ద్రౌపది ముర్ము
Actor ProfileCelebrity

ద్రౌపది ముర్ము

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources5
ద్రౌపది ముర్ముపై ఆమిర్ ఖాన్ బయోపిక్ డాక్యు
Chitrajyothy30 Jun 2026
ద్రౌపది ముర్ముపై ఆమిర్ ఖాన్ బయోపిక్ డాక్యు

ద్రౌపది ముర్ముపై ఆమిర్‌ ఖాన్‌ బయోపిక్‌ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నారు. దీనిని స్వాతి చక్రవర్తి భత్కాల్‌ రూపొందిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జీవన ప్రయాణం తెరకెక్కుతోంది. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్ (Aamir Khan Productions) ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఒడిషాలోని ఓ చిన్న గిరిజన గ్రామంలో జీవితాన్ని మొదలు పెట్టి... రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము జీవన గమనాన్ని ఈ బయోగ్రాఫికల్‌ డాక్యుమెంటరీనిలో చూపించబోతున్నారు. ముర్ము ఎదుర్కొన్న వ్యక్తిగత విషాదాలు, సాధించిన చారిత్రక విజయాలకు ఈ డాక్యుమెంటరీ సాక్షీభూతం కానుంది. భారతదేశ ప్రధమ పౌరురాలిగా ఓ గిరిజన మహిళ ఎంపిక కావడం అనేది ద్రౌపది ముర్ముతోనే జరిగింది. జీవితంలో ఉన్నత శిఖరాలను ఆధిరోహించడానికి ఆమె చేసిన అవిరళ కృషిని ఇందులో చూపించబోతున్నారు. ఈ బయోపిక్ డాక్యుకు స్వాతి చక్రవర్తి బత్కాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ముందు ఆమె ఆమిర్‌ ఖాన్ నిర్మించిన 'రుబరు రోష్నీ' డాక్యుమెంటరీ యాంథాలజీని రూపొందించారు. ద్రౌపది ముర్ముపై తీస్తున్న బయోపిక్ డాక్యూ షూటింగ్‌ ఓడిషాలోని ముర్ము జన్మస్థలంలో ఇప్పటికే మొదలైంది. ఆమె నివసించిన ప్రాంతాలలో చిత్రీకరణ జరపడంతో పాటు నాటకీయ సంఘటనలను స్థానిక కళాకారులతో చిత్రీకరించబోతున్నారు.ఈ డాక్యుమెంటరీ ఈ తరానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. Swetha Menon: కీలుబొమ్మను కావాలనుకోవడం లేదు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Sakshi20 Jun 2026
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా వైఎస్‌

విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము
NTV Telugu19 Jun 2026
విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము

President Murmu AP Visit: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 30వ తేదీన విశాఖపట్నం రానున్నట్లు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్ శుక్రవారం ఒక ప్రకటనలో

భారత నావికాదళ చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులకు శౌర్య చక్ర’ పురస్కారం
Vaartha18 Jun 2026
భారత నావికాదళ చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులకు శౌర్య చక్ర’ పురస్కారం

The Shaurya Chakra : జూన్ 8, 2026న న్యూఢిల్లీలో జరిగిన రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో, భారత నావికాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా కె మరియు రూప ఎ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా

చరిత్ర తిరగరాసిన... మహిళా క్యాడెట్లు
Eenadu14 Jun 2026
చరిత్ర తిరగరాసిన... మహిళా క్యాడెట్లు

భారత రక్షణ దళ చరిత్రలో మహిళా సాధికారతకు మరో అధ్యాయం తోడైంది. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎమ్‌ఏ) నుంచి తొలిసారి తొమ్మిది మంది మహిళా క్యాడెట్లు... శాశ్వత కమిషన్‌కు ఎంపికై, విధులు నిర్వర్తించబోతున్నారు