మహువా మొయిత్రా
Actor ProfilePolitician

మహువా మొయిత్రా

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి
Eenadu28 Aug 2026
మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి చేశారు. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం వద్ద ఆమెపై కోడిగుడ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. భాజపా కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇది బెంగాల్‌ పోలీసుల ఫెయిల్యూర్‌ అని పేర్కొన్నారు. మహువా మొయిత్రా ఆరోపణలపై భాజపా ఇంకా స్పందించలేదు. మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి

ఆ రోజంతా ఏడ్చా.. సువేందు ధైర్యం చెప్పారు
Eenadu14 Jul 2026
ఆ రోజంతా ఏడ్చా.. సువేందు ధైర్యం చెప్పారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో టీఎంసీ (TMC) ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. టీఎంసీ నేతల ఫిరాయింపుల వేళ ఆ పార్టీ

రోజంతా ఏడ్చా.. సువేందు ధైర్యం చెప్పారు
Eenadu14 Jul 2026
రోజంతా ఏడ్చా.. సువేందు ధైర్యం చెప్పారు

ఎంపీ మహువా మొయిత్రా బెంగాల్‌ సీఎం సువేందు అధికారిని ప్రశంసించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. పార్టీల గురించి పక్కనపెడితే సువేందు అధికారితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు