నేటి నుంచే
Actor ProfilePolitician

నేటి నుంచే

Total News8
Movie Updates0
Sources5
నేటి నుంచే , అలక్ష్యం వహిస్తే ఓటు గల్లంతే - ఇలా చేయండి
Oneindia Telugu15 Jun 2026
నేటి నుంచే , అలక్ష్యం వహిస్తే ఓటు గల్లంతే - ఇలా చేయండి

SIR (ఓటరు జాబితా సవరణ కార్యక్రమం) రాష్ట్రంలో ప్రారంభమయ్యింది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్‌లెవల్‌ అధికారులు(బీఎల్‌వోలు) సోమవారం నుంచి ఇంటింటి సర్వేకు రానున్నారు. ఈ సర్వే ద్వారా మరణాలు, డూప్లికేట్‌ ఓట్లు, వలసలు, అక్రమంగా చేరిన పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ సమయంలో ప్రతీ ఓటరు అలర్ట్ కావాలని సూచిస్తున్నారు. అలక్ష్యం చేస్తే ఓటు గల్లంతు అవుతుంది. తమ ఓటు కోసం ఏం చేయాలో అధికారులు సూచనలు చేస్తున్నారు.ఏపీ వ్యాప్తంగా ఈ రోజు నుంచి సర్ ప్రక్రియ మొదలైంది. బీఎల్ ఓలు ప్రతీ ఇంటికీ ఓటర్ల సర్వే కు రానున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన సర్‌పై అపోహలు నెలకొన్నాయి. దీంతో ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఎంతో అప్రమత్తంగా, ఇంటింటి సర్వేలో ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియను చేయాల్సిన ఉంది. ఓటర్లు కూడా తమ ఓటుహక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ.. బీఎల్‌వోలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యుమరేషన్‌ ఫారాలు పూర్తిచేసి అప్పగించాల్సి ఉంది. బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి వీరి వివరాలు సేకరిస్తారు. ఇందు కోసం 46,397 మంది బీఎల్‌వోలను నియమించారు. రాజకీయ పార్టీల తరపున నియమితుల య్యే 68,868 మంది బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కూడా పాల్గొంటారు. ఇంటింటి సర్వేలో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటికీ మూడుసార్లు వస్తారు. ప్రతి ఓటరుకూ రెండు ఎన్యూమరేషన్‌ ఫారంలు ఇస్తారు. వాటిల్లో ఓటరు పేరు, ఫొటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామాతోపాటు ఓటరు పాత ఫొటో ముద్రించి ఉంటాయి. మిగిలిన వివరాలు ఓటర్లు నమోదు చేయాలి.బీజేపీ మేజిక్ తో మారుతున్ననెంబర్ గేమ్, మిత్రపక్షాలు అలర్ట్..!!ఓటర్లు ఇలా చేయటం ద్వారాపూర్తిచేసిన ఫారంలను బీఎల్వోలు ఇంటికి వచ్చి తీసుకుంటారు. సర్‌లో 2002నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాకు లింక్‌ చేస్తున్నారు. 2002 జాబితాలోను, ప్రస్తుత జాబితాలో కూడా మీ పేరు ఉంటే... అందులోని మీ ఓటరు ఐడీ నంబరు, ఇతర వివరాలను

మ హిళ ల టీ20 ప్ర పంచ క ప్ ప్రారంభం వేడుక .. టీవీ, ఓటీటీల్లో ఎక్క
10TV Telugu12 Jun 2026
మ హిళ ల టీ20 ప్ర పంచ క ప్ ప్రారంభం వేడుక .. టీవీ, ఓటీటీల్లో ఎక్క

నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్‌ కప్పు కోసం 12 జ‌ట్ల మ‌ధ్య పోటీ తొలి మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మ‌నీ Womens T20 World Cup 2026 : క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. నేటి

మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా
Vaartha11 Jun 2026
మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా

Fifa World Cup: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మహా సంగ్రామం, ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) నేటి నుంచే అట్టహాసంగా ప్రారంభం కానుంది

నేటి నుంచే ప్రధాని మోదీకంటూ కొన్ని పేజీలు
Oneindia Telugu10 Jun 2026
నేటి నుంచే ప్రధాని మోదీకంటూ కొన్ని పేజీలు

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఓ అరుదైన, చారిత్రక మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానులలో అత్యధిక రోజులు పదవిలో కొనసాగిన నేతగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు

మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు.. సిలిండర్ పై రూ. 29 పెంపు.. నేటి నుంచే కొత్త ధరలు
Samayam Telugu7 Jun 2026
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు.. సిలిండర్ పై రూ. 29 పెంపు.. నేటి నుంచే కొత్త ధరలు

LPG Cylinder Price Hike Sunday : నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య వినియోగదారుడికి అంతర్జాతీయ చమురు మార్కెట్ తీవ్ర షాక్ ఇచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను మరోమారు

సామాన్యుడిపై మరోసారి గ్యాస్ భారం.. పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధరలు
Andhra Jyothy7 Jun 2026
సామాన్యుడిపై మరోసారి గ్యాస్ భారం.. పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధరలు

దేశవ్యాప్తంగా సామాన్యుడిపై చమురు సంస్థలు మరోసారి ధరల భారాన్ని మోపాయి. 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఒకేసారి రూ.29 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి

గృహ వినియోగ వంట గ్యాస్ ధర భారీగా పెంపు, నేటి నుంచే అమలు
Oneindia Telugu7 Jun 2026
గృహ వినియోగ వంట గ్యాస్ ధర భారీగా పెంపు, నేటి నుంచే అమలు

మరోసారి సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగదారులకు మరోసారి ఎల్‌పీజీ గ్యాస్ ధరల షాక్ తగిలింది. కొద్ది రోజులుగా వాణిజ్య సిలిండర్ల ధరలనే పెంచుతూ వస్తున్న ఆయిల్ కంపెనీలు ఇప్పుడు గృహ వినియోగ

భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే
10TV Telugu5 Jun 2026
భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే

Land Value increased : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు సవరించిన విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి గత నెలలోనే కొత్త విలువలు అమల్లోకి రావాల్సి ఉన్నా