ఎల్పీజీ
Actor ProfilePolitician

ఎల్పీజీ

📊 Box Office Collections
Total News14
Movie Updates0
Sources8
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆ సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేత
10TV Telugu22 Jul 2026
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆ సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేత

LPG Cylinders : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనం.. దేశంలో పారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పీజీ గ్యాస్ కమర్షియల్ సిలిండర్లపై ఆంక్షలు

కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేత.. వారందరికీ రిలీఫ్
Samayam Telugu22 Jul 2026
కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేత.. వారందరికీ రిలీఫ్

LPG Cylinder: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగి ఇంధన ధరలు దిగివస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎల్‌పీజీ డిమాండ్ తగ్గడం, సరిపడా సరఫరా ఉన్న క్రమంలో గతంలో విధించిన

ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత
AP7AM22 Jul 2026
ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం, హర్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో దిగుమతుల పరిస్థితి మెరుగుపడటమే ఈ నిర్ణయానికి కారణమని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.సంక్షోభం సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాలను కూడా ఇప్పుడు 50 శాతం మేర పునరుద్ధరించారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం లభించనుంది. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో దేశీయ వినియోగదారులకు ఎలాంటి కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తి కోసం అవసరమైన C3-C4 గ్యాస్ వనరులను ఇతర రంగాలకు మళ్లించకుండా, పూర్తిగా గృహ వినియోగ ఎల్పీజీ తయారీకి కేటాయించింది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఆ పరిమితులను కూడా సడలించింది.అయితే దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు కనీసం 40 వేల మెట్రిక్ టన్నుల కంటే తగ్గకుండా చర్యలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో పెట్రోకెమికల్ రంగం అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని C3-C4 వనరుల కేటాయింపును పెంచనుంది. ఇక పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) విస్తరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ఈ గ్యాస్‌ వినియోగిస్తున్న వాణిజ్య సంస్థలు అదే విధానంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ఇతర వినియోగదారులను కూడా దశలవారీగా పీఎన్‌జీ వైపు మళ్లించనున్నట్లు తెలిపింది

మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. అందరికీ ఉచిత ఏసీలు నిజమేనా? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే
Zee Telugu21 Jul 2026
మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. అందరికీ ఉచిత ఏసీలు నిజమేనా? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

హస్తినలో భారీ అగ్నిప్రమాదం
TeluguOne11 Jul 2026
హస్తినలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని నగరం ఢిల్లీలో బుధవారం (జూన్ 24) తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో ఒక్కసారిగా చెలరేగిన అగ్నికీలలు కలకలాన్ని సృష్టించాయి

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు
Vaartha22 Jun 2026
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ఉదయం

పెట్రోల్ కల్తీ.. కనిపెట్టే చిట్కాలివే
Samayam Telugu19 Jun 2026
పెట్రోల్ కల్తీ.. కనిపెట్టే చిట్కాలివే

ఏ ముహూర్తంలో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైందో కానీ.. సగటు మధ్యతరగతి జీవికి అసలు సినిమా కనిపిస్తోంది. మొన్నటి దాకా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు.. ఇప్పుడేమో మండుతున్న ఇంధన ధరలు

రైతులకు భారీ ఊరట.. సాగు ప్రారంభ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న ధరలు
10TV Telugu19 Jun 2026
రైతులకు భారీ ఊరట.. సాగు ప్రారంభ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న ధరలు

Fuel Curbs Removal India : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రెండు దఏశాల మధ్య అవగాహనా ఒప్పందంపై (ఎంవోయూ) అధికార లాంఛనం పూర్తయింది. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు

ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి
Asianet News Telugu18 Jun 2026
ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి

వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న వేళ పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరట ఇస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana 3.0) కింద ఉచితంగా గ్యాస్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన

హిమాలయాల్లో విష వాయువులు
Sakshi18 Jun 2026
హిమాలయాల్లో విష వాయువులు

గాలిలో ప్రమాదకర స్థాయికి చేరిన క్యాన్సర్‌ కారక ‘బెంజీన్‌’ విపరీతమైన పర్యాటకం, నిర్మాణాల వంటి మానవ కార్యకలాపాలతో పెను ముప్పు శాస్త్రవేత్తల అధ్యయయంలో విస్తుపోయే విషయాలు సాక్షి, న్యూఢిల్లీ: మంచుమయ

బిగ్ అప్ డేట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. , , నిబంధనల్లో భారీ మార్పులివే
10TV Telugu1 Jun 2026
బిగ్ అప్ డేట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. , , నిబంధనల్లో భారీ మార్పులివే

Financial Rules : సామాన్యులు, టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త ఆర్థికపరమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి

మళ్లీ పెరిగిన ఎల్పీజీ ధర
TeluguOne1 Jun 2026
మళ్లీ పెరిగిన ఎల్పీజీ ధర

ఎల్పీజీ ధర మళ్లీ పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి పెంచాయి. సోమవారం (జూన్ 1) నుంచే ఈ పెరిగిన ధరలు అమలులోకి

దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్ ధరలు
Sakshi1 Jun 2026
దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్ ధరలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు.. , , ధరల్లో భారీ మార్పులు.. సామాన్యుడి జేబుకు చిల్లే
10TV Telugu29 May 2026
జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు.. , , ధరల్లో భారీ మార్పులు.. సామాన్యుడి జేబుకు చిల్లే

June Financial Rules : మే నెల ముగుస్తోంది. జూన్ నెల వచ్చేస్తోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెల కూడా దేశంలో అనేక ఆర్థికపరమైన కీలక మార్పులు రానున్నాయి. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. వంటగది నుంచి బ్యాంకు డిపాజిట్ల వరకు ప్రతిదానిపై ప్రభావం పడనుంది. అంతేకాదు.. ప్రతి ఇంటిపైనా, ప్రతి జేబుపైనా పడుతుంది. ఈ మార్పులలో ఎల్పీజీ సిలిండర్ ధరల (Financial Rules June 2026) నుంచి ఎఫ్‌డీ వడ్డీ రేట్ల వరకు అన్నింటిపై ప్రభావం ఉంటుంది. అలాగే, సోలార్ ప్యానెల్ ధరలు కూడా పెరగవచ్చు. జూన్ నుంచి అమల్లోకి వచ్చే 9 ప్రధాన మార్పులను ఇప్పుడు పరిశీలిద్దాం.. యూపీఐ పేమెంట్లు : యూపీఐ మోసాలను నివారించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త సిస్టమ్ అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వ్యవస్థ కింద క్యూఆర్ కోడ్, మొబైల్ నంబర్ లేదా ఫేక్ పేరుకు బదులుగా అసలైన లబ్ధిదారుని వెరిఫై చేసిన పేరు మాత్రమే కనిపిస్తుంది. తద్వారా మోసాలు జరగడం, తప్పుడు ఖాతాకు డబ్బులు పంపడం వంటివి తగ్గుతాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు : చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన కొత్త వంటగ్యాస్ ధరలను ప్రకటిస్తాయి. జూన్ ఒకటో తేదీన కూడా కొత్త ధరలను ప్రకటించనున్నాయి. ఇరాన్ యుద్ధం సరఫరా గొలుసుపై ప్రభావం చూపింది. ముడి చమురు, ఎల్‌పీజీ రెండింటికీ కొరత ఉంది. ధరలు పెరిగితే వంట బడ్జెట్‌ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఢిల్లీలో 14 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ రూ. 913కు లభిస్తుండగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రూ. 2,078కు లభిస్తోంది. ఏటీఎఫ్ ధరలు