లెనిన్
Actor ProfileActor

లెనిన్

📊 Box Office Collections
Total News31
Movie Updates0
Sources11
లెనిన్ పై నాగ్ ఫుల్ కాన్ఫిడెన్స్
Telugu Times18 Aug 2026
లెనిన్ పై నాగ్ ఫుల్ కాన్ఫిడెన్స్

అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటిస్తున్న తాజా సినిమా లెనిన్(Lenin) ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో కీలకంగా సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డైరెక్ట‌ర్ మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల సినిమా ఫైనల్ వెర్షన్‌ను నాగార్జున(Nagarjuna)తో పాటు చిత్ర‌యూనిట్ వీక్షించినట్లు సమాచారం. సినిమా మొత్తం ఆకట్టుకోవడంతో పాటు ముఖ్యంగా అఖిల్ యాక్టింగ్ కు ప్రశంసలు దక్కినట్లు తెలుస్తోంది. ఎమోష‌న్స్ కు ప్రాధాన్యం ఉన్న క్లైమాక్స్ ఎపిసోడ్‌లో అఖిల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కనిపించని స్థాయి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా క్వాలిటీని మరింత మెరుగుపర్చాలనే ఉద్దేశంతో నాగార్జున సూచించిన కొన్ని మార్పులను చిత్రబృందం అమలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని కీలక సీన్స్ ను రీషూట్ చేయడం ద్వారా కథనానికి మరింత బలం చేకూరేలా జాగ్రత్తలు తీసుకున్నారనే సమాచారం ఉంది. కమర్షియల్ అంశాలతో పాటు ఎమోషన్స్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చిన ఈ సినిమా అఖిల్‌కు కొత్త ఇమేజ్ తీసుకురావాలనే టార్గెట్ తో రూపొందినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తుండగా, అఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య వచ్చే ప్రేమకథ, ఎమోష‌నల్ సీన్స్ ఆడియ‌న్స్ ను ఆకట్టుకునేలా రూపొందించారని సమాచారం. వరుసగా సరైన స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు లెనిన్ అత్యంత కీలక సినిమాగా మారింది. ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొనడంతో, రిలీజ్ తర్వాత ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు మలుపు తిప్పే విజయాన్ని అందిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది

వైజాగ్ లో లెనిన్’ గర్జన... ట్రైలర్ రిలీజ్ డేట్, ప్లేస్ అనౌన్స్ చేసిన అఖిల్
Samayam Telugu14 Aug 2026
వైజాగ్ లో లెనిన్’ గర్జన... ట్రైలర్ రిలీజ్ డేట్, ప్లేస్ అనౌన్స్ చేసిన అఖిల్

అక్కినేని నట వారసుడిగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్లో ఇప్పటివరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. సాలిడ్ సక్సెస్

నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఎస్ కేఎన్ సరికొత్త ప్రయాణం
Samayam Telugu12 Aug 2026
నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఎస్ కేఎన్ సరికొత్త ప్రయాణం

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా, పబ్లిసిటీ డిజైనర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు శ్రీనివాస్ కుమార్ (ఎస్‌కేఎన్). కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత

జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema10 Aug 2026
జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల చేయబోతోంది. ముందుగా జులై 10న ‘లెనిన్’ (Lenin) సినిమా రాబోతోంది. అన్నపూర్ణ

లెనిన్ ట్రైల ర్ కు డేట్ ఫిక్స్
Telugu Times9 Aug 2026
లెనిన్ ట్రైల ర్ కు డేట్ ఫిక్స్

అక్కినేని అఖిల్(akkineni akhil), భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) జంటగా నటిస్తున్న లెనిన్(Lenin) సినిమా ర‌లీజ్ కు సమయం దగ్గరపడుతున్నా ఇప్పటివరకు ప్రచార కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రారంభం

జులై సెకండ్ వీకెండ్ లో బాక్సాఫీస్ వార్ లో నెగ్గేదెవ రు
Telugu Times9 Aug 2026
జులై సెకండ్ వీకెండ్ లో బాక్సాఫీస్ వార్ లో నెగ్గేదెవ రు

జులై సెకండ్ వీకెండ్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొనబోతోంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ(Jayakrishna) నటించిన శ్రీనివాస మంగాపురం(Srinivasa mangapuram)

శ్రీనివాస మంగాపురం వాయిదా
Chitrajyothy9 Aug 2026
శ్రీనివాస మంగాపురం వాయిదా

ఘట్టమనేని వారసుడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ (Jayakrishna) టాలీవుడ్ డెబ్యూ చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాషా తడానీ

అఖిల్ లెనిన్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. మాస్ హిట్ ఖాయం
SkyC Media7 Aug 2026
అఖిల్ లెనిన్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. మాస్ హిట్ ఖాయం

అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారిక ట్రైలర్

లెనిన్ సైలెంట్ గా ఉంటే ఎలా
Telugu Times29 Jul 2026
లెనిన్ సైలెంట్ గా ఉంటే ఎలా

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా తెరకెక్కుతున్న లెనిన్(Lenin) సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్నప్పటికీ, విడుదలకు మరో 15 రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌పై సినీ వర్గాల్లో చర్చ

లెనిన్ క్లైమాక్స్ లో స్పెష ల్ క్యామియో
Telugu Times28 Jul 2026
లెనిన్ క్లైమాక్స్ లో స్పెష ల్ క్యామియో

అక్కినేని అఖిల్(Akhil Akkineni) నటిస్తున్న లెనిన్(Lenin) సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా జూలై 10న

భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా
Chitrajyothy24 Jul 2026
భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత అవసరమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత అవసరమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. కొంతమంది హీరోయిన్లు ఏళ్ల తరబడి కష్టపడి ఎన్నో సినిమాలు చేసినా రాని

అఖిల్ లెనిన్ మూవీలో నాగార్జున మాసివ్ గెస్ట్ రోల్
SkyC Media21 Jul 2026
అఖిల్ లెనిన్ మూవీలో నాగార్జున మాసివ్ గెస్ట్ రోల్

టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం లెనిన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన ఏజెంట్ వంటి పరాజయాల తర్వాత ఈ ప్రాజెక్ట్ ను అఖిల్ తన కెరీర్ లోనే అత్యంత

స మంతకు భ లే క లిసొచ్చిందిగా
Telugu Times6 Jul 2026
స మంతకు భ లే క లిసొచ్చిందిగా

సమంత(Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) బాక్సాఫీస్ వద్ద ఊహించని జోరు చూపిస్తోంది. రిలీజ్ రోజున సినిమా గురించి పూర్తిగా యునానిమ‌స్ ప్రశంసలు రాకపోయినా, ప్రేక్షకుల

అఖిల్ కెరీర్ కు కీలకమైన లెనిన్’.. ఫైనల్ వెర్షన్ తర్వాత రీషూట్లు ఎందుకంటే
Telugu Times1 Jul 2026
అఖిల్ కెరీర్ కు కీలకమైన లెనిన్’.. ఫైనల్ వెర్షన్ తర్వాత రీషూట్లు ఎందుకంటే

అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటిస్తున్న లెనిన్(Lenin) సినిమా విడుదలకు ముందే మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా తాజాగా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా

ఒత్తిడిలో ఉన్నాను.. లెనిన్ ’పై అఖిల్ కామెంట్స్
Eenadu29 Jun 2026
ఒత్తిడిలో ఉన్నాను.. లెనిన్ ’పై అఖిల్ కామెంట్స్

ఇంటర్నెట్‌ డెస్క్: ‘లెనిన్‌’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు నటుడు అఖిల్‌. మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. జులై

బాక్సాఫీస్ వద్ద జూన్ జోరు… అఖిల్ కి ఇదే మంచి ఛాన్స్, లెనిన్’ తో ఆ లోటు తీర్చేస్తాడా
Samayam Telugu28 Jun 2026
బాక్సాఫీస్ వద్ద జూన్ జోరు… అఖిల్ కి ఇదే మంచి ఛాన్స్, లెనిన్’ తో ఆ లోటు తీర్చేస్తాడా

గత కొంతకాలంగా సరైన విజయాలు లేక కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూ నిరాశలో మునిగిపోయిన టాలీవుడ్‌లో ఇప్పుడు మళ్లీ ఒక సరికొత్త ఊపు, పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. జనవరిలో సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత

నెట్టింట వైరల్ అవుతున్న భాగ్యశ్రీ కామెంట్స్.. రామ్ తో రిలేషన్ ను అలా కన్ఫార్మ్ చేసినట్లేనా
Samayam Telugu27 Jun 2026
నెట్టింట వైరల్ అవుతున్న భాగ్యశ్రీ కామెంట్స్.. రామ్ తో రిలేషన్ ను అలా కన్ఫార్మ్ చేసినట్లేనా

సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య స్నేహం, ఆపై ప్రేమాయణం అనే వార్తలు రావడం చాలా సహజం. కొన్నిసార్లు ఈ ప్రచారాలు కేవలం పుకార్లుగానే మిగిలిపోతే, మరికొన్ని సార్లు నిజమై పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి

హైదరాబాద్ లో ఆల్రెడీ ఇల్లు ఉంది.. హీరో రామ్ తో ప్రేమపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భాగ్యశ్రీ
Zee Telugu25 Jun 2026
హైదరాబాద్ లో ఆల్రెడీ ఇల్లు ఉంది.. హీరో రామ్ తో ప్రేమపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భాగ్యశ్రీ

Bhagyashri Borse:యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాల వల్లే కాకుండా హీరో రామ్ పోతినేనితో ఆమెకు సంబంధించిన ప్రేమ వార్తల కారణంగా కూడా ఆమె తరచూ చర్చల్లో ఉంటుంది. ఈ

రామ్ - భాగ్యశ్రీ ప్రేమాయణం నిజమే.. ఇదిగో క్లారిటీ
Chitrajyothy24 Jun 2026
రామ్ - భాగ్యశ్రీ ప్రేమాయణం నిజమే.. ఇదిగో క్లారిటీ

ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వసాధారణం. హీరోహీరోయిన్స్ కలిసి కనిపిస్తే వారిమధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు పుట్టుకొస్తాయి. అయితే వాటిలో కొన్ని ప్రేమకథలు నిజంగా కూడా అయ్యాయి. ఇండస్ట్రీలో పుకార్లు

టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్.. అఖిల్ కామెంట్స్ వైరల్
TV9 Telugu23 Jun 2026
టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్.. అఖిల్ కామెంట్స్ వైరల్

అక్కినేని అందగాడు అఖిల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులవుతోంది. చివరిగా అతను 2023లో ఏజెంట్ సినిమాలో నటించాడు. ఇక గతేడాదే పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిలయ్యాడు. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్

ప్రమోషన్స్ మొదలుపెట్టిన లెనిన్
Chitrajyothy21 Jun 2026
ప్రమోషన్స్ మొదలుపెట్టిన లెనిన్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), టాలెంట్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబినేషన్‌లో వస్తోన్న మాస్ యాక్షన్ అండ్ రోమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’

చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ ఫొటోలు
Sakshi20 Jun 2026
చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ ఫొటోలు

త్వరలో 'లెనిన్' మూవీతో థియేటర్లలోకి రాబోతున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. మనాలి ట్రిప్‌లో ఉంది. మంచులో చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తోంది. చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ (ఫొటోలు) ‘నాగబంధం’ మూవీ

అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా
Sakshi15 Jun 2026
అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘లెనిన్‌’. ఈ మూవీని మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ

జూలై 10న వ స్తోన్న లెనిన్’..బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన కింగ్
Telugu Times13 Jun 2026
జూలై 10న వ స్తోన్న లెనిన్’..బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన కింగ్

అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను

అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. లెనిన్’ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్
NTV Telugu10 Jun 2026
అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. లెనిన్’ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్

Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న

లెనిన్.. షాకింగ్ క్లైమాక్స్.. అఖిల్ కి బ్రేక్ దొరుకుతుందా
Chitrajyothy6 Jun 2026
లెనిన్.. షాకింగ్ క్లైమాక్స్.. అఖిల్ కి బ్రేక్ దొరుకుతుందా

అక్కినేని వారసుడు అఖిల్ (Akhil) చాలాకాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. కానీ, ఇప్పటివరకు ఆ హిట్ వచ్చింది లేదు. అక్కినేని వారసుడు అఖిల్ (Akhil) చాలాకాలంగా ఒక మంచి హిట్ కోసం

ఇది అస్సలు ఊహించలేదు అఖిల్.. అయ్యగారు విశ్వరూపం చూపించారుగా
Samayam Telugu5 Jun 2026
ఇది అస్సలు ఊహించలేదు అఖిల్.. అయ్యగారు విశ్వరూపం చూపించారుగా

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్

సోల్ ఆఫ్ లెనిన్’కి థియేటర్లలో అద్భుతమైన స్పందన.. జూన్ 26న మనోడు వస్తున్నాడు
Telugu Times5 Jun 2026
సోల్ ఆఫ్ లెనిన్’కి థియేటర్లలో అద్భుతమైన స్పందన.. జూన్ 26న మనోడు వస్తున్నాడు

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో

సోల్ ఆఫ్ లెనిన్’.. రణమే జరపరా
Chitrajyothy5 Jun 2026
సోల్ ఆఫ్ లెనిన్’.. రణమే జరపరా

అఖిల్ అక్కినేని కెరీర్‌లో సరికొత్త రగ్గడ్, మాస్ మేకోవర్‌తో రాబోతోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ నుంచి ‘సోల్ ఆఫ్ లెనిన్’

హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు
TV9 Telugu31 May 2026
హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు

హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. ఇప్పుడు

వీడసలు తండ్రేనా? వీడియో
Telugu Rajyam9 Jul 2018
వీడసలు తండ్రేనా? వీడియో

హైదరాబాద్ జగద్గిరిగుట్ట లెనిన్ నగర్ లో దారుణం జరిగింది. కన్నతండ్రే కొడుకు పాలిట రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. భార్య భర్తల మధ్య గొడవతో ఉన్మాదిగా మారిన శివ అనే వ్యక్తి తొమ్మిది