రాకా’
Actor ProfileActor

రాకా’

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources5
రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్
123Telugu22 Nov 2026
రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘రాకా’. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ గ్రాండ్ లెవెల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదొక అప్డేట్ కావాలని గత కొన్ని రోజులు నుంచి అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా వైజాగ్ లో తన మల్టిప్లెక్స్ ఓపెనింగ్ లో ఐకాన్ స్టార్ మాట్లాడుతూ తానే స్వయంగా రాకా పై అప్డేట్ అందించారు. ప్రస్తుతం తాను ముంబైలో జరుగుతున్న రాకా షూట్ నుంచే వచ్చానని, ఇలా తన థియేటర్ ఓపెనింగ్ ఉంది అంటే షూట్ మధ్యలో ఆపి చిత్ర యూనిట్ ని అడిగి ఈ ఒక్కరోజు వచ్చినట్టుగా బన్నీ తెలిపాడు. అంతే కాకుండా ఇలా వచ్చి మళ్ళీ వెంటనే షూట్ లో పాల్గొనాలని ఓ క్లారిటీ ఇచ్చారు. సో బన్నీ పై సన్నివేశాలే ఇప్పుడు ముంబైలో చిత్రీకరణ చేస్తున్నారని ఓ క్లారిటీ ఫ్యాన్స్ కి ప్రస్తుతానికి వచ్చింది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నారు

బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు వదిలేయడం వల్లే
Namasthe Telangana15 Nov 2026
బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు వదిలేయడం వల్లే

Pocso Case | షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు రాజ్‌ కుమార్‌ ఆరుగురిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించి

థర్డ్ ట్రైమెస్టర్’ ఇలా ఉంటుంది.. వైరల్ అయిన దీపికా ఇన్ స్టా స్టోరీ
Eenadu28 Oct 2026
థర్డ్ ట్రైమెస్టర్’ ఇలా ఉంటుంది.. వైరల్ అయిన దీపికా ఇన్ స్టా స్టోరీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: గర్భిణీలకు గర్భధారణ చివరి దశలో నిద్రలేమి, అలసట, పదే పదే బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి రావడం లాంటి శారీరక ఇబ్బందులు ఎదురుకావడం సహజమే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె

అల్లు అర్జున్ రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ
Eenadu9 Oct 2026
అల్లు అర్జున్ రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ

ఇంటర్నెట్‌ డెస్క్: అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాకా’ (Raaka). భారీ ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ప్రీతి ముకుందన్‌ వదులుకున్నట్లు గతంలో

ఐకాన్ స్టార్ పై జెన్ జీ మ్యూజిక్ డైరెక్టర్ వైరల్ కామెంట్స్
Chitrajyothy12 Sept 2026
ఐకాన్ స్టార్ పై జెన్ జీ మ్యూజిక్ డైరెక్టర్ వైరల్ కామెంట్స్

సాయి అభ్యంకర్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకుడు. ‘కచ్చి సెరా’ ఇండిపెండెంట్‌ వీడియోతో మోస్ట్‌ పాపులర్‌గా మారిన సాయి అభ్యంకర్‌ కీ బోర్డ్‌ ప్లేమర్‌గా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి పేరు

రాకా’లో రక్తపిశాచిగా.. రష్మిక ఇమేజ్ ని ఛేంజ్ చేసే ఛాలెంజింగ్ రోల్
Chitrajyothy17 Aug 2026
రాకా’లో రక్తపిశాచిగా.. రష్మిక ఇమేజ్ ని ఛేంజ్ చేసే ఛాలెంజింగ్ రోల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాకా’. రీసెంట్‌గానే ఈ మూవీ టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రష్మిక ఓ

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. 23 ఆగిపోలేదు
Chitrajyothy5 Jun 2026
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. 23 ఆగిపోలేదు

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రానున్న ‘ఏఏ 23’ సినిమా ఆగిపోయిందన్న వార్తలపై రచయిత రత్నకుమార్ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్

పెద్ది' సినిమా ప్రీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్.. హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి
10TV Telugu1 Jun 2026
పెద్ది' సినిమా ప్రీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్.. హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి

Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న భారీగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ తోనే సినిమాపై