రజనీకాంత్
Actor ProfileActor

రజనీకాంత్

Total News20
Movie Updates0
Sources11
సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు హీరోగా ఎంట్రీ
Chitrajyothy16 Jun 2026
సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు హీరోగా ఎంట్రీ

ఇండస్ట్రీలో స్టార్ వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటవారసుడు రంగంలోకి దిగబోతున్నాడు. ఇండస్ట్రీలో స్టార్ వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. తాజాగా సూపర్

రజనీకాంత్ -కమల్ హాసన్ స్నేహం వెనుక రహస్యం చెప్పిన లతా రజనీకాంత్.. కారణం ఏంటంటే
Asianet News Telugu16 Jun 2026
రజనీకాంత్ -కమల్ హాసన్ స్నేహం వెనుక రహస్యం చెప్పిన లతా రజనీకాంత్.. కారణం ఏంటంటే

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ సినిమాకు రెండు ధ్రువాల లాంటి వాళ్లు. నలభై ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నా, వాళ్ల మధ్య ఉన్న స్నేహం, గౌరవం, ప్రేమ భారతీయ సినిమాకే ఆదర్శం. అయితే తాజాగా రజనీ, కమల్‌ స్నేహంపై లతా రజనీకాంత్‌ స్పందించారు. ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లతా రజనీకాంత్ ప్రకారం, "రజనీ, కమల్ మధ్య ఎప్పుడూ ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా శ్రద్ధ, స్నేహం చూపిస్తారు. ఒకరి బాగోగుల గురించి మరొకరు ఎప్పుడూ అడిగి తెలుసుకుంటారు. `తెరపై వాళ్ల అభిమానులు గొడవపడినా, నిజ జీవితంలో మాత్రం వాళ్లు మంచి స్నేహితులు. ఒకరికి బాగోలేకపోయినా, జీవితంలో కీలక మలుపులు వచ్చినా ఒకరికొకరు అండగా నిలబడతారు. వాళ్ల స్నేహం ఇంత గొప్పగా ఉండటానికి ఈ కేరింగే కారణమని లతా రజనీకాంత్‌ తెలిపారు. రజనీకాంత్ సినీ ప్రయాణం చాలా ప్రత్యేకం. "ఎన్ వళి తని వళి" (నా దారి వేరు) అనే ఆయన పంచ్ డైలాగ్ అభిమానులకే కాదు, ఆయనకు కూడా చాలా ఇష్టమని లతా రజనీకాంత్ చెప్పారు. ఆయన సినిమా కోసం తనకంటూ ఒక స్టైల్, ఒక దారి ఏర్పాటు చేసుకుని అందులో గెలిచారు. అలాగే కమల్ హాసన్ కూడా ప్రపంచస్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇద్దరూ వేర్వేరు దారుల్లో ప్రయాణించినా, ఒక దశలో కలిసి నటించి, తమిళ సినిమా స్థాయిని, మార్కెట్‌ని పెంచారని తెలిపారు లతా రజనీకాంత్ మాటల్లో ఒక అయస్కాంత శక్తి ఉంటుందని లతా రజనీకాంత్ అన్నారు. ఆయన స్పీచ్‌లలో తత్వశాస్త్రం, జీవిత పాఠాలు చాలా ఉంటాయన్నారు. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆధ్యాత్మికత, మానవత్వం వంటి విషయాలపై ఆయన చెప్పే మాటల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చని తెలిపారు. అన్నింటికన్నా ముఖ్యంగా, రజనీకాంత్ మాటలు చాలా సింపుల్‌గా, ఒక సామాన్య వ్యక్తితో సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి

అజిత్ ... వాట్ నెక్ట్స్
Chitrajyothy16 Jun 2026
అజిత్ ... వాట్ నెక్ట్స్

అజిత్‌ తన కొత్త సినిమా ఇంతవరకూ ప్రకటించపోవడంతో కోలీవుడ్‌లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అజిత్‌ డిమాండ్‌ చేసిన పారితోషికాన్ని నిర్మాతలు ఇవ్వడానికి ఆసక్తి చూపడంలేదనే వార్తలూ ప్రచారంలో

జైలర్ దర్శకుడు నెల్సన్ తో... సూర్య 50’ చిత్రం
Eenadu16 Jun 2026
జైలర్ దర్శకుడు నెల్సన్ తో... సూర్య 50’ చిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు సూర్య (Suriya) 50వ చిత్రానికి ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తారా? అనేది కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నెల్సన్

చీరలో పుత్తడి బొమ్మలా నటి సమంత.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
Zee Telugu15 Jun 2026
చీరలో పుత్తడి బొమ్మలా నటి సమంత.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

Heroine Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. పర్సనల్ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొందనే చెప్పాలి. నాగ చైతన్యతో విడిపోయిన

రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక.. లతా ఏమన్నారంటే
Chitrajyothy15 Jun 2026
రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక.. లతా ఏమన్నారంటే

తన భర్త, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, ఆయన విజన్ పై సతీమణి లతా రజనీకాంత్ (latha Rajinikanth Comments) కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, ఆయన విజన్ పై

ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు.. మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ లో సమంత ఆల్ టైమ్ రికార్డ్
Samayam Telugu15 Jun 2026
ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు.. మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ లో సమంత ఆల్ టైమ్ రికార్డ్

ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఒక చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించామన్నది ఎంత ముఖ్యమో.. దాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లామన్నది కూడా అంతే కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా ఓటీటీ

సౌత్ పాన్ ఇండియా మూవీస్ పై మోజు తగ్గుతోందా
Chitrajyothy14 Jun 2026
సౌత్ పాన్ ఇండియా మూవీస్ పై మోజు తగ్గుతోందా

'పాన్ ఇండియా మూవీస్' అంటూ సౌత్ సినిమాలకు క్రేజ్ తీసుకు వచ్చిందే టాలీవుడ్.. ఇప్పటికీ సౌత్ పిక్చర్స్ లో తెలుగు చిత్రాలకు ఉన్న ఆదరణ నార్త్ లో ఏ దక్షిణాది సినిమాలకూ లేదు.. అయితే ఇటీవల సౌత్ -'పాన్ ఇండియా

దంగల్’ కంటే పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ ఉంటుంది.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Samayam Telugu14 Jun 2026
దంగల్’ కంటే పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ ఉంటుంది.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘పెద్ది’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో

జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
NTV Telugu12 Jun 2026
జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ గురించి నెట్టింట ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్

నాలుగు దశాబ్దాల తర్వాత.. మళ్లీ రజనీకాంత్ తో హృతిక్
Chitrajyothy12 Jun 2026
నాలుగు దశాబ్దాల తర్వాత.. మళ్లీ రజనీకాంత్ తో హృతిక్

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ‘జైలర్ 2’ లో నటించే బాలీవుడ్‌ స్టార్‌ ఎవరో తెలిసిపోయింది. తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) ‘జైలర్ 2’ (Jailer 2) లో నటించే బాలీవుడ్‌ స్టార్‌

ఆ హీరోయిన్ కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పిన రజినీకాంత్.. కారణం ఇదే
TV9 Telugu8 Jun 2026
ఆ హీరోయిన్ కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పిన రజినీకాంత్.. కారణం ఇదే

సూపర్ స్టార్ రజనీకాంత్ భారతదేశపు అగ్రశ్రేణి సూపర్‌స్టార్. ఆయనతో నటించడానికి ఇప్పటికీ ప్రముఖ నటీనటులు క్యూ కడుతారు. తమిళంలోనే కాకుండా తెలుగుతోపాటు పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్

నిమిషాల డాన్స్ కు 6 కోట్లు.. ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా
TV9 Telugu7 Jun 2026
నిమిషాల డాన్స్ కు 6 కోట్లు.. ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా

ముఖ్యంగా రజనీకాంత్ 'జైలర్' చిత్రంలోని 'కావాలయ్యా' పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా మరోపాటతో సంచలనం సృష్టించింది. అలాగే 'స్వింగ్ జరా', బాలీవుడ్ చిత్రం 'రైడ్ 2'లోని 'నషా' వంటి

తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొనిచ్చి వాళ్ల లైఫ్ సెట్ చేసిన ఏకైక హీరో.. అతడు ఎంత
TV9 Telugu7 Jun 2026
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొనిచ్చి వాళ్ల లైఫ్ సెట్ చేసిన ఏకైక హీరో.. అతడు ఎంత

సుపర్‌స్టార్ రజనీకాంత్ కేవలం వెండితెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ ఎంతో గొప్ప వ్యక్తి అని ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు వెల్లడించారు. రజనీకాంత్ దానగుణం, స్నేహానికి ఇచ్చే విలువ, గురువు

రజనీకాంత్, అణ్ణామలై .. తమిళనాట కొత్త రాజకీయ సమీకరణం
TeluguOne6 Jun 2026
రజనీకాంత్, అణ్ణామలై .. తమిళనాట కొత్త రాజకీయ సమీకరణం

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అణ్ణామలై, రజనీకాంత్ కాంబినేషన్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ద్రావిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టేందుకు తెరవెనుక చకచకా పావులు కదులుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా కోలీవుడ్

కు పైగా సినిమాలు.. గిన్నిస్ బుక్ లో స్థానం.. భర్త చనిపోయినా షూటింగ్ ఆపని ఈ దిగ్గజ నటి
TV9 Telugu6 Jun 2026
కు పైగా సినిమాలు.. గిన్నిస్ బుక్ లో స్థానం.. భర్త చనిపోయినా షూటింగ్ ఆపని ఈ దిగ్గజ నటి

ప్రముఖ తమిళ దర్శకుడు పి. వాసు పేరు వినే ఉంటారు. రజనీకాంత్ చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించింది ఈ డైరెక్టరే.తమిళంలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ సినిమాలు చేశారు

తమిళ రాజకీయం.. లతా రజినీకాంత్ మక్కల్ మేడై’ ప్రారంభం
Sakshi6 Jun 2026
తమిళ రాజకీయం.. లతా రజినీకాంత్ మక్కల్ మేడై’ ప్రారంభం

సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సతీమణి, సామాజిక కార్యకర్త లతా రజనీకాంత్‌ సరికొత్త పంథాలో ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. ‘తమిళనాడు రాష్ట్ర శ్రేయస్సు– అభివృద్ధి కోసం’ నినాదంతో ‘మక్కల్‌

భార్య లతని రంగంలోకి దించిన రజనీకాంత్ .. రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
Asianet News Telugu5 Jun 2026
భార్య లతని రంగంలోకి దించిన రజనీకాంత్ .. రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్

తమిళనాడు రాజకీయాల్లో ప్రతిరోజూ ఏదో ఒక సంచలనం నమోదవుతోంది. తాజాగా, బీజేపీ నుంచి వైదొలిగిన అన్నామలై 'వి ది లీడర్స్' అనే కొత్త సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు

పూజా గదిలో తలపతి విజయ్ విగ్రహం
SkyC Media3 Jun 2026
పూజా గదిలో తలపతి విజయ్ విగ్రహం

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వినూత్న వీడియో భారీగా వైరల్ అవుతోంది. తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే అభిమాని తన ఇంటి పూజా గదిలో తలపతి విజయ్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఆ

దేవుడి గదిలో హీరో విజయ్ విగ్రహం.. నిత్యం పూజలు, హారతులతో పూజలు చేస్తున్న అభిమాని.. వీడియో వైరల్
10TV Telugu3 Jun 2026
దేవుడి గదిలో హీరో విజయ్ విగ్రహం.. నిత్యం పూజలు, హారతులతో పూజలు చేస్తున్న అభిమాని.. వీడియో వైరల్

Vijay Thalapathy: తమిళనాడులో సినీ తారలు, రాజకీయ నాయకులపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ