్నీ మూసుకోవడం బెటర్.. సత్యదేవ్ సంచలన కామెంట్స్
10TV Telugu1 Jun 2026
రాజకీయాల వల్ల సినిమాలకు నష్టం.. అన్నీ మూసుకోవడం బెటర్.. సత్యదేవ్ సంచలన కామెంట్స్

SatyaDev: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. నిజానికి, ఈ హీరో కాంట్రవర్సీలకు దూరంగా

నీటి కొరత ఏర్పడే ప్రమాదం.. సాగునీటి వృథాను అరికట్టాలని బీఆర్ఎస్ నాయకుల విజ్ఞప్తి
Namasthe Telangana30 May 2026
నీటి కొరత ఏర్పడే ప్రమాదం.. సాగునీటి వృథాను అరికట్టాలని బీఆర్ఎస్ నాయకుల విజ్ఞప్తి

BRS Activists | ఊట్కూర్, మే 30: నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఊట్కూర్ పెద్ద చెరువుకు వరద నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు తూములను

నందమూరి కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా? కిక్ బాక్సింగ్ లో అదరగొడుతున్నాడు.. వీడియో
TV9 Telugu29 May 2026
నందమూరి కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా? కిక్ బాక్సింగ్ లో అదరగొడుతున్నాడు.. వీడియో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు కల్యాణ్ రామ్. జై లవకుశ, బింబిసార, దేవర తదితర సూపర్ హిట్ సినిమాలు కల్యాణ్ రామ్ బ్యానర్ లో తెరకెక్కినవే. ఇక హీరోగా చివరిగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ అనే సినిమాలో కనిపించాడు కల్యాణ్ రామ్. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడీ నందమూరి హీరో. ఇందులో అతను విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. దీంతో పాటు నిర్మాతగానూ కొన్ని సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు కల్యాణ్ రామ్. ఇదిలా ఉంటే నందమూరి వంశం నుంచి వెండితెరకు మరో హీరో వస్తున్నాడంటూ నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శౌర్య రామ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియోలు. ఈ వైరల్ వీడియోల్లో శౌర్య ఎంతో ఎనర్జీతో కనిపించాడు. తన పవర్‌ఫుల్ పంచ్‌లు, కిక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు, నందమూరి అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపడానికి మరో నందమూరి హీరో లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు

కళ్యాణ్ రామ్ కొడుకును చూశారా.. కిక్ బాక్సింగ్ కుమ్మేస్తున్నాడు.. క్రేజీ వీడియో వైరల్ అవుతోంది
10TV Telugu29 May 2026
కళ్యాణ్ రామ్ కొడుకును చూశారా.. కిక్ బాక్సింగ్ కుమ్మేస్తున్నాడు.. క్రేజీ వీడియో వైరల్ అవుతోంది

Kalyan Ram Son: నందమూరి వంశం నుండి వెండితెరకు మరో వారసుడు పరిచయం కాబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్ కుమారుడు(Kalyan Ram Son) శౌర్య రామ్ సినీ అరంగేట్రం (డెబ్యూ) కోసం తెరవెనుక సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలం చేకూరుస్తూ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శౌర్య రామ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియోలు నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. Peddi: ‘పెద్ది’ టీమ్ సీరియస్ యాక్షన్.. నెగెటివ్ స్ప్రెడ్ చేసినా, పైరసీ చేసినా జైలుకే ఈ వైరల్ వీడియోలో శౌర్య రామ్ కిక్ బాక్సింగ్‌లో దుమ్ములేపుతూ కనిపించాడు. తన పవర్‌ఫుల్ పంచ్‌లు, కిక్స్‌తో మాస్టర్ ను సైతం ఆశ్చర్యపరిచాడు. పంచ్ బ్యాగ్‌పై శౌర్య చూపిస్తున్న వేగం, పవర్ చూస్తుంటే తాను పక్కా కమర్షియల్ యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పుడే సిద్ధమవుతున్నట్లు హింట్ ఇస్తున్నాడు. ఈ డెడికేషన్ చూసిన నందమూరి ఫ్యాన్స్.. బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపడానికి మరో నందమూరి హీరో లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఆయన ఒక క్రేజీ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఒకవైపు తండ్రి మల్టీస్టారర్‌తో బిజీగా ఉండగా, మరోవైపు కొడుకు క్రేజీ వీడియోలు వైరల్ అవడం విశేషంగా మారింది