మెరిట్
Actor ProfilePolitician

మెరిట్

📊 Box Office Collections
Total News20
Movie Updates0
Sources10
మెరిట్, పారదర్శకత, న్యాయం.. నియామకాలలో ఇవే ప్రామాణికాలు
Andhra Jyothy15 Dec 2026
మెరిట్, పారదర్శకత, న్యాయం.. నియామకాలలో ఇవే ప్రామాణికాలు

ఏపీలో 16 వేలకుపైగా డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. అమరావతి, ఆగస్టు 13: ఏపీలో 16 వేలకుపైగా డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగానే భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీపై వచ్చిన వందల కేసులను చట్టపరంగా అధిగమించి నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో APPSC గ్రూప్ 1పై సిట్‌ నివేదిక తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని మంత్రి తెలిపారు. ‘అర్హత లేని వ్యక్తులతో మూల్యాంకనం చేయించారన్న ఆరోపణలపై సమాధానం ఏది? ప్రైవేట్ రిసార్టులో ఆన్సర్‌షీట్ల మూల్యాంకనం ఎందుకు జరిగింది? సీసీ కెమెరాలు, అధికారిక పర్యవేక్షణ లేకుండా మూల్యాంకనం ఎలా జరిగింది? APPSC ఆధీనంలో ఉండాల్సిన ఆన్సర్‌షీట్లు ప్రైవేట్ ప్రదేశానికి ఎలా చేరాయి? వ్యక్తిగత Gmail ఖాతాలు, Google Driveల ద్వారా మూల్యాంకనం జరిగిందన్న ఆరోపణలకు వివరణ ఏది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మూల్యాంకన ప్యానల్ అర్హతలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్‌ గుర్తించిన మార్కుల వ్యత్యాసాలపై పూర్తి వాస్తవాలు బయటపెట్టాలని మంత్రి అన్నారు. ఓఎంఆర్‌ షీట్లలో దిద్దుబాట్లు, వైట్‌నర్ వినియోగంపై ఫోరెన్సిక్ నివేదిక ఏమి చెబుతోందని అడిగారు. సంతకాలు సరిపోని దిద్దుబాట్లు, వేర్వేరు ఇంకుల వినియోగంపై విచారణ అవసరమన్నారు. ఒకే ఆన్సర్‌షీట్‌లో వేర్వేరు ఇంకులు ఎందుకు? బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటం చేసే హక్కు ఎవరికీ

శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
AP7AM10 Dec 2026
శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శాసనసభా

ఏపీ 2026 సీట్ అలాట్ మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు అవుతుంది
Zee Telugu26 Nov 2026
ఏపీ 2026 సీట్ అలాట్ మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు అవుతుంది

AP EAPCET 2026 Seat Allotment: ఆంధ్రప్రదేశ్‌లో EAPCET 2026 (ఎంసెట్) కౌన్సెలింగ్‌కు సంబంధించిన తొలి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కౌన్సెలింగ్‌లో

రాష్ట్రంలో కొత్తగా 175 మెడికల్ సీట్లు, కాలేజీల వారీగా కొత్త సీట్ల లిస్ట్
Oneindia Telugu14 Nov 2026
రాష్ట్రంలో కొత్తగా 175 మెడికల్ సీట్లు, కాలేజీల వారీగా కొత్త సీట్ల లిస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య విద్య విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది. జాతీయ వైద్య మండలి (NMC) రాష్ట్రంలోని పిడుగురాళ్ల, విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల 175 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆమోదం తెలిపింది

నీట్ రాసిన విద్యార్థులకు పండగే.. శుభవార్త చెప్పిన కేంద్రం
Samayam Telugu10 Nov 2026
నీట్ రాసిన విద్యార్థులకు పండగే.. శుభవార్త చెప్పిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరోసారి తీపికబురు చెప్పింది.. రాష్ట్రానికి మరోసారి ఎంబీబీఎస్ సీట్లను పెంచింది. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనంగా మరో 175 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించారు. ఈ మేరకు

ఏపీలో మరో 175 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి.. నీట్ విద్యార్థులకు భారీ ఊరట
Andhra Jyothy9 Nov 2026
ఏపీలో మరో 175 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి.. నీట్ విద్యార్థులకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. టెన్త్ మార్కులతో భర్తీ.. ఇదే అసలు చిక్కు
Samayam Telugu15 Oct 2026
ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. టెన్త్ మార్కులతో భర్తీ.. ఇదే అసలు చిక్కు

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్

సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Telugu Times13 Oct 2026
సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి వర్తింపు హాస్టళ్లు కాదు...ఇక గురుకులాలనే నిర్మిద్దాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని మెరిట్

విద్యుత్తు సంస్థల్లో ఏఈఈ ఉద్యోగాలు
Eenadu1 Oct 2026
విద్యుత్తు సంస్థల్లో ఏఈఈ ఉద్యోగాలు

రాష్ట్ర స్థాయిలో గ్రూప్స్‌ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్నది విద్యుత్తు రంగ సంస్థల్లో పోస్టులే. ఆకర్షణీయ వేతనంతో పాటు మేటి భవిష్యత్తు సొంతం కావడంతో ఈ ఉద్యోగాలకు డిమాండ్‌ ఎక్కువ. ఇటీవలే రాష్ట్రంలోని

నీట్ , జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం
Sakshi4 Sept 2026
నీట్ , జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్..నా వల్ల కాదన్న 'ఇడుపు కాయితం' హీరోయిన్ నాగదుర్గ
Zee Telugu2 Sept 2026
పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్..నా వల్ల కాదన్న 'ఇడుపు కాయితం' హీరోయిన్ నాగదుర్గ

Pawan Kalyan Nagadurga News: యూట్యూబ్ స్టార్ గా, ఫోక్ సింగర్‌గా రెండు తెలుగు రాష్ట్రాలను భారీ క్రేజ్ తెచ్చుకున్న తెలంగాణ అమ్మాయి నాగదుర్గ. "దారిపొంటత్తుండు", "నా పేరు ఎల్లమ్మ" వంటి జానపద గీతాలతో

తెలంగాణలోని నిరుద్యోగుల కు తీపి కబురు.. ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ
AP7AM1 Sept 2026
తెలంగాణలోని నిరుద్యోగుల కు తీపి కబురు.. ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు, విద్యావంతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని మూడు ప్రతిష్టాత్మక వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 984 అధ్యాపక, ఇతర పోస్టుల భర్తీకి

ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ.. రాతపరీక్ష, మెరిట్ ఆధారంగా ఎంపిక
Samayam Telugu31 Aug 2026
ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ.. రాతపరీక్ష, మెరిట్ ఆధారంగా ఎంపిక

తెలంగాణలోని నిరుద్యోగులు, విద్యావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర

ఏపీ జెన్ కోలో ఉద్యోగాలు
Andhra Jyothy15 Aug 2026
ఏపీ జెన్ కోలో ఉద్యోగాలు

ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ జెన్‌కో శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో భారీ కుంభకోణం.. దగా పడ్డ అభ్యర్థులు
TeluguOne1 Jul 2026
ఏపీ సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో భారీ కుంభకోణం.. దగా పడ్డ అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ హయాంలో చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో పెను సంచలనం రేపే భారీ కుంభకోణం వెలుగుచూసింది. 2020లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా జరిగిన ఈ రిక్రూట్‌మెంట్‌లో

డీఎస్సీ అవకతవకలు, అమరావతి నిర్మాణ వ్యయంపై సీబీఐ దర్యాప్తు జరగాలి
AP7AM19 Jun 2026
డీఎస్సీ అవకతవకలు, అమరావతి నిర్మాణ వ్యయంపై సీబీఐ దర్యాప్తు జరగాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయంగా మారాయని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విరోష్’ దంపతులు
TeluguOne14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విరోష్’ దంపతులు

విద్యార్థుల చదువుకు అండగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న... టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తాము రియల్ హీరోలమని చాటుకున్నారు. గతంలో తాము ఇచ్చిన

మెగా డీఎస్సీ వివాదంపై విద్యాశాఖ క్లారిటీ.. వెబ్ సైట్ లోనే మెరిట్ లిస్ట్ లు
TeluguOne11 Jun 2026
మెగా డీఎస్సీ వివాదంపై విద్యాశాఖ క్లారిటీ.. వెబ్ సైట్ లోనే మెరిట్ లిస్ట్ లు

హారిజాంటల్ రిజర్వేషన్లపై కోన శశిధర్ వివరణ.. దుష్ప్రచారం నమ్మొద్దు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను రాష్ట్ర

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు.. ఖండించిన ప్రభుత్వం
Andhra Jyothy1 Jun 2026
మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు.. ఖండించిన ప్రభుత్వం

అమ‌రావ‌తి, జూన్01: మెగా డీఎస్సీ 2025 నియామ‌కాల్లో స్పోర్ట్స్ కోటాపై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు అవాస్తవమని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం

లోకేష్ తో డిబేట్ కు మా సామాన్య కార్యకర్త చాలు..మోహన్ సవాల్
HMTV29 May 2026
లోకేష్ తో డిబేట్ కు మా సామాన్య కార్యకర్త చాలు..మోహన్ సవాల్

Kurnool: లోకేష్‌తో డిబేట్‌కు మా సామాన్య కార్యకర్త చాలు..మోహన్ సవాల్! Kurnool: వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్.. నిన్న మహానాడులో చంద్రబాబును, లోకేష్ ను