కరాచీ
Actor ProfilePolitician

కరాచీ

📊 Box Office Collections
Total News9
Movie Updates0
Sources5
కరాచీలో ఉగ్రదాడి భారత్ పనే'.. పాకిస్థాన్ ఆరోపణలకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్
Samayam Telugu11 Aug 2026
కరాచీలో ఉగ్రదాడి భారత్ పనే'.. పాకిస్థాన్ ఆరోపణలకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్

కరాచీలో జరిగిన ఉగ్రదాడి భారత్ పనేనంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌పై నిందలు మోపడం మానుకోవాలని ఘాటుగా సమాధానం ఇచ్చింది. శనివారం రాత్రి కరాచీలోని

కరాచీపై దాడికి పాక్ ప్రతీకారం... కమాండర్ సహా 28 మంది ఉగ్రవాదులు హతం
AP7AM11 Aug 2026
కరాచీపై దాడికి పాక్ ప్రతీకారం... కమాండర్ సహా 28 మంది ఉగ్రవాదులు హతం

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు మరోసారి రణరంగాన్ని తలపిస్తున్నాయి. కరాచీలో పారామిలిటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా, పాకిస్థాన్ సైన్యం ఆదివారం సరిహద్దుల్లో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో కీలక కమాండర్‌తో సహా 28 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.శనివారం రాత్రి కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రాంతీయ కార్యాలయంలోకి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో దూసుకెళ్లారు. ఆ వెంటనే విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించగా, నలుగురు గాయపడ్డారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత పాకిస్థానీ తాలిబాన్ (టీటీపీ) నుంచి విడిపోయిన 'జమాత్-ఉల్-అహ్రార్' సంస్థ ప్రకటించుకుంది.ఈ దాడిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున ఆఫ్ఘన్ సరిహద్దులోని బాజౌర్ జిల్లాలో భూతల దాడులు ప్రారంభించినట్లు పాక్ సమాచార మంత్రి అతావుల్లా తారార్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ కమాండర్ 'ఖాన్ ఫరోష్' సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం, పాక్ వైమానిక దళం అఫ్గానిస్థాన్ భూభాగంలోని పక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాల్లోని ఉగ్ర స్థావరాలపై కచ్చితమైన వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మరో 25 మంది ఉగ్రవాదులు మరణించారని, వారి ఆయుధాగారాలు ధ్వంసమయ్యాయని మంత్రి వివరించారు.ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్

కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్
Andhra Jyothy10 Aug 2026
కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్

కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి ఘటనలో పాక్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికింది. ఇంటర్నెట్ డెస్క్: కరాచీలోని మిలిటరీ స్థావరంపై

కరాచీ దాడిని భారత్ పై నెట్టొద్దు.. ఘాటుగా స్పందించిన రణధీర్ జైస్వాల్
10TV Telugu10 Aug 2026
కరాచీ దాడిని భారత్ పై నెట్టొద్దు.. ఘాటుగా స్పందించిన రణధీర్ జైస్వాల్

కరాచీ రేంజర్స్ స్థావరంపై ఉగ్రదాడి పాకిస్తాన్ ఆరోపణలను తిరస్కరించిన భారత్ సొంత ఉగ్రవాదంపై చర్యలకు డిమాండ్ Randhir Jaiswal: పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై

వేలు చూపిస్తే.. పాకిస్థాన్ కు భారత్ మాస్ వార్నింగ్
Oneindia Telugu9 Aug 2026
వేలు చూపిస్తే.. పాకిస్థాన్ కు భారత్ మాస్ వార్నింగ్

పాకిస్థాన్ లోని సింధ్ రేంజర్స్ కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం కార్యాలయం భవంతిని ఢీ కొట్టడంతో పేలుడు జరిగింది. ఈ బ్లాస్ట్ అనంతరం కాల్పులు జరిగాయి. ఈ

పేలుడు, కాల్పులతో దద్దరిల్లిన కరాచీ.. ఆరుగురు ఉగ్రవాదుల హతం
AP7AM5 Aug 2026
పేలుడు, కాల్పులతో దద్దరిల్లిన కరాచీ.. ఆరుగురు ఉగ్రవాదుల హతం

పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో శనివారం భీకర ఉగ్రదాడి జరిగింది. నగరంలోని సింధ్ రేంజర్ల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి, కాల్పుల ఘటనలో నలుగురు సైనికులు

కరాచీలో భారీ పేలుడు.. పాక్ రేంజర్స్ కార్యాలయం వద్ద కాల్పులు, ముగ్గురు సిబ్బంది మృతి
Samayam Telugu5 Aug 2026
కరాచీలో భారీ పేలుడు.. పాక్ రేంజర్స్ కార్యాలయం వద్ద కాల్పులు, ముగ్గురు సిబ్బంది మృతి

పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. దాని నుంచి తేరుకునే లోపే కాల్పులతో విరుచుకుపడ్డారు. కరాచీలోని గులిస్థాన్ - ఏ - జొహర్ ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ సింధ్ రేంజర్స్ కార్యాలయం వద్ద ఈ ఘటన

కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి
Andhra Jyothy5 Aug 2026
కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న (శనివారం) రాత్రి ఆత్మాహుతి

ధురంధర్’లో చూపించింది అక్షరాలా నిజం
AP7AM31 May 2026
ధురంధర్’లో చూపించింది అక్షరాలా నిజం

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన వేళ, పాకిస్థాన్‌కు చెందిన ఓ మాజీ మేయర్, జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర