
ఈ వీకెండ్ వినోదం కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్. ఎప్పటిలానే ఈ వారం కూడా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు పలు కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. థియేటర్లలో సందడి చేసిన చిత్రాలతో పాటు నేరుగా ఓటీటీలో విడుదలయ్యే కొత్త కంటెంట్ కూడా ఈ జాబితాలో ఉంది. ముఖ్యంగా ఎన్నడు లేనిది ఫస్ట్ టైం ఓటీటీ చరిత్రలోనే మూడు ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్‌లు సూపర్ సుబ్బు, వీరభద్రుని రహస్యం, గుర్తకొస్తున్నాయి ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుండడం విశేషం. మరి ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా, ఏ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుందో తెలుసుకోండి ఇప్పుడే. ఈ వారం ఓటీటీ సినిమాలు , వెబ్ సిరీస్‌ల జాబితా Jio Hotstar Tavvai (Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟗 The Devil Wears Prada2 (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟗 XMen97 S2 (English) 𝐉𝐮𝐥𝐲 𝟏 Pritam And Pedro (Hindi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟑 Mollywood Times (Mal, Tam, Tel, Kan, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟑 ETv Win Gurthukosthunnayi (Telugu) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟑 Sunnxt Hangman (Tamil) 𝐉𝐮𝐥𝐲 𝟑 Zee5 Muthassi (Malayalam) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟑 Veerabhadruni Rahasyam (Telugu) [Weekly Series] 𝐉𝐮𝐥𝐲 𝟑 HBO Max Lee Cronin’s TheMummy (English) 𝐉𝐮𝐥𝐲 𝟑 Lions Gate Play Half Man (English) - 𝐉𝐮𝐥𝐲 𝟑 Apple TV+ OBSESSION (English) 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎 Silo: S3 (English) 𝐉𝐮𝐥𝐲 𝟑 PrimeVideo Pitfall (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎 The Get Out (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎 She’s the He (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎 Silent Friend (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎 OBSESSION (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎 Blades