జమిలి
Actor ProfilePolitician

జమిలి

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
హైకోర్టుకు కొడాలి నాని, ఆ ఉత్తర్వులు రద్దు చేయండి
Oneindia Telugu6 Jul 2026
హైకోర్టుకు కొడాలి నాని, ఆ ఉత్తర్వులు రద్దు చేయండి

మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి

రైతు భరోసా’ నిధుల జమ వేళ కొత్త ట్విస్ట్ - ఇక వారికి మాత్రమే నిధులు
Oneindia Telugu6 Jul 2026
రైతు భరోసా’ నిధుల జమ వేళ కొత్త ట్విస్ట్ - ఇక వారికి మాత్రమే నిధులు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఈ నెల 30న రైతు భరోసా కింద నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ సారి ఒకే విడతలో నిధులు

జమిలి, డీలిమిటేషన్ ఇక ఖాయం - మోదీ లెక్క పక్కా, ముహూర్తం ఫిక్స్
Oneindia Telugu5 Jul 2026
జమిలి, డీలిమిటేషన్ ఇక ఖాయం - మోదీ లెక్క పక్కా, ముహూర్తం ఫిక్స్

డీలిమిటేషన్.. జమిలి నిర్వహణను ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అమలు చేసి తీరాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు వీలుగా జాతీయ రాజకీయాల్లో వేగంగా లెక్కలు మారుతున్నాయి. పార్లమెంట్ లో వీగిన బిల్లును మరోసారి ప్రవేశ పెట్టి ఆమోదం పొందేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా జమిలి.. డీలిమిటేషన్ అమలు ముహూర్తం దాదాపు ఖారరైంది. అధికారిక ప్రక్రియ లాంఛనంగా మారనుంది.బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త లెక్కలు సిద్దం చేస్తోంది. లోక్‌సభలో ఇటీవల వీగిపోయిన డీలిమిటేషన్.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎలాగైనా ఆమోదించుకునే వ్యూహాలను సిద్దం చేసింది. అందులో భాగంగా తాజాగా ఎన్డీఏ వైపు టీఎంసీ, థాక్రే శివసేన ఎంపీలు మద్దతుగా నిలవటం తో ధీమా కనిపిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్‌ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు (జమిలి) రెండింటికీ పార్లమెంట్‌ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్‌లో డీలిమిటేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు టీఎంసీ నుంచి 29 మంది, డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడు ఇండియా కూటమిలో ఉన్న టీఎంసీ, డీఎంకే పార్టీల ఆదేశాల ప్రకారం ఆయా ఎంపీలు ఇలా చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపో యాయి. టీఎంసీ నుంచి 20 మంది ఎన్డీఏ వైపు నిలుస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగాలంటే హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. తల్లికి వందనం నిధులు ఆ రోజే, రుషికొండ భవనాలు వారికే - కేబినెట్ కీలక నిర్ణయాలు..!!వచ్చే సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టే అవకాశంకాగా, లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 293 మంది (54%) సభ్యుల మద్దతు ఉండగా, రాజ్యసభలో ఎన్డీయేకు అనుకూలంగా 141 మంది (58%) సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. తాజా పరిణామా లతో టీఎంసీ (29