
‘ధురంధర్’ సినిమా భారీ విజయంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రణ్‌వీర్ సింగ్ రికార్డు సృష్టించారు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) అత్యధిక పారితోషికం తీసుకున్న


‘ధురంధర్’ సినిమా భారీ విజయంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రణ్‌వీర్ సింగ్ రికార్డు సృష్టించారు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) అత్యధిక పారితోషికం తీసుకున్న

వైవిధ్యభరిత సినిమాలు తీసిన తమిళ దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజ్ ఒకడు. 2012లో 'పిజ్జా' మూవీతో డైరెక్టర్ అయ్యాడు. వరుస చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా గతేడాది సూర్యతో 'రెట్రో' తీస్తే ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. అంతకు ముందు 'జిగర్‌తండా డబులెక్స్' పర్లేదనిపించింది. కాగా చిన్న గ్యాప్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ మళ్లీ డైరెక్షన్ చేయడానికి రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్) ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా తీయబోతున్నాడు. ఇందులో అధర్వ హీరో. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్నాడు. ప్రభుదేవా హీరోకి తండ్రిగా కనిపించనున్నాడు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో రజనీకాంత్‌తో 'పెట్టా', సూర్యతో 'రెట్రో', ధనుష్‌తో 'జగమే తంత్రం', విక్రమ్‌తో 'మహాన్' లాంటి మూవీస్ చేసి.. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోతో చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు) హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు) ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు) మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు) సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..! నువ్వు ఎవడివి..? నీతో మాకు పనే లేదు... సాయి కృష్ణ కేసులో ఏం ప్లాన్ చేశావ్? పవన్ టార్గెట్ ఎవరు..? సీఐ నాగరాజును ఎందుకు విచారించట్లేదు..? న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్‌కు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ అండగా నిలిచారు. అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. 17 ఏళ్ల నిరంజన్ జన్యుపరమైన

Success Story: కృషి వుంటే మనుషులు రుషులవుతారు.. పట్టుదల ఉంటే.. సాధించలేనిది ఏదీ ఉండదు... ఈ మోటివేషన్ మాటలు ఈ పేదింటి బిడ్డకు సరిగ్గా సరిపోతాయి. మనిషి వరకే పేదరికం.. కానీ కలలకు కాదు. పేదరికాన్ని

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ సినిమాకు రెండు ధ్రువాల లాంటి వాళ్లు. నలభై ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నా, వాళ్ల మధ్య ఉన్న స్నేహం, గౌరవం, ప్రేమ భారతీయ సినిమాకే ఆదర్శం