
హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'వేటా విమెన్ ఎంపవర్‌మెంట్ సమ్మిట్' కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ వేదికపై ఆమె

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'వేటా విమెన్ ఎంపవర్‌మెంట్ సమ్మిట్' కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ వేదికపై ఆమె

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ తలైవఆ ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తోన్న చిత్రం తలైవర్ 173. ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే
Rajinikanth Denies Jealousy on Vijay : తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చి ఘన విజయం సాధించిన టీవీకే అధినేత.. సీఎంగా తన మార్కు చూపించేందుకు చాలానే కష్టపడుతున్నారు. అయితే ఇలా వచ్చి అలా
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ ప్రాజెక్ట్ చుట్టూ నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరదించారు. ఈ క్రేజీ చిత్రానికి ‘ ధర్మన్: ది డెడ్లీ డాక్టర్ ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చెన్నైలో బుధవారం గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేశారు. అయితే, ఈ ఈవెంట్‌లో సినిమా విశేషాల కంటే.. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారాయి.ఎలా ఉన్నా ట్రోలింగే ఇటీవలి కాలంలో తనపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్‌పై రజనీకాంత్ ఈ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బహిరంగంగా మాట్లాడాలంటేనే భయమేస్తోందని ఆయన కుండబద్దలు కొట్టారు. "ఈ రోజుల్లో వేదికపైకి వచ్చి మాట్లాడాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నేను మాట్లాడితే అది నాకు కాకపోయినా, మీకు సమస్యగా మారుతుంది. ఒకవేళ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. 'ఎందుకు మౌనంగా ఉన్నాడు?' అంటూ ఎగతాళి చేస్తారు. సరే అని మాట్లాడితే.. 'ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? అస్సలు మాట్లాడకుండా ఉండాల్సింది' అని విమర్శిస్తారు. మాట్లాడినా సమస్యే, మాట్లాడకపోయినా సమస్యే అవుతోంది" అని రజనీకాంత్ ఆవేదన చెందారు.* సర్జికల్ బ్లేడ్‌తో నయా అవతారం... ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’గా రాబోతున్న సూపర్‌స్టార్చాలా ఏళ్ల అనుభవం తర్వాత తనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైందని చెప్తూ.. "మనల్ని ఇష్టపడని వాళ్లకు మనం ఏం చేసినా నచ్చదు. అలాగే మనల్ని ఇష్టపడేవాళ్లు మనం ఏం చేసినా మెచ్చుకుంటారు అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ప్రతి ఒక్కరూ మనల్ని ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి" అంటూ అందరికీ హితవు పలికారు. నలుగురు దర్శకులు మారిన ‘ధర్మన్’!ఇదే వేదికపై రజనీకాంత్ సినిమా డైరెక్టర్లు మారిన సస్పెన్స్‌ను కూడా సరదాగా పంచుకున్నారు. ఈ కథ ఇప్పటివరకూ ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు దర్శకుల చేతులు మారిందని నవ్వుతూ

ఇంటర్నెట్ డెస్క్: వేదికపై మాట్లాడాలంటే ప్రస్తుతం తాను సంకోచిస్తున్నట్లు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ చెప్పారు. ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. రజనీకాంత్ ప్రధాన

ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ‘నా చదువు, కట్టు, బొట్టుపై విమర్శలు చేసే ముందు మీ ఇంట్లో ఆడవాళ్లను గుర్తు తెచ్చుకోవాలి’ అని వైకాపా నేతలను ఉద్దేశించి హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ముస్తాబు

దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత జననాయగన్ సినిమా విడుదల నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే, ఆయన సీఎంగా రెండు నెలలు అవుతున్నా, సినిమాకు మోక్షం లభించడం లేదు. సినిమా విడుదలపై నమ్మకాలు

అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా

మహేశ్‌బాబు ‘1 నేనొక్కడినే’తో తెరంగేట్రం చేసిన కృతి సనన్.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తాజాగా కాక్‌టెయిల్-2తో ప్రేక్షకులముందుకు రానుంది. నటిగా తనను తాను నిరూపించుకొని ‘మిమి’తో

Harish Rao | జూన్ 1వ తేదీన వర్షాల గురించి రివ్యూ చేసి ఆదేశాలు ఇస్తే, జూన్ 9వ తేదీన వర్షం పడితే అధికారులు ఎవరూ పని చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రే స్వయంగా మున్సిపల్

రూ.20వేల లోపు ధరలో టాప్ 5 చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లు చీపెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లలో ఏది కొంటారంటే? ఐపీ67, ఐపీ68 రేటింగ్లతో నీళ్లలో పడినా పనిచేస్తాయి Cheapest Waterproof Smartphones : అసలే

అమరావతి, జూన్ 03: భాష ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులను కూడా నేడు కుల చట్రాల్లో బంధించడానికి సగటు రాజకీయ ఆలోచనలు

ఇంటర్నెట్ డెస్క్: విజయ్ (Vijay) నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ మూవీ విడుదల వివాదంపై ప్రశ్న