మేకింగ్ వీడియో వైరల్
Actor ProfileActor

మేకింగ్ వీడియో వైరల్

Total News3
Movie Updates0
Sources2
మేకింగ్ వీడియో వైరల్
Chitrajyothy12 Jun 2026
మేకింగ్ వీడియో వైరల్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న ‘స్లమ్‌డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌’ టీజర్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. మీరు ఓ లుక్ వేయండి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి...

బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్
Asianet News Telugu31 May 2026
బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్

యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా (Yash's Toxic Movie) ఇప్పటికే చాలా హల్‌చల్ సృష్టించింది. సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా వాయిదా పడుతూ వస్తోంది

సృష్టికైనా, వినాశనానికైనా పిలుపు రావాలి.. సమవర్తి’ మేకింగ్ వీడియో వైరల్
Chitrajyothy28 May 2026
సృష్టికైనా, వినాశనానికైనా పిలుపు రావాలి.. సమవర్తి’ మేకింగ్ వీడియో వైరల్

వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘సమవర్తి’ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev). ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి రీసెంట్‌గా ‘సమవర్తి’ (Samavarthi) అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్, పంచభూత ప్రొడక్షన్స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ (Behind the Woods of Samavarthi) వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోను గమనిస్తే.. విష సర్పాలు, క్రూర మృగాలు ఉన్న ప్రమాదకరమైన అడవుల్లో ‘సమవర్తి’ షూటింగ్ ఎంత సాహసోపేతంగా చేశారో.. ఈ గ్లింప్స్‌లో తెలియజేశారు. సౌతిండియాలోని 7 అరణ్య ప్రాంతాల్లో, ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని 42 లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేయడం విశేషం. ‘సృష్టికైనా, వినాశనానికైనా ఒక పిలుపు రావాలి, ఒక పోరాటం పుట్టాలి, ఒక చిన్న యుద్ధం జరగాలి..’ అంటూ కథలోని సంఘర్షణను తెలియజేశారు. గ్లింప్స్ చివరలో ‘ఇక్కడ స్వర్గానికైనా చావే కావాలి తమ్ముడు..’ అనే హుక్ లైన్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంతో సత్యదేవ్ పూర్తిగా కొత్త జోన్‌లోకి అడుగుపెడుతూ, ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ స్పేస్ వైపు