కింగ్ నాగార్జున
Actor ProfileActor

కింగ్ నాగార్జున

Total News5
Movie Updates0
Sources5
కింగ్ నాగార్జున - అనిల్ రావిపూడి.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో ఫిక్స్
10TV Telugu14 Jun 2026
కింగ్ నాగార్జున - అనిల్ రావిపూడి.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో ఫిక్స్

Anil Ravipudi : అనిల్ రావిపూడి.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు. సీనియర్ స్టార్ హీరోలు, యువ హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాడు. నిన్నటి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో అనిల్ రావిపూడి సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టారు. దీంతో నాగార్జునతో కూడా సినిమా చేసేస్తే అప్పటి తరం నలుగురు హీరోలతో సినిమా చేసిన ఈ తరం దర్శకుడిగా అనిల్ రావిపూడి సరికొత్త రికార్డ్ కొడతాడు. దీంతో అనిల్ రావిపూడి – నాగార్జున సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. గతంలో వార్తలు వచ్చినా అవి రూమర్స్ అని తేలిపోయింది. తాజాగా అనిల్ రావిపూడి నాగార్జునతో సినిమాపై కామెంట్స్ చేసారు. ఓ షో ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ నటి రాధ మాట్లాడుతూ.. నేను చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు చేశాను అంటే అనిల్ రావిపూడి చిరు, బాలయ్య, వెంకటేష్ లతో చేసిన సినిమా పేర్లు చెప్పి.. నాగార్జునతో మనం త్వరలో తీయబోతున్నాం అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నారు. నాగార్జున తన వందో సినిమా ఓ తమిళ దర్శకుడితో చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అయ్యాక నాగార్జున – అనిల్ రావిపూడి కాంబో ఉంటుందని తెలుస్తుంది. నాగార్జున 101 వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తాడని, 2028 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తారని భావిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చేస్తే అనిల్ రావిపూడి నలుగురు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన దర్శకుడిగా సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం

దసరా బాక్సాఫీస్ బ్లాస్ట్ .. సంక్రాంతిని మించి తెలుగు సినిమాల రిలీజెస్
Chitrajyothy14 Jun 2026
దసరా బాక్సాఫీస్ బ్లాస్ట్ .. సంక్రాంతిని మించి తెలుగు సినిమాల రిలీజెస్

వేసవి సీజన్‌ను కోల్పోయిన టాలీవుడ్ ఇప్పుడు దసరాపై ఫోకస్ పెట్టింది. తెలుగు చిత్రసీమలో సంక్రాంతి సీజన్‌ను అత్యంత ప్రధానమైన, లాభదాయకమైన సమయంగా భావిస్తారు. అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ విజయంలో వేసవి, దసరా

జూలై 10న వ స్తోన్న లెనిన్’..బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన కింగ్
Telugu Times13 Jun 2026
జూలై 10న వ స్తోన్న లెనిన్’..బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన కింగ్

అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను

దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
NTV Telugu9 Jun 2026
దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ‘కింగ్ 100’, ‘లాటరీ కింగ్’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న ఈ మైల్‌స్టోన్ చిత్రానికి

నిర్మాతగా మారిన నాగ చైతన్య.. దూత 2’ ప్రారంభం.. క్లాప్ కొట్టిన కింగ్ నాగార్జున
Samayam Telugu5 Jun 2026
నిర్మాతగా మారిన నాగ చైతన్య.. దూత 2’ ప్రారంభం.. క్లాప్ కొట్టిన కింగ్ నాగార్జున

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్స్, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియాలిటీ వెంట పరుగులు తీయకుండా, కంటెంట్ కే ప్రాధాన్యతనిస్తూ