చ ర
Actor ProfileActor

చ ర

📊 Box Office Collections
Total News52
Movie Updates0
Sources16
చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది
Asianet News Telugu18 Aug 2026
చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ ఒకటి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సాధారణ చిరంజీవిని టాలీవుడ్ శిఖరాగ్రాన నిలబెట్టింది. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా మరికొన్ని విశేషాలు మిగిలే ఉంటాయి. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖైదీ సినిమా చేయాలనుకున్నప్పుడు కృష్ణ గారితో చర్చలు జరిగాయి. కానీ సబ్జెక్టు విషయంలో ఏకాభిప్రాయం కుదర్లేదు. దీనితో హీరోగా ఎవరిని తీసుకోవాలి అని నేను, నిర్మాత తిరుపతి రెడ్డి చర్చించుకుంటున్నాం. మేమంతా నెల్లూరు వాళ్ళాం. అప్పుడు చిరంజీవి ఫ్యామిలీ కూడా నెల్లూరులోనే ఉంటున్నారు. అంతకు ముందే చిరంజీవితో న్యాయం కావాలి, అభిలాష లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాను. దీనితో వెంటనే చిరంజీవిని ఫైనల్ చేసినట్లు కోదండరామిరెడ్డి తెలిపారు. ఆ విధంగా ఖైదీ చిత్రం మా అందరి తలరాతని దెబ్బకు మార్చేసింది. నేను, చిరంజీవి ఒక్కసారిగా టాలీవుడ్ లో చాలా పెద్ద సెలెబ్రిటీస్ అయిపోయినట్లు కోదండరామిరెడ్డి తెలిపారు. ఈ సినిమా విషయంలో ప్రతిదీ వైవిధ్యంగా ప్రయత్నిస్తూ వచ్చాం. మేము చేసిన ప్రయత్నాలు అన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. చిరంజీవి బ్లాక్ బనియన్ ధరించి పోస్టర్ మాత్రమే వదిలాం. ఆ ఒక్క పోస్టర్ తోనే దాదాపు అన్ని థియేటర్స్ లో ఈ చిత్రం సంవత్సరం ఆడింది. ఈ చిత్రంలో రగులుతోంది మొగలి పొద అనే సాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్ ని చిరంజీవి, మాధవి మధ్య రొమాన్స్ కోసమే పెట్టినట్లు అనుకుంటారు. కానీ మా ఉద్దేశం అది కాదు. ఈ సినిమాలో పాటలు రెగ్యులర్ గా డ్యూయెట్ తరహాలో ఉండకూడదు అని మేము ముందే అనుకున్నాం. అద్భుతమైన కాస్ట్యూమ్స్ తో డ్యాన్స్ చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి రగులుతోంది మొగలిపొద సాంగ్ వచ్చినట్లు కోదండరామిరెడ్డి అన్నారు

విశ్వంభర’ సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే
Chitrajyothy16 Aug 2026
విశ్వంభర’ సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే

టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టిన చిరంజీవి.. ప్రస్తుతం బాబీ కొల్లి

సంక్రాంతి రేసులో చిరు బాలయ్య బాక్సాఫీస్ ఫైట్
SkyC Media12 Aug 2026
సంక్రాంతి రేసులో చిరు బాలయ్య బాక్సాఫీస్ ఫైట్

టాలీవుడ్ సినీ పరిశ్రమలో సంక్రాంతి పండుగ సీజన్ అంటేనే భారీ అంచనాలు, స్టార్ హీరోల సినిమాల సందడితో కూడిన ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తుంది. రాబోయే 2027 సంక్రాంతి సీజన్ కూడా అటువంటి ఒక భారీ బాక్సాఫీస్

ఆ స్టార్ హీరోయిన్ ఈ సీరియల్ నటి వదినా.. ? ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఎవరంటే
TV9 Telugu3 Aug 2026
ఆ స్టార్ హీరోయిన్ ఈ సీరియల్ నటి వదినా.. ? ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఎవరంటే

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తనదైన ముద్ర వేసిన నటి సుజిత. తెలుగు, తమిళం భాషలలో పలు సీరియల్స్ చేసిన ఆమె.. వదినమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇందులో తన సహజ నటనతో కట్టిపడేసింది. నిజానికి సుజిత

సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy27 Jul 2026
సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! మహేశ్ బాబు ‘వారణాసి’లో ఒక్క షాట్

బాలీవుడ్ లో మరో బయోపిక్.. అవార్డ్ ఖాయమేనా
TV9 Telugu25 Jul 2026
బాలీవుడ్ లో మరో బయోపిక్.. అవార్డ్ ఖాయమేనా

సినిమా బాక్సాఫీస్ వద్ద బయోపిక్‌లు అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాయి. కథలో వాస్తవికత, భావోద్వేగాలను సమర్థవంతంగా చూపగలిగితే చాలు, కాసుల వర్షం కురుస్తోంది. గతంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్

ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష.. వీడియోస్ ఇదిగో
TV9 Telugu25 Jul 2026
ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష.. వీడియోస్ ఇదిగో

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది ఖుష్బూ సుందర్. ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర

హిందీలో మన హీరోయిన్లపై ఎందుకింత చిన్నచూపు
TV9 Telugu25 Jul 2026
హిందీలో మన హీరోయిన్లపై ఎందుకింత చిన్నచూపు

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులను చిన్నచూపు చూస్తున్నారనే అనుమానాలు ఇటీవల కాలంలో మరింత బలపడుతున్నాయి. అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమాలు విజయవంతం

సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతున్న స్టార్ బ్యూటీస్
TV9 Telugu24 Jul 2026
సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతున్న స్టార్ బ్యూటీస్

కొందరు స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలని చూస్తుంటారు. ఇందుకోసం సినిమాలకు గుడ్ బై చెప్పేయడానికి కూడా సిద్ధపడతారు. కానీ, వారి ప్లాన్స్ ఫెయిల్

చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు, పాత బిరుదులు పక్కన పెట్టేసిన హీరోలు.. ఆ ఇద్దరికీ అదొక పీడకల
Asianet News Telugu24 Jul 2026
చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు, పాత బిరుదులు పక్కన పెట్టేసిన హీరోలు.. ఆ ఇద్దరికీ అదొక పీడకల

టాలీవుడ్ స్టార్ హీరోలని అభిమానులు వారి బిరుదులతో పలకరిస్తూ మురిసిపోతుంటారు. చిరంజీవికి మెగాస్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్ ఇలా టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ ఏదో ఒక బిరుదు ఉండనే ఉంది. చాలామంది హీరోలకు

సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలు
TV9 Telugu23 Jul 2026
సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలు

ఒకప్పుడు తెలుగు సినిమా హీరోలు రెండు లేదా మూడు సినిమాలకు ఒకే లుక్‌ను కొనసాగించేవారు. అప్పట్లో కేవలం తెలుగు ప్రేక్షుకులే వారిని చూసేవారు కాబట్టి పెద్దగా విమర్శలు ఎదురుకాలేదు. అయితే, ఇప్పుడు

ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుక.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ దంపతుల సందడి
Samayam Telugu23 Jul 2026
ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుక.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ దంపతుల సందడి

సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక వివాహం వైభవంగా జరిగింది. చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్‌తో ఆమె మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. గోవాలో ఓ రిసార్ట్ లో జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి
Chitrajyothy22 Jul 2026
ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి

కోలీవుడ్ స్టార్ కపుల్ ఖుష్బూ, సుందర్‌ల పెద్ద కుమార్తె అవంతిక పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున సందడి చేస్తున్న వీడియోలు వైరల్

చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ , బన్నీ ఫ్యాన్స్ ఫైర్
NTV Telugu19 Jul 2026
చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ , బన్నీ ఫ్యాన్స్ ఫైర్

ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ ఈవెంట్‌లో చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో

ఒక్క నెలలోనే అన్ని లక్షల కోట్ల లావాదేవీలా
TeluguOne18 Jul 2026
ఒక్క నెలలోనే అన్ని లక్షల కోట్ల లావాదేవీలా

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం సరికొత్త శిఖరాలను తాకుతోంది. ఒకప్పుడు జేబులో డబ్బులు ఉంటేనే బయటకు వెళ్లే పరిస్థితి ఉండేది, కానీ ఈరోజు కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, రూపాయి చాక్లెట్ నుండి

అమ్మకానికి కాలిబాటలు
Eenadu18 Jul 2026
అమ్మకానికి కాలిబాటలు

తిరుపతిలో ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేయాలన్నా పన్ను కట్టాల్సిందే. వ్యాపారం చేస్తున్నందుకు చిరు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. నగరంలో ఫుట్‌పాత్‌, బస్టాండ్

ప వ న్ ను.. క లిసిన రామ్ చ ర ణ్ ! ఇంట ర్నెట్ షేక్
Chitrajyothy17 Jul 2026
ప వ న్ ను.. క లిసిన రామ్ చ ర ణ్ ! ఇంట ర్నెట్ షేక్

ప్ర‌ముఖ న‌టుడు మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌లిశారు. ప్ర‌ముఖ న‌టుడు మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఏపీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan

ఆటోకు 3 చక్రాలే ఎందుకుంటాయి? కారులా 4 ఎందుకుండవు
Asianet News Telugu16 Jul 2026
ఆటోకు 3 చక్రాలే ఎందుకుంటాయి? కారులా 4 ఎందుకుండవు

భారతదేశంలో ప్రజా రవాణాకు ఎక్కువగా ఉపయోగించే వాహనాల్లో ఆటోలు కూడా ఒకటి. రోడ్డుపైకి వెెళితే చాలు ప్యాసింజర్ల కోసం ఎదురుచూసేవి, వారిని తీసుకుని రయ్ రయ్ అంటూ దూసుకెళ్లే ఆటోలు కనిపిస్తాయి. పబ్లిక్

ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది
Sakshi14 Jul 2026
ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈనెల 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు

కూలిన పైకప్పు 8 మంది మృతి.. శిథిలాల కింద 45 మంది
Sakshi14 Jul 2026
కూలిన పైకప్పు 8 మంది మృతి.. శిథిలాల కింద 45 మంది

పశ్చిమబెంగాల్: కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గోడౌన్‌ పైకప్పు కుప్పకూలి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. శిథిలాల కింద మరో 45 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సహాయకు

ఆరు అడుగుల గిరినాగు హల్ చల్
Sakshi13 Jul 2026
ఆరు అడుగుల గిరినాగు హల్ చల్

అనకాపల్లి: మండల కేంద్రం నక్కపల్లిలో ఓ గిరినాగు అలజడి సృష్టిస్తోంది. వెంకటనగర్‌కాలనీలో మూడు రోజులుగా సుమారు ఆరు అడుగుల పొడవు ఉన్న సర్పం సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఓ యువకుడు

పీఎం మోదీతో రామ్ చరణ్.. పుత్రోత్సాహంలో చిరు.. ట్వీట్ వైరల్
Chitrajyothy13 Jul 2026
పీఎం మోదీతో రామ్ చరణ్.. పుత్రోత్సాహంలో చిరు.. ట్వీట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆ విషయాన్ని ‘పెద్ది బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్’ వేడుకలో చెప్పిన చిరంజీవి.. తాజాగా మరోసారి ట్వీట్ రూపంలో తెలియజేశారు. ఈ ట్వీట్‌తో పాటు

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఉషారాణి
Sakshi12 Jul 2026
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఉషారాణి

రేణిగుంట: తాను సహజీవనం చేసిన మహిళ మోసకారి అని తెలుసుకుని దూరం పెట్టగా, కక్ష పెంచుకున్న ఆ మహిళ బ్లాక్‌ మెయిల్‌ చేసి వేధించడంతో రేణిగుంటలోని సీఆర్‌ఎస్‌ ఉద్యోగి రవి (36) ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్యకు

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
Sakshi11 Jul 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ ఆధిక్యంలో ఉండటంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ మ్యూట్ ఓపెన్ తర్వాత పెరిగాయి. ఈరోజు ఉదయం 9:35 గంటల సమయానికి నిఫ్టీ 0.19

పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ
Sakshi11 Jul 2026
పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ

గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సమంత 'మా ఇంటి బంగారం'కి ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రన్ దాదాపు చివరకొచ్చేసిందని చెప్పొచ్చు. ఇకపోతే హైదరాబాద్‌లోని మంగళవారం

నేటి నుంచే ఏపీఎల్ సీజ న్ 5.. ముఖ్య అతిథిగా రామ్ చ ర ణ్
10TV Telugu11 Jul 2026
నేటి నుంచే ఏపీఎల్ సీజ న్ 5.. ముఖ్య అతిథిగా రామ్ చ ర ణ్

APL 5 : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్ (APL) సీజ‌న్ 5 నేటి నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని ACA ఇంటర్నేషనల్

చిత్తుగా ఓడిన పాకిస్తాన్ .. సెమీస్ కు ఆస్ట్రేలియా
Sakshi11 Jul 2026
చిత్తుగా ఓడిన పాకిస్తాన్ .. సెమీస్ కు ఆస్ట్రేలియా

ఐసీసీ మ‌హిళ‌ల‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ వ‌రుస‌గా నాలుగో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఇప్ప‌టికే టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన పాకిస్తాన్ గ్రూప్‌-ఏలో మంగ‌ళ‌వారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో

బిడ్డ ఎదుగుతుంటే ఆనందమే.. ఇక నేను వెనకుండడమే సబబు
AP7AM10 Jul 2026
బిడ్డ ఎదుగుతుంటే ఆనందమే.. ఇక నేను వెనకుండడమే సబబు

"ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలం తర్వాత మళ్లీ అలాంటి సినిమా రావడానికి ఎన్నేళ్లు పడుతుందో అనుకున్నాను. కానీ ఇంత త్వరగా 'పెద్ది' రూపంలో వచ్చింది. ఈ సినిమాలో చరణ్ కనిపించలేదు, 'పెద్ది' మాత్రమే

పెద్ది' బ్లాక్ బస్టర్ ఈవెంట్.. తండ్రి కొడుకుల మెగా మూమెంట్స్.. ఫొటోలు వైరల్
10TV Telugu10 Jul 2026
పెద్ది' బ్లాక్ బస్టర్ ఈవెంట్.. తండ్రి కొడుకుల మెగా మూమెంట్స్.. ఫొటోలు వైరల్

నేడు రామ్ చరణ్ పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ ఈవెంట్ హైదరాబాద్ లో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావడంతో తండ్రి కొడుకులు చిరు చరణ్ ల స్పెషల్ మూమెంట్స్

పిఠాపురం నుంచి చిరంజీవికి లెటర్లు వేసే వాడిని.. 'పెద్ది' ఈవెంట్ లో ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు
TV9 Telugu10 Jul 2026
పిఠాపురం నుంచి చిరంజీవికి లెటర్లు వేసే వాడిని.. 'పెద్ది' ఈవెంట్ లో ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు

తన ప్రసంగాన్ని మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పడంతో బుచ్చిబాబు ప్రారంభించారు. “చిరు సార్, థాంక్యూ సో మచ్ సార్. నేను మా ఊర్లో ఉండి, పిఠాపురం నుంచి మీకు లెటర్లు పంపించే వాడిని. మీరుప్పుడైనా ఒక

చిరు ఉద్యోగులు, వ్యాపారుల కోసం.. రూ.5 లక్షలలోపు బడ్జెట్లో వచ్చే టాప్ 5 కార్లు ఇవే
Asianet News Telugu7 Jul 2026
చిరు ఉద్యోగులు, వ్యాపారుల కోసం.. రూ.5 లక్షలలోపు బడ్జెట్లో వచ్చే టాప్ 5 కార్లు ఇవే

భారతీయ నగరాల్లో ట్రాఫిక్ రోజురోజుకీ పెరిగిపోతోంది... హైదరాబాద్ ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో పెద్ద కార్లలో ప్రయాణం చాలా కష్టం. ఇక బాగా డెవలప్ అయిన హైటెక్ సిటీ, మాధాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్

హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తమ్ముడిని చూశారా
Sakshi7 Jul 2026
హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తమ్ముడిని చూశారా

హిందీ నటి అయినప్పటికీ మృణాల్ ఠాకుర్.. సీతారామం, హాయ్ నాన్న లాంటి కొన్ని సినిమాలు చేసి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా అయితే 'డెకాయిట్'తో వచ్చింది. ఇందులో ఈమె యాక్టింగ్ బాగుందని

మా ఇంటి బంగారానికి చిరు సత్కారం
NTV Telugu6 Jul 2026
మా ఇంటి బంగారానికి చిరు సత్కారం

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి, సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. నందిని రెడ్డి

మెగా ర్యాంపేజ్.. ఇంకొన్ని గంటల్లో చిరు, చరణ్ ఒకే స్టేజ్ పై
Chitrajyothy5 Jul 2026
మెగా ర్యాంపేజ్.. ఇంకొన్ని గంటల్లో చిరు, చరణ్ ఒకే స్టేజ్ పై

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ సక్సెస్‌ను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం గ్రాండ్ సక్సెస్

బంగారం'కి చిరు ఆశీర్వాదం.. మెగా సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా
Sakshi5 Jul 2026
బంగారం'కి చిరు ఆశీర్వాదం.. మెగా సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా

చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చిన సమంత.. అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కలెక్షన్స్ విషయంలో రూ.50 కోట్ల మార్క్ అందుకోగా.. ఇప్పుడు మూవీ టీమ్‌ని ఇంటికి పిలిపించుకున్న

పొలం.. కదలని హలం
Sakshi3 Jul 2026
పొలం.. కదలని హలం

నిరుటితో పోలిస్తే నాలుగో వంతుకూ చేరని పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకు 10 వేల ఎకరాల్లో మాత్రమే వరి, 5.43 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి మొత్తంగా ఇప్పటివరకు 6.5 లక్షల ఎకరాల్లోనే పంటలు సాక్షి

మెగా ఆశీస్సులు అందుకున్న బంగారం
Chitrajyothy3 Jul 2026
మెగా ఆశీస్సులు అందుకున్న బంగారం

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత

మెగాస్టార్ సెట్స్ లో రామ్ చరణ్.. చిరంజీవి మాత్రం మిస్సింగ్
Chitrajyothy1 Jul 2026
మెగాస్టార్ సెట్స్ లో రామ్ చరణ్.. చిరంజీవి మాత్రం మిస్సింగ్

చిరంజీవి-బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'వాల్తేరు వీరయ్య' తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం

మెగా 158 సెట్స్ లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్ ప్రైజ్
AP7AM27 Jun 2026
మెగా 158 సెట్స్ లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్ ప్రైజ్

ఫాదర్స్ డే సందర్భంగా మెగా అభిమానులకు ఓ అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మెగా 158' సినిమా షూటింగ్ సెట్స్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడెన్‌గా వచ్చి తన తండ్రిని

రైతన్నా.. మీకోసం
Andhra Jyothy27 Jun 2026
రైతన్నా.. మీకోసం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. నేటి నుంచే ప్రారంభం.. ఇంటింటికీ వ్యవసాయ శాఖ అధికారులు ఎల్‌నినో, యాప్‌లో ఎరువులు, పంటల వైవిధ్యంపై

ఆ హీరో ప్రవర్తనకు కోపమొచ్చింది.. అడ్వాన్స్ ఇవ్వకుండానే వచ్చేశా
Samayam Telugu22 Jun 2026
ఆ హీరో ప్రవర్తనకు కోపమొచ్చింది.. అడ్వాన్స్ ఇవ్వకుండానే వచ్చేశా

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి . ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన అద్భుతమైన చిత్రాల్లో 1993లో విడుదలైన ‘ రాజేంద్రుడు

ఇక మూడు రోజులు కుండపోత, ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక
Oneindia Telugu22 Jun 2026
ఇక మూడు రోజులు కుండపోత, ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలు విస్తరించినప్పటికీ పెద్దగా వర్షాలు మాత్రం కురవడం లేదు. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు

మ రో ప థ కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
Vaartha22 Jun 2026
మ రో ప థ కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే పథకాల పేర్లను సర్కార్

హైదరాబాద్ లో ఇంటి అద్దెలకు రెక్కలు.. సామాన్యుడిపై మోయలేని భారం.. ఏడాదిలోనే 15 పెరుగుదల
Zee Telugu20 Jun 2026
హైదరాబాద్ లో ఇంటి అద్దెలకు రెక్కలు.. సామాన్యుడిపై మోయలేని భారం.. ఏడాదిలోనే 15 పెరుగుదల

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

నేడు ఏయే రూట్లలో ట్రాఫిక్ జామ్? ప్రయాణికులు జాగ్రత్త
TeluguOne18 Jun 2026
నేడు ఏయే రూట్లలో ట్రాఫిక్ జామ్? ప్రయాణికులు జాగ్రత్త

ఐటీ హబ్ బెంగళూరు నగరంలో నేడు ఊహించని పరిణామం ఎదురైంది. నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలైన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) పరిసరాల్లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. చిరు వ్యాపారులు

కింగ్ నాగార్జున - అనిల్ రావిపూడి.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో ఫిక్స్
10TV Telugu14 Jun 2026
కింగ్ నాగార్జున - అనిల్ రావిపూడి.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో ఫిక్స్

Anil Ravipudi : అనిల్ రావిపూడి.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు. సీనియర్ స్టార్ హీరోలు, యువ హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాడు. నిన్నటి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో అనిల్ రావిపూడి

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్
Chitrajyothy14 Jun 2026
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు.. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ ముద్దుల కవల పిల్లల గ్లింప్స్ పిక్‌ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా

చిరునవ్వుల చదువిద్దాం
Sakshi10 Jun 2026
చిరునవ్వుల చదువిద్దాం

రెండు నెలల తర్వాత బడి. బ్లాక్‌బోర్డు ఎదుట టీచర్‌ నిలిచే సమయం. కొత్త క్లాసులో పిల్లలు. కొత్త లెసన్‌ ప్లాన్లు. అయితే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది. పిల్లలకు చిర్నవ్వుతో స్వాగతం పలకడం. వారిని...

చిరుబాబీ2 / చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం
Telugu Times4 Jun 2026
చిరుబాబీ2 / చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటూ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ #ChiruBobby2 యూనిట్ విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు బాబీ కొల్లి మరింత భారీ స్థాయిలో కథను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఈ చిత్రంలో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన మరోసారి అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించనున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అవినాశ్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆంటోని ఎల్. రూబెన్ చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషినల్ స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికతో పాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు

పెద్ది' హంగామా.. రామ్ చ ర ణ్ కు గుడి క ట్టేసిన ఫ్యాన్స్
Chitrajyothy3 Jun 2026
పెద్ది' హంగామా.. రామ్ చ ర ణ్ కు గుడి క ట్టేసిన ఫ్యాన్స్

మరి కొన్ని గంటల్లో 'పెద్ది' సినిమా ప్రేక్షకులను పలకరించబోతోంది. థియేటర్స్ దగ్గర 'పెద్ది' హంగామా ఆషామాషీగా లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కొందరు పిచ్చెక్కిపోతున్నారు. మరి ఈ మూవీ

రామ్ చ ర ణ్ సాలిడ్ లైన ప్
Telugu Times31 May 2026
రామ్ చ ర ణ్ సాలిడ్ లైన ప్

టాలీవుడ్‌లో స్టార్ హీరోల కెరీర్‌ను కేవలం హిట్లు మాత్రమే కాకుండా, వారు ఎంచుకునే ప్రాజెక్టుల వ్యూహం కూడా నిర్ణయిస్తున్న కాలం ఇది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)

ఆయన బతికి ఉంటే నా లైఫ్ మరోలా ఉండేది.. నటి హేమ ఎమోషనల్
10TV Telugu31 May 2026
ఆయన బతికి ఉంటే నా లైఫ్ మరోలా ఉండేది.. నటి హేమ ఎమోషనల్

Actress Hema: దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా చేవెళ్లలోని ఆయన సమాధి ముళ్లపొదలతో, పిచ్చిమొక్కలతో దుస్థితిలో ఉన్న దృశ్యాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. సోషల్