రామ్ చరణ్
Actor ProfileCelebrity

రామ్ చరణ్

Total News54
Movie Updates0
Sources15
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పెద్ది
CineJosh14 Jun 2026
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు

బుచ్చిబాబుతో అయిపోయింది.. మ రో సుకుమార్ శిష్యుడిని లైన్ లో పెట్టిన రామ్ చ ర ణ్
Chitrajyothy14 Jun 2026
బుచ్చిబాబుతో అయిపోయింది.. మ రో సుకుమార్ శిష్యుడిని లైన్ లో పెట్టిన రామ్ చ ర ణ్

'పెద్ది' విజయానంతరం రామ్ చరణ్ తన తదుపరి చిత్రాలను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్‌తో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా చేయనున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది

పెద్ది’కి కొత్త గా యాడ్ చేసే సన్నివేశాలివే.. ఎప్పటి నుంచి అంటే
Chitrajyothy14 Jun 2026
పెద్ది’కి కొత్త గా యాడ్ చేసే సన్నివేశాలివే.. ఎప్పటి నుంచి అంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కొన్ని కొత్త సన్నివేశాలను యాడ్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలకు సంబంధించి దర్శకుడు

రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు.. అభిమానులకు క్యూట్ సర్ ప్రైజ్ ఇచ్చిన మెగా కోడలు
TV9 Telugu14 Jun 2026
రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు.. అభిమానులకు క్యూట్ సర్ ప్రైజ్ ఇచ్చిన మెగా కోడలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇక ఆయన సతీమణి ఉపాసన కొణిదెలకు సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవైపు ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూనే అటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఈ జంట తమ వైవాహిక బంధంలో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు ఉపాసన ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు ఉపాసన. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న ఒక క్యూట్ ఫొటో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పిక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఉపాసన ఏం చేశారో తెలుసా.. ? ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు సాధారణంగానే రామ్ చరణ్, ఉపాసనలకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న కూతురు పుట్టగా.. క్లీంకార అని నామకరణం చేశారు. ఇక ఈ ఏడాది జనవరి 31న వీరికి పాప, బాబు కవలలు జన్మించారు. పాపకు అన్వీరా దేవి, బాబుకు శివరామ్ అని పేరు పెట్టారు. అయితే తమ పిల్లలకు సంబంధించిన ఫోటోస్ బయటకు రాకుండా చూసుకున్నారు ఉపాసన, చరణ్ దంపతులు. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా మొదటి సారి తన కవల పిల్లలకు సంబంధించిన ఫోటో రివీల్ చేశారు ఉపాన. ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ.. తన పిల్లల చేతులతోపాటు తన చేతి ఉన్న ఫోటోను షేర్

ఐటెమ్ సాంగ్ ని ఆస్వాదించని వాళ్లే ఐటెమ్ గాళ్లు’.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
Samayam Telugu14 Jun 2026
ఐటెమ్ సాంగ్ ని ఆస్వాదించని వాళ్లే ఐటెమ్ గాళ్లు’.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మరోవైపు సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ, ఐటమ్‌ సాంగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు

పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్
Asianet News Telugu14 Jun 2026
పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న క్రేజీ కపుల్. వీరిద్దరూ జూన్ 14, 2012న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏటా తమ పెళ్లి

పెళ్లిరోజు స్పెషల్.. సర్ ప్రైజ్ ఇచ్చిన ఉపాసన
Sakshi14 Jun 2026
పెళ్లిరోజు స్పెషల్.. సర్ ప్రైజ్ ఇచ్చిన ఉపాసన

మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా

రూ.400 కోట్ల మార్క్ దిశగా 'పెద్ది' పరుగు
Vaartha14 Jun 2026
రూ.400 కోట్ల మార్క్ దిశగా 'పెద్ది' పరుగు

Peddi Latest Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi)

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్
Chitrajyothy14 Jun 2026
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు.. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ ముద్దుల కవల పిల్లల గ్లింప్స్ పిక్‌ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana) దంపతులు.. తమ వివాహ వార్షికోత్సవం (Wedding Anniversary) సందర్భంగా అభిమానులకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ ముద్దుల కవల పిల్లలు ‘శివరామ్ కొణిదెల’ (Shivram Konidela), ‘అన్వీరా దేవి కొణిదెల’ (Anveera Devi Konidela) లకు సంబంధించిన మొదటి అందమైన గ్లింప్స్‌ను వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘హార్ట్ ఈజ్ ఫుల్’ (మనసు నిండిపోయింది) అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ చిత్రం చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు ఈ సర్‌ప్రైజ్‌కు ఫిదా అవుతున్నారు. అంతేకాదు.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఉపాసన షేర్ చేసిన ఈ ప్రత్యేకమైన చిత్రంలో కవల పిల్లల చిరు చేతులు ఒకరినొకరు తాకుతూ, ప్రేమపూర్వకంగా పట్టుకుని ఉండటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పసిపిల్లల ముద్దు ముద్దు చేతులకు బంగారు గాజులు మెరుస్తుండగా, పక్కనే ఉన్న మరో చేతి స్పర్శ (బహుశా క్లీంకార చేయి అయి ఉండవచ్చు) ఈ ఫొటోలో ఎంతో భావోద్వేగాన్ని నింపింది. తమ జీవితంలోకి వచ్చిన ఈ కొత్త వెలుగులను చూసి ఆ తల్లిదండ్రుల మనసు ఎంతలా ఉప్పొంగిపోతుందో ఈ ఒక్క పోస్ట్‌తో స్పష్టమవుతోంది. ఈ అపురూపమైన క్షణాన్ని చూసిన సెలబ్రిటీలు, అభిమానులు రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, శివరామ్, అన్వీరా దేవిలకు తమ ఆశీస్సులు అందిస్తున్నారు. మెగా కుటుంబంలోకి ఒకేసారి ఇద్దరు చిన్నారులు రావడం.. వారిని చరణ్, ఉపాసనలకు ఎంతో ప్రత్యేకమైన రోజున పరిచయం చేయడం మెగా అభిమానులకు అసలైన పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం

పెద్ది’లో కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ఇవే.. బుధవారం నుంచే థియేటర్స్ లో
Samayam Telugu14 Jun 2026
పెద్ది’లో కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ఇవే.. బుధవారం నుంచే థియేటర్స్ లో

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10 రోజుల

సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy14 Jun 2026
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! రామ్ చరణ్

పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు
Sakshi14 Jun 2026
పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది కానీ దానికి తగ్గట్లే ఫెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. సినిమాలోని హీరోయిన్ జాన్వీ కపూర్‌ని చూపించిన విధానం దగ్గర నుంచి హీరో పాత్ర పలికే

బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం..10 రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా
Zee Telugu14 Jun 2026
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం..10 రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

పెద్ది’ ప్రభంజనం.. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ మూవీగా రికార్డ్
Samayam Telugu14 Jun 2026
పెద్ది’ ప్రభంజనం.. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ మూవీగా రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం, టాక్ తో

పేరు మార్చుకున్న రష్మిక మందన్నా.. కొత్త పేరు భలే ఉందిగా
TV9 Telugu14 Jun 2026
పేరు మార్చుకున్న రష్మిక మందన్నా.. కొత్త పేరు భలే ఉందిగా

పేరు మార్చుకున్న రష్మిక మందన్నా.. కొత్త పేరు భలే ఉందిగా..పేరు మార్చుకున్న రష్మిక మందన్నా.. కొత్త పేరు భలే ఉందిగా.. 14 June 2026 Basha Shek సాధారణంగా పెళ్లయిన తర్వాత ఆడవాళ్లు భర్త పేరు లేదా భర్త

దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Jun 2026
దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

పెద్ది (Peddi) సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు అయింది. జూన్ 3న ప్రీమియర్ షోలతో ఈ సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఉత్తర అమెరికాలో 3.2 మిలియన్ వసూళ్లు అందుకొంది. రెండో వీకెండ్

బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' దూకుడు.. 10 రోజుల్లో రామ్ చరణ్ సినిమాకుఎన్ని కోట్లు వచ్చాయంటే
TV9 Telugu14 Jun 2026
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' దూకుడు.. 10 రోజుల్లో రామ్ చరణ్ సినిమాకుఎన్ని కోట్లు వచ్చాయంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది

రోజుల్లో సౌత్ ఇండియాలోనే టాప్ గ్రాసర్ గా పెద్ది
SkyC Media14 Jun 2026
రోజుల్లో సౌత్ ఇండియాలోనే టాప్ గ్రాసర్ గా పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు

స్టేష న్ బెయిల్ ఇవ్వాల్సింది.. కానీ బాధితుడిపై అటెంప్ట్ టూ మ ర్డ ర్ కేసు
Namasthe Telangana14 Jun 2026
స్టేష న్ బెయిల్ ఇవ్వాల్సింది.. కానీ బాధితుడిపై అటెంప్ట్ టూ మ ర్డ ర్ కేసు

Victim | వికారాబాద్‌లో ఓ కేసు విష‌యంలో పోలీసుల వ్య‌వ‌హార శైలి స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన ఓ చిన్న ఆక్సిడెంట్ కేసులో బాధితుడిని పోలీసులు జైలుకి పంపారు

తండ్రిగా గర్వంగా ఉన్నా.. నటుడిగా మాత్రం
Chitrajyothy14 Jun 2026
తండ్రిగా గర్వంగా ఉన్నా.. నటుడిగా మాత్రం

పొలాచ్చిలో మెగా 158 షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకొచ్చిన చిరు ఇటీవల పెద్ది చిత్రాన్ని వీక్షించారు. తదుపరి చిత్ర బృందం తో ముచ్చటించారు. ఈ సినిమా కోసం రామ్‌ చరణ్‌ పడిన కష్టాన్ని, దర్శకుడు బుచ్చిబాబు

కొనుగోలు ఆల స్యం.. 12 వేల గోనె సంచులు తీసుకెళ్లిన రైతులు
Namasthe Telangana14 Jun 2026
కొనుగోలు ఆల స్యం.. 12 వేల గోనె సంచులు తీసుకెళ్లిన రైతులు

Farmers | ఎండాకాలం దాటి వర్షాకాలం మొద‌లైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలంటే రైత‌న్న‌ల‌కు తిప్ప‌లు తప్ప‌డం లేదు. నెల‌ల త‌ర‌బ‌డి వేచి ఉన్నా ధాన్యాన్ని కొనే నాథుడే కరువైపోయాడు. మ‌రోవైపు

పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబుతో చిరంజీవి సినిమా.. మెగాస్టార్ ఏమన్నారో చూశారా? వీడియో
TV9 Telugu14 Jun 2026
పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబుతో చిరంజీవి సినిమా.. మెగాస్టార్ ఏమన్నారో చూశారా? వీడియో

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర దాదాపు పదేళ్ల పాటు అసిస్టెంట్ గా పని చేశారు బుచ్చిబాబు సనా. ఆ తర్వాత ఉప్పెన సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నారు. వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టిలను పరిచయం చేస్తూ ఆయన

రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా? కష్టంగా ఉందంటూ చిరంజీవి సంచలన కామెంట్స్
Asianet News Telugu14 Jun 2026
రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా? కష్టంగా ఉందంటూ చిరంజీవి సంచలన కామెంట్స్

నటుడిగా రామ్ చరణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. కమర్షియల్ సినిమాలకు మాత్రమే కమిట్ అవ్వకుండా.. యాక్టర్ గా తనను తాను కొత్తగా నిరూపించుకుంటూనే ఉన్నాడు. రంగస్థలం సినిమా నుంచి కొత్త చరణ్ ను అభిమానులు

సర్జరీకి వెళ్లనున్న రామ్ చరణ్
SkyC Media14 Jun 2026
సర్జరీకి వెళ్లనున్న రామ్ చరణ్

ప్రముఖ స్టార్ నటుడు రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ సక్సెస్‌తో థియేటర్లలో భారీగా దుమ్ములేపుతున్నారు. ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై సరికొత్త చర్చలు ఇండస్ట్రీలో

దంగల్’ కంటే పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ ఉంటుంది.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Samayam Telugu14 Jun 2026
దంగల్’ కంటే పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ ఉంటుంది.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘పెద్ది’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో

కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది
NTV Telugu13 Jun 2026
కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది

Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ పండించిన భావోద్వేగాలు, ముఖ్యంగా సినిమాలోని 'హాస్పిటల్ సీన్' లో అతని నటన చూసి థియేటర్లలో ప్రేక్షకుల

కేరళలో పెద్ది’ ఓపెనింగ్స్ ను క్రాస్ చేసిన హ్యాపీ’.. రీ-రిలీజ్ తో అల్లు అర్జున్ సెన్సేష న్
Samayam Telugu13 Jun 2026
కేరళలో పెద్ది’ ఓపెనింగ్స్ ను క్రాస్ చేసిన హ్యాపీ’.. రీ-రిలీజ్ తో అల్లు అర్జున్ సెన్సేష న్

మలయాళంలో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు రెండు ద‌శాబ్దాల క్రితం, మ‌ల‌యాళ టీవీ చానెల్స్‌లో ప్రసారమైన తన డ‌బ్బింగ్

ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్
TV9 Telugu13 Jun 2026
ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు జయసుధ. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన జయసుధ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్

కేంద్ర మంత్రి బండి సంజ య్ కు త ప్పిన ప్ర మాదం.. వీడియో
Namasthe Telangana13 Jun 2026
కేంద్ర మంత్రి బండి సంజ య్ కు త ప్పిన ప్ర మాదం.. వీడియో

Bandi Sanjay | రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యార‌ని

మా వాళ్లతో బస్కీలు తీపిస్తాడా..? ఎస్పీపై బండి సంజ య్ అస హ నం.. వీడియో
Namasthe Telangana13 Jun 2026
మా వాళ్లతో బస్కీలు తీపిస్తాడా..? ఎస్పీపై బండి సంజ య్ అస హ నం.. వీడియో

Bandi sanjay | సిరిసిల్ల టౌన్, జూన్ 13: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత

అమ్ముడుపోయే పార్టీగా కాంగ్రెస్.. ష బ్బీర్ అలీ సాబ్ నిజాయితీగా చెప్పిండు
Namasthe Telangana13 Jun 2026
అమ్ముడుపోయే పార్టీగా కాంగ్రెస్.. ష బ్బీర్ అలీ సాబ్ నిజాయితీగా చెప్పిండు

KTR | కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది.. డబ్బులు పెట్టి పదవులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో వేములవాడ

బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' వసూళ్ల ప్రభంజనం.. తొమ్మిది రోజుల్లో వసూళ్లు ఎంతంటే
Vaartha13 Jun 2026
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' వసూళ్ల ప్రభంజనం.. తొమ్మిది రోజుల్లో వసూళ్లు ఎంతంటే

Peddi: రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన నాటి నుండి రికార్డులను తిరగరాస్తూ

కోటీశ్వ రులను వ ద్దు.. ముందు ల క్షాధికారుల ను చెయ్
Namasthe Telangana13 Jun 2026
కోటీశ్వ రులను వ ద్దు.. ముందు ల క్షాధికారుల ను చెయ్

Jeevan reddy | వేములవాడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్‌, బీఆర్ెస్ రాష్‌ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవన్ రెడ్డితోపాటు ప‌లువురు నేతలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జీవ‌న్ రెడ్డి

పెద్ది’ చిత్ర బృందాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
Telugu Times13 Jun 2026
పెద్ది’ చిత్ర బృందాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ‘పెద్ది’ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, చిత్ర

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఇది నిరాశే
Chitrajyothy12 Jun 2026
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఇది నిరాశే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న

పెద్ది' టీమ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో
AP7AM12 Jun 2026
పెద్ది' టీమ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా, ఇతర యూనిట్ సభ్యులు ఇవాళ చిరంజీవిని

మూడు కోట్ల అప్పు తీర్చడానికి ఆ పని చేశా..ఆరోజు మాత్రం నా భార్య చాలా బాధపడింది
TV9 Telugu12 Jun 2026
మూడు కోట్ల అప్పు తీర్చడానికి ఆ పని చేశా..ఆరోజు మాత్రం నా భార్య చాలా బాధపడింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. బుచ్చి బాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అప్పల సూరి అనే ఓ ఏజ్డ్

జాన్వీ కపూర్ కు భయపెట్టిన పెద్ది’ సీన్ ఇదే
Zee Telugu12 Jun 2026
జాన్వీ కపూర్ కు భయపెట్టిన పెద్ది’ సీన్ ఇదే

Janhvi Kapoor:రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు

రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Asianet News Telugu12 Jun 2026
రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు

మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. చిరంజీవి టాలీవుడ్లో మాత్రమే మెగాస్టార్ గా పేరు తెచ్చుకుంటే.. రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా హీరోగా

జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ పై నెట్టింట హాట్ టాపిక్.. పెద్ది’ కోసం అన్ని రూ.కోట్లు ఇచ్చారా
Samayam Telugu12 Jun 2026
జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ పై నెట్టింట హాట్ టాపిక్.. పెద్ది’ కోసం అన్ని రూ.కోట్లు ఇచ్చారా

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ తన

బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్ సర్ ప్రైజ్ .. అబ్బాయి లంకా పయనం
TV9 Telugu12 Jun 2026
బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్ సర్ ప్రైజ్ .. అబ్బాయి లంకా పయనం

మరోవైపు, రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. జూన్ 4న విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹332.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ₹350 కోట్ల మార్క్

పెద్ది' టిక్కెట్ ఆఫర్ల మాయాజాలం.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, పేమెంట్ దగ్గర అసలు ట్విస్ట్
Samayam Telugu12 Jun 2026
పెద్ది' టిక్కెట్ ఆఫర్ల మాయాజాలం.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, పేమెంట్ దగ్గర అసలు ట్విస్ట్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, లాంగ్ రన్‌లో రూ

చరణ్ ని అలా అనగానే చిరంజీవి ఫీలయ్యారు
Chitrajyothy11 Jun 2026
చరణ్ ని అలా అనగానే చిరంజీవి ఫీలయ్యారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘పెద్ది’ పాత్రకు, ఆ పాత్రలో నటించిన రామ్ చరణ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జగ్గుభాయ్

పెద్ది’ ఓటీటీ ట్రీట్ మాములుగా ఉండదట.. లెంగ్త్ ఎంతో తెలుసా
Chitrajyothy11 Jun 2026
పెద్ది’ ఓటీటీ ట్రీట్ మాములుగా ఉండదట.. లెంగ్త్ ఎంతో తెలుసా

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. రూ. 300 కోట్ల క్లబ్‌ని బీట్ చేసి రూ. 400 కోట్ల దిశగా దూసుకెళుతోన్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంపై సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్

పెద్ది' సినిమాకు జాన్వీ కపూర్ ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా? ఒక్క సినిమాకే హీరోకి పోటీగా రెమ్యూనరేషన్
Zee Telugu11 Jun 2026
పెద్ది' సినిమాకు జాన్వీ కపూర్ ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా? ఒక్క సినిమాకే హీరోకి పోటీగా రెమ్యూనరేషన్

Janhvi Kapoor Peddi Remuneration: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీసు వద్ద

నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ
NTV Telugu11 Jun 2026
నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ

డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘ఉప్పెన’లో హీరోకి క్లైమాక్స్ లో ఒక శరీర భాగం కట్ చేసి షాక్ ఇచ్చాడు. అదేవిధంగా, ఆయన ఇటీవల డైరెక్ట్ చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో కూడా మరో

పెద్ది’ రిజల్ట్ పై డిజప్పాయింట్ అయ్యా.. బుచ్చిబాబు ముందే కుండబద్దలు కొట్టిన జగపతిబాబు
Samayam Telugu11 Jun 2026
పెద్ది’ రిజల్ట్ పై డిజప్పాయింట్ అయ్యా.. బుచ్చిబాబు ముందే కుండబద్దలు కొట్టిన జగపతిబాబు

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 7

బాక్సాఫీస్ పై పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే
Chitrajyothy11 Jun 2026
బాక్సాఫీస్ పై పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొంది, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్సన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా.. ఫస్ట్ వీక్ ఈ

రామ్ చరణ్ నటనకు బుచ్చి బాబు సానా సంచలన కామెంట్స్
SkyC Media11 Jun 2026
రామ్ చరణ్ నటనకు బుచ్చి బాబు సానా సంచలన కామెంట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం 'పెద్ది' బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అమోఘమైన నటనపై దర్శకుడు బుచ్చి

రోజుల్లోనే 345 కోట్ల రికార్డు వసూళ్లు
SkyC Media11 Jun 2026
రోజుల్లోనే 345 కోట్ల రికార్డు వసూళ్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4,న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం మొదటి

అమ్మాయిని సేఫ్ గా తండ్రికి అప్పగించిన రామ్ చరణ్.. ఏమైందంటే
Zee Telugu8 Jun 2026
అమ్మాయిని సేఫ్ గా తండ్రికి అప్పగించిన రామ్ చరణ్.. ఏమైందంటే

Ram Charan Viral Video:రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే మంచి స్పందనను అందుకుంది. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో...

రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? పెద్ది’ లో చూపించింది నిజమేనా
Asianet News Telugu6 Jun 2026
రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? పెద్ది’ లో చూపించింది నిజమేనా

మెగా పవర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరో గా నటించిన చిత్రం ‘ పెద్ది’. ఈ సినిమాకు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఈ...

రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు
10TV Telugu1 Jun 2026
రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు

నేడు పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.