ముఖ్యమంత్రి విజయ్
Actor ProfilePolitician

ముఖ్యమంత్రి విజయ్

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
ధ నుష్.. రాజ కీయాల్లోకి వ స్తే విజ య్ కి క ష్ట మే! సీఎం ఆస్థాన
Chitrajyothy4 Dec 2026
ధ నుష్.. రాజ కీయాల్లోకి వ స్తే విజ య్ కి క ష్ట మే! సీఎం ఆస్థాన

తమిళ స్టార్ హీరో ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు రతన్ పండిట్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. భవిష్యత్‌లో హీరో ధనుష్

ముఖ్యమంత్రి విజయ్ పై విమర్శలు.. త్రిష పేరును ప్రస్తావించిన అన్నాడీఎంకే నేత
AP7AM3 Dec 2026
ముఖ్యమంత్రి విజయ్ పై విమర్శలు.. త్రిష పేరును ప్రస్తావించిన అన్నాడీఎంకే నేత

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్‌బీ ఉదయకుమార్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ‘‘ముఖ్యమంత్రికి ఇష్టమైన నటి త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సైతం త్రిష పేరును ప్రస్తావించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఉదయకుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కావేరీ జలాల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శిస్తూ, "విజయ్‌కు ప్రియమైన త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారో చూడాలని తమిళనాడు ఎదురుచూస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల చిత్ర పరిశ్రమకు చెందిన అర్చనా కళాపతిని ఓ ప్రభుత్వ కమిటీలో నియమించిన నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.ఉదయకుమార్‌ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధురైలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మరోవైపు, ముఖ్యమంత్రిని, నటి త్రిషను కించపరిచేలా మాట్లాడిన ఉదయకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తూత్తుకుడిలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ముఖ్యమంత్రి విజయ్‌పై రాజకీయ దాడిలో భాగంగా త్రిష పేరును వాడటం ఇది రెండోసారి. గతవారం తంజావూరులో జరిగిన నిరసనలో ఉదయనిధి స్టాలిన్ కూడా త్రిష పేరును ప్రస్తావించగా, టీవీకే మహిళా విభాగం ఆయనపై ఫిర్యాదు చేసింది. అయితే తాను కేవలం నీటి సమస్య గురించే మాట్లాడానని ఆయన అనంతరం వివరణ ఇచ్చారు

తమిళనాడు అసెంబ్లీలో నీట్ కు వ్యతిరేకంగా తీర్మానం.. టీవీకే ప్రభుత్వానికి డీఎంకే, ఏఐఏడీఎంకే మద్దతు
Samayam Telugu2 Dec 2026
తమిళనాడు అసెంబ్లీలో నీట్ కు వ్యతిరేకంగా తీర్మానం.. టీవీకే ప్రభుత్వానికి డీఎంకే, ఏఐఏడీఎంకే మద్దతు

TN Assembly Anti NEET Resolution : దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్' ప్రవేశ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం మరోసారి తీవ్ర నిరసన స్వరం వినిపించింది. జాతీయ స్థాయి నీట్

తమిళనాడు రాష్ట్ర గీతంపై అసెంబ్లీ తీర్మానం.. అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం విజయ్
AP7AM28 Nov 2026
తమిళనాడు రాష్ట్ర గీతంపై అసెంబ్లీ తీర్మానం.. అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం విజయ్

తమిళనాడు శాసనసభ సోమవారం ఒక చారిత్రక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే అధికారిక కార్యక్రమాలను ఇకపై

నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తున్నారు
Chitrajyothy27 Nov 2026
నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తున్నారు

నేను పెరిగి పెద్దవాడైనప్పటికీ నన్ను ఇంకా చిన్నపిల్లవాడిగానే మా అమ్మ చూస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు, యంగ్ దర్శకుడు జాసన్ సంజయ్ అన్నారు. నేను పెరిగి పెద్దవాడైనప్పటికీ నన్ను ఇంకా

తమిళనాడు ఎండోమెంట్ శాఖలో నియామకాలు
Oneindia Telugu27 Nov 2026
తమిళనాడు ఎండోమెంట్ శాఖలో నియామకాలు

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో ఓ నూతన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో రూ. 10 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ప్రముఖ దేవాలయాలకు

తమిళ్ తాయ్ వాజ్తు తోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
Andhra Jyothy26 Nov 2026
తమిళ్ తాయ్ వాజ్తు తోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాజ్తు'ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది ఇంటర్నెట్

నిండు సభలో తేల్చి చెప్పిన విజయ్
Oneindia Telugu25 Nov 2026
నిండు సభలో తేల్చి చెప్పిన విజయ్

ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు శాసనసభలో ఓ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలోనే

విడాకుల పిటిష న్ ను సంగీత విత్ డ్రా చేసుకోవ డానికి అస లు కార ణం అదేనా
10TV Telugu18 Nov 2026
విడాకుల పిటిష న్ ను సంగీత విత్ డ్రా చేసుకోవ డానికి అస లు కార ణం అదేనా

Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సతీమణి సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కొత్త చ‌ర్చ‌లు, ఊహాగానాలు మొద‌లు అయ్యాయి

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం.. అఖిలపక్షం భేటీలో విజయ్ నిర్ణయం
Samayam Telugu17 Nov 2026
డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం.. అఖిలపక్షం భేటీలో విజయ్ నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అడ్డుకోవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. డిలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించే ఏ ప్రయత్నాన్నైనా అధికారికంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో

నలం టీఎన్ పోర్టల్ ను ప్రారంభించిన సీఎం విజయ్
SkyC Media14 Nov 2026
నలం టీఎన్ పోర్టల్ ను ప్రారంభించిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు సరికొత్త విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన

సార్, మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?’.. సీఎం విజయ్ రియాక్షన్ ఇదే
AP7AM13 Nov 2026
సార్, మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?’.. సీఎం విజయ్ రియాక్షన్ ఇదే

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి తన నిరాడంబరతతో, మానవీయ కోణంతో ప్రజల మనసులను గెలుచుకున్నారు. చెన్నైలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఓ యువ డాక్టర్ ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్న ఘటన అందరినీ

తమిళనాడు డీవీఏసీ డైరక్టర్ పై బదలీ వేటు
TeluguOne12 Nov 2026
తమిళనాడు డీవీఏసీ డైరక్టర్ పై బదలీ వేటు

తమిళనాడు అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ) డైరెక్టర్‌ అరుణ్ పై విజయ్ సర్కార్ వేటు వేసింది. డీవీఏసీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ. అరుణ్‌పై కే బదిలీ వేటు పడింది

విజయ్ తో కలిసేది లేదు.. కాంగ్రెస్ రాజకీయ ద్రోహం చేసింది.. ఇండియాకు తేల్చిచెప్పిన స్టాలిన్
Samayam Telugu2 Nov 2026
విజయ్ తో కలిసేది లేదు.. కాంగ్రెస్ రాజకీయ ద్రోహం చేసింది.. ఇండియాకు తేల్చిచెప్పిన స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)

కరూర్ బాధితులకు అండగా సీఎం విజయ్.. మాట నిలబెట్టుకొని ఉద్యోగాలు
Oneindia Telugu23 Oct 2026
కరూర్ బాధితులకు అండగా సీఎం విజయ్.. మాట నిలబెట్టుకొని ఉద్యోగాలు

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు టీవీకే అధినేత, సీఎం జోసెఫ్ విజయ్‌. వెండితెరపై దళపతిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా తనదైన శైలిలో

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్.. 32 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
AP7AM23 Oct 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్.. 32 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు

గతేడాది టీవీకే ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పరామర్శించారు. ఈ దుర్ఘటన జరిగి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఈ తరుణంలో, శుక్రవారం ఆయన కరూర్‌లో

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన సీఎం విజయ్
SkyC Media22 Oct 2026
కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన సీఎం విజయ్

తమిళనాడులోని కరూర్‌లో గతేడాది చోటుచేసుకున్న ఘోర తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దురదృష్టకర సంఘటన తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన సమయమని ఆయన

జన నాయగన్' రిలీజ్.. సీఎం విజయ్ షాకింగ్ నిర్ణయం
Chitrajyothy15 Oct 2026
జన నాయగన్' రిలీజ్.. సీఎం విజయ్ షాకింగ్ నిర్ణయం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన‌ చివరి చిత్రం జన నాయగన్ విడుద‌ల విష‌యంలో రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తూ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) నటించిన‌ చివరి చిత్రం 'జన నాయగన్

సొంత సినిమా థియేటర్లపై సీఎం విజయ్ కఠినమైన షాకింగ్ ఆర్డర్స్
SkyC Media10 Oct 2026
సొంత సినిమా థియేటర్లపై సీఎం విజయ్ కఠినమైన షాకింగ్ ఆర్డర్స్

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థలపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జననాయగన్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఆక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం విజయ్

విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం
Asianet News Telugu4 Oct 2026
విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం

తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం... ఇప్పుడు ద్రవిడ రాజకీయలనే పూర్తిగా మార్చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, విజయ్

సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జునలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు
SkyC Media3 Oct 2026
సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జునలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు

తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ ఎన్నికల విజయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లను మద్రాస్ హైకోర్టు అధికారికంగా విచారణకు స్వీకరించింది. ఈ

రాజకీయాల్లోకి ధనుష్? .. జెండా ఆవిష్కరించిన అభిమానులు
AP7AM2 Oct 2026
రాజకీయాల్లోకి ధనుష్? .. జెండా ఆవిష్కరించిన అభిమానులు

తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం... ఇప్పుడు ద్రవిడ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని

సీఎం విజయ్ , త్రిషలపై చీప్ ’వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే అరెస్ట్
Sakshi8 Sept 2026
సీఎం విజయ్ , త్రిషలపై చీప్ ’వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే అరెస్ట్

సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్, త్రిషలపై బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను శుక్రవారం తమిళనాడు పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. మద్రాస్

ప్రభుత్వం కూలుతుందన్న డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్
Andhra Jyothy31 Aug 2026
ప్రభుత్వం కూలుతుందన్న డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వంపై వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి విజయ్ గట్టి సమాధానమిచ్చారు. చెన్నైలో నిర్వహించిన మిత్రపక్షాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, కూటమి నేతలను ఉద్దేశించి

మద్రాస్ హైకోర్టు గోవధ నిషేధాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సీఎం విజయ్
Samayam Telugu31 Aug 2026
మద్రాస్ హైకోర్టు గోవధ నిషేధాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సీఎం విజయ్

CM Vijay Supreme Court Petition : తమిళనాడులో గోవధ, దూడల వధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది

విజయ్ పార్టీలోకి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ.. నేడు మహాబలిపురంలో చేరికలు
AP7AM30 Aug 2026
విజయ్ పార్టీలోకి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ.. నేడు మహాబలిపురంలో చేరికలు

తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీలోకి ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నుండి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. గురువారం (జూలై

ఇద్దరు మంత్రులు అవుట్? కేబినెట్ ప్రక్షాళన దిశగా విజయ్
Oneindia Telugu27 Aug 2026
ఇద్దరు మంత్రులు అవుట్? కేబినెట్ ప్రక్షాళన దిశగా విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవడంతో పాటు పాలనా వేగాన్ని

తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక.. సీఎం విజయ్ ఫ్రెండ్ రాఘవ లారెన్స్ కు నో టికెట్
TeluguOne27 Aug 2026
తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక.. సీఎం విజయ్ ఫ్రెండ్ రాఘవ లారెన్స్ కు నో టికెట్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలలో కొత్త ఒరవడి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారం చేపట్టిన

సీఎం విజయ్ కు వైకో మద్దతు.. నిలదీసిన రిపోర్టర్ పై తీవ్ర ఆగ్రహం
Sakshi23 Aug 2026
సీఎం విజయ్ కు వైకో మద్దతు.. నిలదీసిన రిపోర్టర్ పై తీవ్ర ఆగ్రహం

సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రెండు రోజులకే, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో

తమిళనాడులో ప్రజారవాణాకు ఏసీ బస్సులే.. సీఎం విజయ్ ఆదేశం
TeluguOne21 Aug 2026
తమిళనాడులో ప్రజారవాణాకు ఏసీ బస్సులే.. సీఎం విజయ్ ఆదేశం

ప్రజారవాణ మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని ఏసీ బస్సులే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇటీవల ఓ సందర్భంలో

ఉప ఎన్నికల బరిలో నిలబడను
SkyC Media21 Aug 2026
ఉప ఎన్నికల బరిలో నిలబడను

తమిళ సినీ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వస్తున్న

మిత్రుల్ని వదిలించుకోబోతున్న విజయ్..? ఉప ఎన్నికలే ముహుర్తం
Oneindia Telugu21 Aug 2026
మిత్రుల్ని వదిలించుకోబోతున్న విజయ్..? ఉప ఎన్నికలే ముహుర్తం

తమిళనాడు రాజకీయాల్లో అధికార కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ (Vijay)చేసిన ఘాటు వ్యాఖ్యలు, ప్రతిపక్ష నేత స్టాలిన్‌ను అనుకరిస్తూ చేసిన

తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్ పాలన మార్క్ హిట్
SkyC Media13 Aug 2026
తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్ పాలన మార్క్ హిట్

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కేవలం రెండు నెలల స్వల్ప కాలంలోనే సరికొత్త పాలనా శైలిని ప్రదర్శిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయంలో సరికొత్త

స్టాలిన్ కు షాకిచ్చిన వైకో.. ఆయనకు ఝలక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు
AP7AM11 Aug 2026
స్టాలిన్ కు షాకిచ్చిన వైకో.. ఆయనకు ఝలక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. డీఎంకే కూటమి నుంచి వైకో నేతృత్వంలోని ఎండీఎంకే తప్పుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎండీఎంకేకు చెందిన 150 మందికి పైగా ముఖ్య

భాగ్యరాజ్ పాడే మోసిన శరత్ కుమార్, పార్తిబన్.. శవపేటిక వద్దనే పెంపుడు శునకం
Chitrajyothy10 Aug 2026
భాగ్యరాజ్ పాడే మోసిన శరత్ కుమార్, పార్తిబన్.. శవపేటిక వద్దనే పెంపుడు శునకం

గుండెపోటుతో మరణించిన ప్రముఖ దర్శకుడు కె. భాగ్యరాజ్ (73)అంత్యక్రియలు ఆదివారం ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. గుండెపోటుతో మరణించిన ప్రముఖ దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) (K Bhagyaraj) అంత్యక్రియలు ఆదివారం

దర్శకుడు భాగ్యరాజ్ కళ్లు దానం చేసిన కుటుంబ సభ్యులు
AP7AM10 Aug 2026
దర్శకుడు భాగ్యరాజ్ కళ్లు దానం చేసిన కుటుంబ సభ్యులు

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం కన్నుమూశారు. మరణంలోనూ ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. తన చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన కళ్లను దానం చేసి, ఇద్దరికి

ఉప ముఖ్యమంత్రిగా త్రిష.. మాజీ మంత్రి
Chitrajyothy8 Aug 2026
ఉప ముఖ్యమంత్రిగా త్రిష.. మాజీ మంత్రి

త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు, సీఎం విజ‌య్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై అన్నాడీఎంకే మాజీమంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్నేహం, బాంధవ్యంకు ప్రభుత్వ ఉద్యోగాలు కట్టబెడుతున్న ముఖ్యమంత్రి విజయ్ (Vijay), మేడం

టీఎన్ సీసీ కొత్త అధ్యక్షుడిగా మాణికం ఠాకూర్
AP7AM4 Aug 2026
టీఎన్ సీసీ కొత్త అధ్యక్షుడిగా మాణికం ఠాకూర్

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా విరుదునగర్ లోక్‌సభ ఎంపీ బి. మాణికం ఠాకూర్‌ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించింది

భాగ్యరాజ్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం విజయ్ ఆదేశాలు
AP7AM3 Aug 2026
భాగ్యరాజ్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం విజయ్ ఆదేశాలు

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) శనివారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. భాగ్యరాజ్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

అది డ్రగ్స్ కాదు, నా కూతురి మెడిసిన్.. వైరల్ వీడియోపై తమిళనాడు మంత్రి క్లారిటీ
AP7AM1 Aug 2026
అది డ్రగ్స్ కాదు, నా కూతురి మెడిసిన్.. వైరల్ వీడియోపై తమిళనాడు మంత్రి క్లారిటీ

తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్ కుమార్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఆయన పౌడర్ లాంటి పదార్థంతో కనిపించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ

డ్రగ్స్ వివాదంలో చిక్కుతున్న తమిళనాడు మంత్రి శరత్ కుమార్ క్లారిటీ
Samayam Telugu31 Jul 2026
డ్రగ్స్ వివాదంలో చిక్కుతున్న తమిళనాడు మంత్రి శరత్ కుమార్ క్లారిటీ

TN Minister Sarathkumar Controversy : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వివాదం రేగింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, మానవవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన

సీఎం విజయ్ నిర్ణయంపై ప్రతిపక్షాల ఫైర్
TeluguOne31 Jul 2026
సీఎం విజయ్ నిర్ణయంపై ప్రతిపక్షాల ఫైర్

నిర్మాత కేవీఎన్ నియామకంపై తమిళనాట రాజకీయ దుమారం.. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పరిపాలనాపరమైన అనుభవం లేని సినీ

డ్రగ్స్ కాదు.. అది మెడిసిన్
Eenadu31 Jul 2026
డ్రగ్స్ కాదు.. అది మెడిసిన్

Tamil Nadu Minister| ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళనాడు మానవవనరుల శాఖమంత్రి డి.శరత్‌కుమార్ (D Sarathkumar) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వద్ద డ్రగ్స్ ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం నాటి వీడియో

బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్
AP7AM21 Jul 2026
బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈరోజు చెన్నైలో రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ బస్సులో ప్రయాణించారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి, కనెక్టివిటీని పెంచడానికి ఆ రాష్ట్ర

విజయ్ ట్రోలర్స్ కు మహేంద్రన్ స్ట్రాంగ్ కౌంటర్
SkyC Media8 Jul 2026
విజయ్ ట్రోలర్స్ కు మహేంద్రన్ స్ట్రాంగ్ కౌంటర్

బాలనటుడిగా అలరించి ఇప్పుడు హీరోగా మారిన మాస్టర్ మహేంద్రన్ తాజాగా తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. సినిమా వేదికపై ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట

సీఎం విజయ్ బర్త్ డే స్పెషల్.. ఆ శిశువులకు బంగారు ఉంగరాల కానుక
AP7AM30 Jun 2026
సీఎం విజయ్ బర్త్ డే స్పెషల్.. ఆ శిశువులకు బంగారు ఉంగరాల కానుక

నేడు తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ తన 52వ జన్మదినం జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఇదే తొలి పుట్టినరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) శ్రేణులు, అభిమానులు

సీఎం విజయ్ దళపతి బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. వారందరికి బంగారు ఉంగరాలు.. సంబరాల్లో అభిమానులు
Zee Telugu30 Jun 2026
సీఎం విజయ్ దళపతి బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. వారందరికి బంగారు ఉంగరాలు.. సంబరాల్లో అభిమానులు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

వామ్మో.. ఆ బెల్ట్ అంత స్పెషల్ ఆ.. ? సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ ఫీచర్స్, ధర
TV9 Telugu30 Jun 2026
వామ్మో.. ఆ బెల్ట్ అంత స్పెషల్ ఆ.. ? సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ ఫీచర్స్, ధర

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, సూపర్‌స్టార్ విజయ్ దళపతి ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు నటుడిగా అలరించిన ఆయన.. ఇప్పుడు తన రాజకీయ కార్యకలాపాలకే కాకుండా తన విలక్షణమైన శైలికి కూడా వార్తల్లో

బర్త్ డే వేళ సీఎం విజయ్ బిగ్ సర్ ప్రైజ్..? విజయ్ పేరెంట్స్ వద్దకు సంగీత
Oneindia Telugu16 Jun 2026
బర్త్ డే వేళ సీఎం విజయ్ బిగ్ సర్ ప్రైజ్..? విజయ్ పేరెంట్స్ వద్దకు సంగీత

తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ దళపతి- సంగీత సోమలింగం విడాకుల వ్యవహారం అటు సినీ ఇండస్ట్రీతోపాటు ఇటు తమిళనాట రాజకీయాల్లోనూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వీరి విడాకుల వివాదం ప్రస్తుతం

సీఎం విజయ్ తో సిమ్రాన్ ఫ్యామిలీ.. ఫొటోస్ వైరల్
Chitrajyothy15 Jun 2026
సీఎం విజయ్ తో సిమ్రాన్ ఫ్యామిలీ.. ఫొటోస్ వైరల్

తమిళనాడు రాష్ట్రానికి సీఎం‌గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దళపతి విజయ్ తన మార్క్‌ను స్పష్టంగా ప్రదర్శిస్తున్నారు. ఆయన చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం సంచలనంగా మారుతోంది. తమిళనాడు