పెద్ది’
Actor ProfileActor

పెద్ది’

Total News50
Movie Updates0
Sources14
పెద్ది’ ఓటీటీ ట్రీట్ మాములుగా ఉండదట.. లెంగ్త్ ఎంతో తెలుసా
Chitrajyothy11 Jun 2026
పెద్ది’ ఓటీటీ ట్రీట్ మాములుగా ఉండదట.. లెంగ్త్ ఎంతో తెలుసా

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. రూ. 300 కోట్ల క్లబ్‌ని బీట్ చేసి రూ. 400 కోట్ల దిశగా దూసుకెళుతోన్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంపై సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్

నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ
NTV Telugu11 Jun 2026
నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ

డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘ఉప్పెన’లో హీరోకి క్లైమాక్స్ లో ఒక శరీర భాగం కట్ చేసి షాక్ ఇచ్చాడు. అదేవిధంగా, ఆయన ఇటీవల డైరెక్ట్ చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో కూడా మరో

పెద్ది’ రిజల్ట్ పై డిజప్పాయింట్ అయ్యా.. బుచ్చిబాబు ముందే కుండబద్దలు కొట్టిన జగపతిబాబు
Samayam Telugu11 Jun 2026
పెద్ది’ రిజల్ట్ పై డిజప్పాయింట్ అయ్యా.. బుచ్చిబాబు ముందే కుండబద్దలు కొట్టిన జగపతిబాబు

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 7

బాక్సాఫీస్ పై పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే
Chitrajyothy11 Jun 2026
బాక్సాఫీస్ పై పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొంది, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్సన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా.. ఫస్ట్ వీక్ ఈ

పెద్ది’పై కావాలనే కొందరి నెగటివ్ ప్రచారం
Eenadu11 Jun 2026
పెద్ది’పై కావాలనే కొందరి నెగటివ్ ప్రచారం

‘పెద్ది’లో తాను పోషించిన ‘అప్పలసూరి’ పాత్రకు ఆశించిన ఆదరణ దక్కలేదని నటుడు జగపతిబాబు (Jagapathi Babu) అన్నారు. దర్శకుడు బుచ్చిబాబుతో ఆయన ప్రత్యేక చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘ప్రస్తుత కాలంలో సినిమా...

పెద్ది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. దేవర’ రికార్డును బ్రేక్ చేసేనా
Samayam Telugu11 Jun 2026
పెద్ది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. దేవర’ రికార్డును బ్రేక్ చేసేనా

‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం.. రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంటూ పోతోంది. రిలీజైనప్పుడు వచ్చిన మిక్స్డ్ టాక్ చూసి, మెగా హీరోల ఖాతాలో మరో ఫ్లాప్

బాక్సాఫీస్ దగ్గర పెద్ది’ సునామీ.. వారం రోజుల్లోనే అన్ని కోట్లా
HMTV11 Jun 2026
బాక్సాఫీస్ దగ్గర పెద్ది’ సునామీ.. వారం రోజుల్లోనే అన్ని కోట్లా

బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ సునామీ.. వారం రోజుల్లోనే అన్ని కోట్లా? Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా స్పోర్ట్స్

వసూళ్ల సునామీ సృష్టిస్తున్న పెద్ది’.. 7 రోజులకే రికార్డు స్థాయి వసూళ్లు
AP7AM11 Jun 2026
వసూళ్ల సునామీ సృష్టిస్తున్న పెద్ది’.. 7 రోజులకే రికార్డు స్థాయి వసూళ్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి వారం

పెద్ది పై అల్లు అర్జున్ రివ్యూ.. బన్నీకి స్వీట్ రిప్లై ఇచ్చిన రామ్ చరణ్
TV9 Telugu10 Jun 2026
పెద్ది పై అల్లు అర్జున్ రివ్యూ.. బన్నీకి స్వీట్ రిప్లై ఇచ్చిన రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన గ్రాండ్ విజువల్ వండర్ ‘పెద్ది’. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ కేవలం 5 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి

పెద్ది మూవీ టికెట్ ధరల వ్యవహారం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్
Andhra Jyothy10 Jun 2026
పెద్ది మూవీ టికెట్ ధరల వ్యవహారం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్

తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.ఈ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ ధరలను 10 రోజుల పాటు

పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు
NTV Telugu10 Jun 2026
పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ, ఈ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ

పెద్ది’ టికెట్ ధరల పెంపు.. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్
Eenadu10 Jun 2026
పెద్ది’ టికెట్ ధరల పెంపు.. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్

హైదరాబాద్‌: తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ‘పెద్ది’ టికెట్‌ ధరల పెంపునకు హోంశాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 10 రోజులపాటు టికెట్‌ ధరలు

పెద్ది’ టికెట్ ధరల పెంపు.. శిఖాగోయెల్ పై కోర్టుధిక్కరణ పిటిషన్
Eenadu10 Jun 2026
పెద్ది’ టికెట్ ధరల పెంపు.. శిఖాగోయెల్ పై కోర్టుధిక్కరణ పిటిషన్

తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్‌ ధరలు పెంపునకు హోంశాఖ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు

నరసరావుపేటలో నకిలీ నోట్ల కలకలం
SkyC Media10 Jun 2026
నరసరావుపేటలో నకిలీ నోట్ల కలకలం

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రముఖ జీతా మల్టీప్లెక్స్ (కాసు సెంట్రల్ మాల్) లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు ‘పెద్ది’ చిత్రం చూసేందుకు వచ్చిన సమయంలో కొందరు వ్యక్తులు నకిలీ

పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా
NTV Telugu10 Jun 2026
పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా

‘పెద్ది’ రిలీజ్ తర్వాత జాన్వి క్యారెక్టర్ పై వచ్చిన విమర్శలతో, ఒక్కసారిగా అందరికీ శ్రీదేవి గుర్తుకొచ్చింది. శ్రీదేవి కనుక బతికుంటే జాన్వికి ఇలాంటి పరిస్థితి వచ్చేదా.. అంటూ జగదేక సుందరి ఫ్యాన్స్

నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్ కు ఫిదా
Chitrajyothy10 Jun 2026
నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్ కు ఫిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. తాజాగా ఈ మూవీపై, ముఖ్యంగా చరణ్ యాక్టింగ్‌పై అఖిల్ అక్కినేని ప్రశంసల వర్షం

హిందీ మార్కెట్ లో 'పెద్ది' సందడి
SkyC Media10 Jun 2026
హిందీ మార్కెట్ లో 'పెద్ది' సందడి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతోంది. తెలుగుతో పాటు హిందీ వెర్షన్‌లోనూ ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం

పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్ లో ఇక తిరుగులేనట్టే
Chitrajyothy9 Jun 2026
పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్ లో ఇక తిరుగులేనట్టే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

పెద్దిలో జాన్వి కపూర్ పాత్ర వివాదంపై స్పందించిన జయా బచ్చన్, కరీన్, నిత్యామీనన్
TV9 Telugu9 Jun 2026
పెద్దిలో జాన్వి కపూర్ పాత్ర వివాదంపై స్పందించిన జయా బచ్చన్, కరీన్, నిత్యామీనన్

‘పెద్ది’ సినిమా వివాదం రోజురోజుకీ మరింత ముదురుతుంది. ఈ విషయంపై హీరోయిన్స్ అంతా ఏకం అవుతున్నారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే సినిమాల్లో వాడుకుంటున్నారంటూ ఇప్పటికే అషికా రంగనాథ్ ఓపెన్ అయ్యారు

పెద్ది’ కట్ చేసిన సీన్స్ నాకు ఇచ్చేయండి
Chitrajyothy9 Jun 2026
పెద్ది’ కట్ చేసిన సీన్స్ నాకు ఇచ్చేయండి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఒక వైపు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంటే.. మరోవైపు కాంట్రవర్సీలు కూడా సినిమాను వెంటాడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star

ఏళ్ల ప్రయోగశాల.. పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు సింగ్ గీతం
TV9 Telugu9 Jun 2026
ఏళ్ల ప్రయోగశాల.. పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు సింగ్ గీతం

‘పాతికేళ్లకే పాతబడిపోతే ఎట్టా.. ఏదైనా ఈ భూమ్మీద ఉన్నపుడే చేసేయాలి.. మళ్లీ పుడతామా ఏంటి?’.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో చెప్పిన ఈ పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఒక లెజెండరీ దర్శకుడికి అక్షరాలా అతికినట్లు

రామ్ చరణ్ పెద్ది’ చిత్రంలో కీలక మార్పులు.. కొత్త వెర్షన్ తో మరింత ఆకట్టుకునే ప్రయత్నం
Vaartha9 Jun 2026
రామ్ చరణ్ పెద్ది’ చిత్రంలో కీలక మార్పులు.. కొత్త వెర్షన్ తో మరింత ఆకట్టుకునే ప్రయత్నం

Peddi New Version: రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు

వీక్ డే లోనూ పెద్ది’ బీభత్సం.. 5 డేస్ కలెక్షన్స్ ఎంతంటే
Chitrajyothy9 Jun 2026
వీక్ డే లోనూ పెద్ది’ బీభత్సం.. 5 డేస్ కలెక్షన్స్ ఎంతంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్స్‌ను మేకర్స్ తెలుపుతూ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది

అపార్థాలకు తావిచ్చాయి.. ఆ సీన్లు తొలగించాం
Eenadu9 Jun 2026
అపార్థాలకు తావిచ్చాయి.. ఆ సీన్లు తొలగించాం

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పెద్ది’లో (Peddi) వివాదాస్పదమైన సన్నివేశాలను తొలగించినట్లు దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ ఇందులోని కొన్ని సన్నివేశాలపై

అంతా అయిపోయాక మాట్లాడి ప్రయోజనం ఏంటి
Chitrajyothy9 Jun 2026
అంతా అయిపోయాక మాట్లాడి ప్రయోజనం ఏంటి

‘పెద్ది’ (Peddi) సినిమాలో జాన్వీకపూర్‌ క్యారెక్టర్‌ ఇష్యూ సోషల్‌ మీడియాతో మొదలై, బాలీవుడ్‌ సెలబ్రిటీలు మాట్లాడే వరకూ వెళ్లిపోయింది. ‘పెద్ది’ (Peddi) సినిమాలో జాన్వీకపూర్‌ క్యారెక్టర్‌ ఇష్యూ సోషల్‌

ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలకు ఆయన అర్హుడు
Chitrajyothy9 Jun 2026
ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలకు ఆయన అర్హుడు

రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’ చిత్రంపై ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో సినిమా చూసిన ఆయన ఎక్స్‌ వేదిక అభినందనలు తెలిపారు. రామ్‌చరణ్‌ నటించిన

మధ్య గ్యాప్ లేదింక! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema9 Jun 2026
మధ్య గ్యాప్ లేదింక! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

‘పెద్ది’ సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు అర్జున్ (Allu Arjun) ఎప్పుడు స్పందిస్తాడా అని కూడా ఎదురుచూశారు

పెద్ది’ని ఆకాశానికెత్తేసిన బన్నీ.. చరణ్ నటన చూసి గర్వపడుతున్నానంటూ ఎమోషనల్ ట్వీట్
Samayam Telugu9 Jun 2026
పెద్ది’ని ఆకాశానికెత్తేసిన బన్నీ.. చరణ్ నటన చూసి గర్వపడుతున్నానంటూ ఎమోషనల్ ట్వీట్

రామ్‌చరణ్- జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన మొదటి ఆట నుంచే

చరణ్ కెరీర్ లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్ లో 'పెద్ది
AP7AM9 Jun 2026
చరణ్ కెరీర్ లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్ లో 'పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా

బాక్సాఫీస్ వద్ద పెద్ది’ ఊచకోత.. కేవలం 5 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ లోకి మెగా ఎంట్రీ
Samayam Telugu9 Jun 2026
బాక్సాఫీస్ వద్ద పెద్ది’ ఊచకోత.. కేవలం 5 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ లోకి మెగా ఎంట్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో

పెద్దికి బ్యాడ్ రివ్యూస్.. రాసిన వారికి మరింత థ్యాంక్స్
Chitrajyothy9 Jun 2026
పెద్దికి బ్యాడ్ రివ్యూస్.. రాసిన వారికి మరింత థ్యాంక్స్

‘నాకు వచ్చిన పని, నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందడం ఆశ్చర్యంగా ఉంది. ‘పెద్ది’ ఎవరో పుష్‌ చేస్తే చేసిన సినిమా కాదని రామ్ చ‌ర‌ణ్ అన్నారు. ‘నాకు వచ్చిన పని, నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ

పెద్ది’ జాన్వీ వివాదంపై జయా బచ్చన్ కామెంట్స్
Eenadu9 Jun 2026
పెద్ది’ జాన్వీ వివాదంపై జయా బచ్చన్ కామెంట్స్

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పెద్ది’ (Peddi) సినిమా విడుదలైన తర్వాత అందులో హీరోయిన్‌ పాత్ర ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వివాదంపై సీనియర్‌ నటి జయా బచ్చన్ (Jaya Bachchan) స్పందించారు

ప్రధాని మోదీ ఖేలో ఇండియా’ స్ఫూర్తితోనే పెద్ది’.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు
Samayam Telugu8 Jun 2026
ప్రధాని మోదీ ఖేలో ఇండియా’ స్ఫూర్తితోనే పెద్ది’.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌ బస్టర్ మూవీ ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు

నెట్ లో ఫ్రీగా పెద్ది’ మూవీ.. పైరసీ లింక్ షేర్ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ
Samayam Telugu8 Jun 2026
నెట్ లో ఫ్రీగా పెద్ది’ మూవీ.. పైరసీ లింక్ షేర్ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లోనే సుమారు రూ.300 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. అయితే రిలీజైన వెంటనే ఈ సినిమా పైరసీ

పెద్దిపై 'క్వీన్' కామెంట్స్
Telugu Cinema8 Jun 2026
పెద్దిపై 'క్వీన్' కామెంట్స్

‘పెద్ది’ (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు చాలామంది హీరోయిన్లు దీనిపై స్పందిస్తున్నారు

పెద్ది’లో ఏమీ లేదన్నారు.. ఎక్కువ మాట్లాడేసానా అని భయపడ్డాను
Samayam Telugu8 Jun 2026
పెద్ది’లో ఏమీ లేదన్నారు.. ఎక్కువ మాట్లాడేసానా అని భయపడ్డాను

రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా

విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది
NTV Telugu8 Jun 2026
విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో జూన్ 4న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ ‘థాంక్ యూ’ ప్రెస్

పెద్ది’కి ఊహించని షాక్.. అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే
Samayam Telugu8 Jun 2026
పెద్ది’కి ఊహించని షాక్.. అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే

రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మరోవైపు ఈ సినిమాని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి

ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి
NTV Telugu8 Jun 2026
ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి

Ram Charan: డైరెక్టర్ బుచ్చిబాబు సానా – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న

పెద్ది’ నా కెరీర్ లో నెం.1 గా నిలిచిపోయే సినిమా.. మీసం మెలేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్
Samayam Telugu8 Jun 2026
పెద్ది’ నా కెరీర్ లో నెం.1 గా నిలిచిపోయే సినిమా.. మీసం మెలేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతోంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.292 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్

ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు
NTV Telugu8 Jun 2026
ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు

Ravi Shankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ‘థ్యాంక్యూ

అలా చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవ్వాల్సిందే… పెద్ది’ సక్సెస్ ఈవెంట్లో చరణ్ కామెంట్స్
10TV Telugu8 Jun 2026
అలా చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవ్వాల్సిందే… పెద్ది’ సక్సెస్ ఈవెంట్లో చరణ్ కామెంట్స్

Ram Charan : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా ఇటీవల జూన్ 4న థియేటర్స్ లో రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు

మోదీ గారు చెప్పింది పరిగణలోకి తీసుకున్నాం.. పెద్ది’ సక్సెస్ మీట్ లో బుచ్చిబాబు వ్యాఖ్యలు వైరల్
10TV Telugu8 Jun 2026
మోదీ గారు చెప్పింది పరిగణలోకి తీసుకున్నాం.. పెద్ది’ సక్సెస్ మీట్ లో బుచ్చిబాబు వ్యాఖ్యలు వైరల్

Buchibabu Sana : రామ్ చరణ్ పెద్ది సినిమా ఇటీవల జూన్ 4న థియేటర్స్ లో రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 300 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది పెద్ది సినిమా. నేడు మూవీ యూనిట్ థ్యాంక్స్

పెద్ది’ వివాదంపై జయా బచ్చన్ ఘాటు వ్యాఖ్యలు
AP7AM8 Jun 2026
పెద్ది’ వివాదంపై జయా బచ్చన్ ఘాటు వ్యాఖ్యలు

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా చూపించడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. దీనిపై సీనియర్ నటి, ఎంపీ జయా బచ్చన్ తీవ్రంగా స్పందించారు

పెద్ది’ చిత్రానికి మరో బిగ్ షాక్ .. అట్రాసిటీ కేసుకు డిమాండ్
Sakshi8 Jun 2026
పెద్ది’ చిత్రానికి మరో బిగ్ షాక్ .. అట్రాసిటీ కేసుకు డిమాండ్

రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ చిత్రానికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఇప్పటికే సినిమాలోని జాన్వీ కపూర్‌ పాత్రపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సాధారణ మహిళలే కాకుండా సినిమా హీరోయిన్లు సైతం తెరపై

పెద్ది’ కాంట్రవర్సీ.. జాన్వీని టార్గెట్ చేయొద్దు
Sakshi8 Jun 2026
పెద్ది’ కాంట్రవర్సీ.. జాన్వీని టార్గెట్ చేయొద్దు

రామ్‌ చరణ్‌ తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి..రికార్డును సృష్టించింది. మరోవైపు అదే స్థాయిలో పెద్దిపై

జాన్వీని ట్రోల్ చేయొద్దు.. ఆ అమ్మాయి తప్పేమి లేదు.. ట్రోల్స్ పై జగపతి బాబు రియాక్షన్
TV9 Telugu8 Jun 2026
జాన్వీని ట్రోల్ చేయొద్దు.. ఆ అమ్మాయి తప్పేమి లేదు.. ట్రోల్స్ పై జగపతి బాబు రియాక్షన్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘పెద్ది’. జూన్ 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం నాలుగు

దర్శకుడు చెప్పిందే చేసింది జాన్వీ
Chitrajyothy8 Jun 2026
దర్శకుడు చెప్పిందే చేసింది జాన్వీ

'పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్‌ పాత్ర ట్రోల్‌ అవుతున్న నేపథ్యం ఇందులో అప్పల సూరిగా నటించిన జగపతిబాబు స్పందించారు. 'పెద్ది’ (Peddi) చిత్రంలో జాన్వీ కపూర్‌ పాత్ర ట్రోల్‌ అవుతున్న నేపథ్యం ఇందులో అప్పల

జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు
AP7AM8 Jun 2026
జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే రూ.236 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో

పెద్ది’తో రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డు
Zee Telugu8 Jun 2026
పెద్ది’తో రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు