రూ.43
Actor ProfilePolitician

రూ.43

Total News1
Movie Updates0
Sources1
రూ.43,999 ఫోన్ కేవలం రూ.28,990కే.. ఎక్స్చేంజ్ ఆఫర్ తో ఇంకా చీప్
Zee Telugu13 Jun 2026
రూ.43,999 ఫోన్ కేవలం రూ.28,990కే.. ఎక్స్చేంజ్ ఆఫర్ తో ఇంకా చీప్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. OnePlus Nord CE6 Offers Latest News: OnePlus బ్రాండ్‌కి సంబంధించిన మంచి మొబైల్ ఏదైనా ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటన్నిటినీ వినియోగించి కొనుగోలు చేసే వారికి వన్ ప్లస్ బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని మొబైల్స్ చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన OnePlus Nord CE6 మొబైల్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి చాలా చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇది ఏయే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో? దీనిపై అందుబాటులో ఉన్న ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ OnePlus Nord CE6 స్మార్ట్‌ఫోన్‌ 6.78 ఇంచుల 1.5K (2772 × 1272 పిక్సెల్స్) Sunburst AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz హై రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. కాబట్టి గేమింగ్‌తో పాటు స్క్రోలింగ్ చేసే వారికి ఈ డిస్ప్లే చాలా స్మూత్‌గా ఉంటుంది. దీంతో పాటు ఇది అద్భుతమైన పిక్ బ్రైట్నెస్‌తో అందుబాటులో ఉంది. దీనివల్ల ఎండలో కూడా చాలా స్పష్టంగా మీకు దీని డిస్ప్లే కనిపిస్తుంది..ఇందులో డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ