
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన “లెనిన్” (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ నటించింది. కానీ భాగ్యశ్రీ కన్నా ముందు శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్. ఆమెపై


అఖిల్ అక్కినేని హీరోగా నటించిన “లెనిన్” (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ నటించింది. కానీ భాగ్యశ్రీ కన్నా ముందు శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్. ఆమెపై

సినీరంగంలోకి నటిగా అడుగుపెట్టింది. కానీ కెరీర్ మొదట్లోనే ఐరన్ లెగ్ అన్నారు. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనదైన ఇంపాక్ట్ చూపించిన ఆమె..నటనలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒకానొక టైంలో రజినీ యాక్టింగ్, ఫాలోయింగ్ సైతం బీట్ చేసింది. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రమ్యకృష్ణ. అసలు పేరు అసలు పేరు రమ్య. ఆమె తండ్రి పేరు కృష్ణన్ కావడం వల్ల ఆమె 'రమ్యకృష్ణ'గా మారారు. ఆమె కేవలం 13 సంవత్సరాల వయసులోనే తమిళ చిత్రం 'వెళ్లై మనసు' (వై.జి. మహేంద్రన్ హీరో) ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.. ఆ తర్వాత తెలుగులో చేసిన 'భలే మిత్రులు' మరికొన్ని సినిమాలు కూడా వరుసగా పరాజయం పాలయ్యాయి. ఆ సమయంలో ఇండస్ట్రీ ఆమెపై 'ఐరన్ లెగ్' అనే ముద్ర వేసింది. ఆమె సినిమాల్లో ఉంటే ఆ ప్రాజెక్ట్ ఫ్లాప్ అవుతుందంటూ ప్రచారం జోరుగా సాగింది.. ఒకానొక స్టేజ్ ఫంక్షన్‌లో తనను ఇలా ఐరన్ లెగ్ అనడంపై రమ్యకృష్ణ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే వరుస ప్లాపులతో ఇండస్ట్రీ ఆమెను పక్కన పెడుతున్న తరుణంలో, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆమెలోని నటిని, గ్లామర్‌ను గుర్తించారు. ఐరన్ లెగ్ అని ముద్రపడిన నటిని తన సినిమాలో పెట్టుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. రాఘవేంద్రరావు మోహన్ బాబు హీరోగా తీసిన 'అల్లుడు గారు' సినిమాలో రమ్యకృష్ణను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఆ తర్వాత రాజశేఖర్‌తో ఆయన తీసిన 'అల్లరి ప్రియుడు' కూడా బ్లాక్‌బస్టర్ అయ్యింది. నిన్నటివరకు 'ఐరన్ లెగ్' అన్న నోళ్లే, ఈ విజయాల తర్వాత ఆమెను 'గోల్డెన్ లెగ్' అని పిలవడం ప్రారంభించాయి. సక్సెస్ మాత్రమే ఇండస్ట్రీలో మాట్లాడుతుందని దీని ద్వారా