
సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓ వైపు ఇంటర్నేషనల్ రేంజ్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రపంచ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ


సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓ వైపు ఇంటర్నేషనల్ రేంజ్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రపంచ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి

ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా మురారి, మహేష్ కెరీర్ మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఫ్యామిలీ ప్రేక్షకులను మహేష్ బాబును దగ్గర చేసిన మురారి చిత్రం విడుదలై ఈరోజుకు

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ‘యానిమల్’ సినిమా కంటే ముందే మహేష్‌తో సినిమా చేయడానికి ప్రయత్నించారు సందీప్ రెడ్డి వంగా. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తదుపరి మహేష్, పరుశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ మూవీ చేశాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది. ప్రస్తుతం మహేశ్ ‘వారణాసి’ చిత్రంతో, సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఆ వార్తల హడావిడి తగ్గింది. అయితే ఇప్పుడు మరోసారి మహేశ్, సందీప్ కాంబో సినిమా గురించి చర్చ మొదలైంది. ఆల్మోస్ట్ వీరిద్దరి కలయికలో సినిమా ఖరారైందని, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను ఏషియన్ సినిమాస్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ వార్త ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి జానర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే! ఊర మాస్ స్టైల్ అతనిది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారణాసి చిత్రం పూర్తయిన తర్వాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. మొన్న పవన్.. ఇప్పుడు ఎన్టీఆర్.. ‘సింగ్ గీతం’పై ప్రశంసలు

ఇండియన్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరో పోస్టర్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు కళకళలాడేవి. కానీ, కాలం మారింది. ఇప్పుడు ప్రేక్షకుడు కేవలం హీరోను మాత్రమే కాదు, ఆ సినిమా వెనుక ఉన్న దర్శకుడి ‘ట్రాక్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ నటి... ప్రస్తుతం పెద్దగా సినిమాలు

Vaaranasi Movie : గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ సరికొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సిద్ధమైంది

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన లెజెండ్. సినిమా మేకింగ్ లో కృష్ణ తీసుకున్న ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాల గురించి ఇప్పటికీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. సినిమాల్లోకి వచ్చిన

తమిళ సినిమా 'సిల్లును ఒరు కాదల్' (2006) తెలుగులో 'నువ్వంటే నాకిష్టం'గా డబ్ అయ్యింది. ఈ సినిమాలో సూర్య, జ్యోతికల కూతురిగా శ్రియా శర్మ నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఆమె కెరీర్ మొదలైంది తెలుగులోనే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు జయసుధ. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన జయసుధ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్

ఇటీవల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తెగ సందడి చేస్తున్నాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న అందులోని స్పెషల్ సాంగ్స్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి

సినిమా ఏదైనా కూడా మన హీరోలందరూ ఫాలో అవుతున్న రూట్ మాత్రం అదే.. కారణం ఏదైనా గానీ స్టార్స్ అంతా చేస్తున్న పనైతే అదే.. ఒకరో ఇద్దరో కాదు అందరూ అదే దారిలో వెళ్లడం కాస్త ఆశ్చర్యమే అయినా కూడా ఎవరి రీజన్స్

టాలీవుడ్ లో విలన్ పాత్రలు బలంగా ఉండే ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. మహేష్ బాబు, నితిన్, రాంచరణ్ లాంటి హీరోలు నటించిన సినిమాల్లో విలన్ ల పాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో ఒక్కడు
సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా

Mahesh Babu About Karthi:దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు, కార్తీ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తీ తన స్కూల్ రోజుల

సూపర్‌స్టార్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు, నరేష్‌ల కెరీర్, తమ వ్యక్తిగత సినిమా ప్రయాణం గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు మరోసారి నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహేష్ బాబు అభిమానులు ఆయన
సూపర్‌స్టార్ కృష్ణ నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి అద్భుతమైన చిత్రాలతో కోట్లాది మంది హృదయాల్లో చోటు దక్కించుకున్నాడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు . బాలనటుడిగా మెప్పించిన మహేష్ బాబును పూర్తిస్థాయి

హీరోలు బిజినెస్ చేయడం కొత్త విషయమేమీ కాదు.. నాటి శోభన్ బాబు నుంచి నేటి మహేష్ బాబు దాకా ఎంతో మంది హీరోలు ఎన్నో రకాల బిజినెస్ లు చేస్తూ వస్తున్నారు. తమ తెలివితేటలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో మహేష్ బాబు గురించి కృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో విజయనిర్మల
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు బుచ్చిబాబు సన కాంబినేషన్ పై సరికొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఉప్పెన చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన రామ్ చరణ్ తో పెద్ది

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిట్టుకుంటున్న ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli)

ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో వారణాసి (Vaaranaasi) ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu )హీరోగా నటిస్తోన్న చిత్రం వారణాసి. ప్రపంచం మొత్తం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ వారణాసి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గుంటూరు కారం

విజయేంద్ర ప్రసాద్ గారు జూన్ 5,న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మహేష్ బాబు కొత్త సినిమా కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన వెల్లడించారు. ఎస్ఎస్ రాజమౌళి ఎంతో సీక్రెసీ మెయింటైన్

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వారణాసి అనే భారీ అడ్వెంచర్ టైం ట్రావెల్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రాజమౌళి గ్లోబల్ మూవీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్యన
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారణాసి’. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ గ్లోబ్ ట్రాటర్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX)

Mahesh Babu:టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో మహేశ్ బాబు ఒకరు. అలాగే తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ విశేషంగా నడుస్తున్న సంగతి విదితమే. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా పాత

సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) చిత్రం నుంచి యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు డబుల్ ధమాకా లాంటి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. మహేష్ కెరీర్‌లో మైండ్‌బ్లోయింగ్ హిట్స్‌గా నిలిచిన 'పోకిరి', 'దూకుడు' చిత్రాలు
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దివంగత కృష్ణ, మహేష్ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రపంచం

Jr NTR Son:టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ Jr NTR చిన్న కుమారుడు భార్గవ్ రామ్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “వారణాసి”లో భార్గవ్ రామ్ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త మొదట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వైరల్ అయింది. కొంతమంది అభిమానులు, సినీ విశ్లేషకులు రాజమౌళి ఈ సినిమాలో చిన్న మహేష్ బాబు పాత్ర కోసం భార్గవ్ రామ్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారని పోస్టులు పెట్టారు. దీంతో ఈ వార్త ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటివరకు మూవీ టీమ్ నుంచి కానీ, Jr NTR కుటుంబం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వారణాసి సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక పాత్ర పేరు “రుద్ర” కాగా, మరో పాత్రలో శ్రీరాముడి గెటప్‌లో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో రుద్ర చిన్ననాటి సన్నివేశాల్లో భార్గవ్ రామ్ కనిపిస్తాడనే ఊహాగానాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే Jr NTR కుమారుడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు, వీడియోలు వచ్చిన ప్రతిసారి వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అతడు నిజంగానే సినిమాల్లోకి వస్తే నందమూరి అభిమానులకు అది పెద్ద సర్‌ప్రైజ్ అవుతుందని చెప్పొచ్చు. వారణాసి కథ కూడా చాలా విభిన్నంగా ఉండబోతోందట. టైమ్ ట్రావెల్, పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి