ఉల్లిపాయల
Actor ProfilePolitician

ఉల్లిపాయల

Total News9
Movie Updates0
Sources5
హై ప్రోటీన్ పనీర్ స్ప్రౌట్స్ రాప్ , రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్
Samayam Telugu16 Jun 2026
హై ప్రోటీన్ పనీర్ స్ప్రౌట్స్ రాప్ , రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్

ఆరోగ్యకరమైన పనీర్‌, స్ప్రౌట్స్‌ రాప్‌.. మనం రోజువారీ ఉపయోగించే పదార్థాలతో సులభంగా ప్రిపేర్‌ చేసుకోగలిగే ఒక సమతుల్యమైన ఆహారం. దీనిని తయారు చేయడం మాత్రమే కాదు.. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి కూడా చాలా

ఉల్లిపాయలపై నల్లటి బూజు పడితే ప్రమాదకరమా, నల్ల చారలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
Samayam Telugu14 Jun 2026
ఉల్లిపాయలపై నల్లటి బూజు పడితే ప్రమాదకరమా, నల్ల చారలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి

ఉల్లిపాయల మీద ఉన్న నల్లటి మచ్చలు ఫంగస్‌ వల్ల ఏర్పడతాయి. ఉల్లిపాయలు తేమతో కూడిన వాతావరణంలో ఉంటే ఈ మచ్చలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఇది 'బ్లాక్‌ ఫంగస్‌' ఇన్ఫెక్షన్‌ లాంటిదని అని అపోహ పడుతూ ఉంటారు. కానీ ఇది అంత ప్రమాదకారి కాదు. ఈ నల్లటి మచ్చలు ఆస్పెర్గిల్లస్‌ నైజర్ అనే ఫంగస్‌ కారణంగా ఏర్పడతాయని IJCMAS అధ్యయనం పేర్కొంది. ఇది సాధారణ ఫంగస్‌ మాత్రమే. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్న, గాలి ఎక్కువగా ప్రసరించకపోయినా, వెచ్చటి వాతావరణంలో ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అయితే 'బ్లాక్-ఫంగస్' ఇన్ఫెక్షన్లకు దారితీసే మ్యూకోర్‌మైసెట్స్ వల్ల కలిగే పరిస్థితుల కంటే చాలా తక్కువ తీవ్రమైనవి. ఉల్లిపాయలపై ఈ నల్లటి చారలు తక్కువ పరిమాణంలో ఉంటే హానికరం కాదని నిపుణులు అంటున్నారు. వాటిని ఎక్కువ కాలం పాటు అధిక పరిమాణంలో తీసుకుంటే.. అవి ఓక్రాటాక్సిన్ ఎ అనే మైకోటాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది కిడ్నీలు, లివర్‌లో టాక్సిన్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి తక్కువ వేడిని కూడా తట్టుకుని బతకగలవు. అందుకే నల్లటి చారలు ఉన్న ఉల్లిపాయలను వంటలో వాడే ముందు శుభ్రంగా కడగటం చాలా ముఖ్యం. ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు కేవలం పై పొర పైనే ఉండి, లోపల పొరలు గట్టిగా, తెల్లగా ఉంటే.. ప్రభావిత భాగాన్ని తొలగించి.. మిగిలింది వాడుకోవచ్చు. ఒకవేళ అది లోపలి వరకు వెళ్లినా, ఉల్లిపాయ మెత్తబడినా అది పారేయడమే మంచిది. వాటిలో మైకోటాక్సిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు ఉంటే కొందరు వాటిని తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, డయాబెటిస్‌ కంట్రోల్‌లో లేకపోతే, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, లివర్‌ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగానే ఉంటే మంచిదని అంటున్నారు. అరోగ్యవంతులు కూడా వీటిని తక్కువగా వాడితేనే మంచిది. ఉల్లిపాయలు స్టోర్‌ చేసేప్పుడు కొన్ని టిప్స్‌ ఫాలో అయితే

నోటికి కారంగా రుచిగా తినాలనిపిస్తే కొత్తగా ఎల్లిపాయ గుడ్డు కారం ఇలా చేయండి
TV9 Telugu14 Jun 2026
నోటికి కారంగా రుచిగా తినాలనిపిస్తే కొత్తగా ఎల్లిపాయ గుడ్డు కారం ఇలా చేయండి

నోటికి కారంగా, రుచిగా ఏదైనా కొత్త రుచిని ఆస్వాదించాలనుకునే వారికి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఒక అద్భుతమైన ఎంపిక. సాధారణ కోడిగుడ్డు పొరటు కంటే విభిన్నంగా, ప్రత్యేక రుచితో కూడిన ఈ వంటకం అందరినీ

ఈ సండే మరింత స్పెషల్.. క్రీమీ గ్రేవీతో అదిరిపోయే చికెన్ ఖోర్మా
Asianet News Telugu13 Jun 2026
ఈ సండే మరింత స్పెషల్.. క్రీమీ గ్రేవీతో అదిరిపోయే చికెన్ ఖోర్మా

ఈ ఫ్లేవర్ ఫుల్ చికెన్ ఖోర్మా ఎప్పుడైనా తిన్నారా? క్రీమీ గ్రేవితో, స్పైసీగా, ఎప్పటిమర్చిపోలేని డిఫరెంట్ ఈ చికెన్ రెసిపీ తింటే....మళ్లీ మళ్లీ కావాలంటారు. గ్యారెంటీ. ప్యాకెట్ పొట్లి మసాలా, వాటర్, 3

ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి
NTV Telugu12 Jun 2026
ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి

Cooking Hacks: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇల్లాళ్లకు వంటగదితోనే సగం రోజు సరిపోతుంది. ఎంత వేగంగా చేద్దామన్నా.. పాలు పొంగిపోవడం, ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడం, వెల్లుల్లి పొట్టు

రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా
Asianet News Telugu9 Jun 2026
రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. నిజంగానే పచ్చిఉల్లితో బోలెడు ప్రయోజనాలు. షుగర్ పేషెంట్లకు ఇదొక వరం. డయాబెటిస్‌ కంట్రోల్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలోని చక్కెర

పూరీలు తినేందుకు ఫర్ఫెక్ట్ గా ఉండే వెజ్ కుర్మా తయారీ
Samayam Telugu8 Jun 2026
పూరీలు తినేందుకు ఫర్ఫెక్ట్ గా ఉండే వెజ్ కుర్మా తయారీ

బంగాళాదుంపలు, బీన్స్, క్యారెట్లు, బఠానీలు, కాలీఫ్లవర్, ఇలా మీకు నచ్చిన కూరగాయలను తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, టమాటాలు, కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి. కూరగాయలను చిన్నగా కట్

పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా సులువుగా చేసుకోండి
Samayam Telugu8 Jun 2026
పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా సులువుగా చేసుకోండి

అన్నం, పనీర్ ముక్కలు, క్యారెట్లు, బీన్స్, క్యాప్సికమ్, సోయా సాస్, మిరియాల పొడి, ఉల్లిపాయలు, ఉప్పు. ముందు బియ్యాన్ని కుక్కర్‌లో పెట్టి ఉడికించుకోండి. పొడిపొడిగా అన్నం ఉంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది

మురుగు నీటితో ఉల్లిపాయలను కడుగుతున్నారా.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
Andhra Jyothy30 May 2026
మురుగు నీటితో ఉల్లిపాయలను కడుగుతున్నారా.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఉల్లిపాయలను కాలువలో ఉన్న మురుగు నీటితో కడుగుతుండడంతో నెటిజన్లు