
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.


కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.

అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ దాడులు చాలా శక్తిమంతమైనవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

టాలీవుడ్‌లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకారం అనే కాన్సెప్ట్‌లతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. కానీ, ప్రేమలో మోసపోయిన ఒక సాధారణ యువకుడు.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు

అంతర్జాతీయ సమాజం ఎంత చెప్తున్నా, చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో దారుణంగా దెబ్బతిన్న పాకిస్థాన్.. తన వైమానిక రక్షణ లోపాలను సరిదిద్దుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది

ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లు సైనిక వ్యూహాలనే సమూలంగా మార్చేస్తున్నాయి. ప్రాణ నష్టాన్ని తగ్గించడంతోపాటు, శత్రు స్థావరాలపై కచ్చితమైన దాడులు చేయడానికి,... 17వేల కోట్ల విలువైన

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ.. పశ్చిమబెంగాల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మర్చేసిన నాయకురాలు.. నిరాడంబరమైన రూపం, అతి సామన్య జీవనశైలితో బెంగాల్‌లో వామపక్షాల 34 ఏళ్ల పాలనను

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఇంటర్నెట్‌డెస్క్: గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ (Iran) డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kuwait Airport) లక్ష్యంగా డ్రోన్ దాడికి

లాహోర్‌లోని ప్రసిద్ధ గడ్డాఫీ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. తొలి వన్డేలో ఎదురైన పరాజయానికి

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. కువైట్‌లోని అమెరికా సైనిక
.webp)
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయం గుప్పిట చిక్కుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. బుధవారం (మే 3) తెల్లవారుజామున ఇరాన్ సాయుధ దళాలు

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. కువైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బుధవారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. అయితే, కువైట్ వాయు రక్షణ

ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగా.. తాజాగా కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు

AP Local Fight: యస్. ఇట్స్ టైమ్ టు లోకల్ ఫైట్. గెలిచి నిలవాల్సిందే. పట్టు నిరూపించాల్సిందే. క్లీన్ స్వీప్ చేయాల్సిందే. ఏపీలో స్థానిక పోరుపై ఎవరి లెక్కలు వారికున్నాయ్. ఇంకో నెల

ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను ఇరాన్ నిలిపివేసింది. ఇది మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే దౌత్య ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు

ఐపీఎల్ 2026 మహాసంగ్రామ ఫినాలే ఉత్కంఠ రేపుతుంటే, మైదానంలో ఆటతో పాటు ఆటగాళ్ల మధ్య నడిచిన మైండ్ గేమ్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం వైపు

IPL 2026 Closing Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్

వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, వైవాహిక, వాణిజ్య వివాదాలలో క్రిమినల్ చట్టాన్ని ఒక వేధింపుల ఆయుధం’గా మార్చడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైమ్ వీడియోలో ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. జ్యోతిక నటించిన సిస్టమ్ నుంచి గాయపడ్డ సింహం వరకు టాప్ 5 ఉన్న సినిమాల జాబితా ఈ కథనంలో ఉంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, సౌత్ నటి జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉంది. కోర్ట్ రూమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించారు. ఇక జ్యోతిక పాత్ర అయితే ఊహకు అందని విధంగా ఉంటుంది. ఆమె కోర్ట్ లో పనిచేసే ఉద్యోగి. దీనితో చట్టంలో ఉన్న లొసుగుల గురించి బాగా అవగాహన ఉంటుంది. వాటిని ఉపయోగించుకుని తన చేతికి మట్టి అంటకుండా కోర్టు ద్వారానే తన ప్రతీకారం ఎలా తీర్చుకుంది అనేది కథ. ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులని ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. అస్సలు మిస్ కాకుండా ఈ చిత్రాన్ని చూసేయండి. జాన్ క్రసిన్స్కి, సియన్న మిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ చిత్రం ఇది. ప్రైమ్ వీడియోలో నెంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలని కోరుకునే అభిమానులు అస్సలు మిస్ కాకుడని మూవీ ఇది. ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ చిత్రం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రం ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. ప్రైమ్ వీడియోలో 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇది తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ
"బ్రదర్ అన్నీ ఇప్పటికిప్పుడు అంటే " అంటాడు కార్తీక్. "ఓకే బ్రదర్. ఈవినింగ్ వరకు టైమ్ ఇస్తాను. ఈలోపు మీకు మీరే కాల్ చేసి నాకు నష్టపరిహారం ఇప్పించండి. ఉంటానండి. థ్యాంక్యూ " అని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. "తాత వాడి మాటలు నమ్మకండి తాత. బావ ఎప్పుడూ బయటవాళ్లకే సపోర్ట్ చేస్తాడు. అది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ సూరజ్ లాంటి వీధి గుండాలను మనం ఎంకరేజ్ చేస్తే రోజుకు ఒకడు ఇంటికి వచ్చి ఇలాగే గొడవ చేస్తాడు. అసలు వాడోక వెస్ట్ ఫేలో తాత. అసలు వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ తాత" అంటుంది జ్యోత్స్న. శివనారాయణ మౌనంగా ఉండిపోతాడు. గదిలో జ్యోత్స్నా, పారిజాతం ఇద్దరూ సూరజ్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటారు. "నువ్వు అర్జెంటుగా తట్ట బుట్ట సర్దుకొని ఏ ప్రపంచ యాత్రకో పోవే" అంటుంది పారిజాతం. "జరిగినదాంట్లో నా తప్పేమి లేదు గ్రానీ " అంటుంది జ్యోత్స్న ధీమాగా. "ఆ.. నీదే తప్పు లేకపోతే వాడు ఇల్లు వెతుక్కుంటూ ఎలా వస్తాడు " అంటుంది పారిజాతం. "వాడోక వేస్ట్ ఫెలో " అంటుంది జ్యోత్స్న. "ఈ మాట వాడికంటే బాగా నీకే సూటయ్యేలా ఉంది. అరవకు. మండుతుంది ఇక్కడ. దారినపోయే దరిద్రాలన్నీ ఇంటి మీదకు తీసుకువస్తున్నందుకు. వాడు ఎవడైనా కానీ. నువ్వు గొడవ పడడం అవసరమా. ఎప్పుడు ఏదోక పెంట. అయితే దీపతో, కార్తీక్ గాడితో లేదంటే ఆ వైరా గాడితో.. ఇప్పుడు వాడు కూడా లేడు కాబట్టి గొడవలు పెట్టుకోవడానికి వేరోకడు " అంటుంది పారిజాతం. "నాకు గొడవలు పెట్టుకోవడం తప్ప వేరోక పని లేదనుకుంటున్నావా" అంటుంది జ్యోత్స్న. "చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. సైకోలా తయారయ్యావు