ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Actor ProfilePolitician

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources1
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy21 Jun 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. తూర్పు విదర్భ, ఛత్తీస్‌గఢ్‌పై విస్తరించిన ద్రోణి తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన ఇందిరాపార్క్‌ యోగా వేడుకల్లో పాల్గొన్న టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు, ఎంపీ లక్ష్మణ్‌ నేడు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి మెట్రో ప్రాజెక్టు నిధులపై కేంద్రమంత్రులతో భేటీ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణంపై ఒత్తిడికి యోచన నీట్ ఎగ్జామ్‌కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రతి జవాబు పత్రాల రవాణాకు ప్రత్యేక పోలీస్ భద్రత పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్‌ తెలంగాణలో 208 నీట్‌ ఎగ్జామ్ కేంద్రాల ఏర్పాటు పరీక్ష రాసే అభ్యర్థులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు ఏపీలో నీట్‌ పరీక్షకు 185 కేంద్రాల ఏర్పాటు ఏపీలో నీట్ ఎగ్జామ్‌ రాయనున్న 65,790 మంది అభ్యర్థులు దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు 51వేల జామర్లతో ఎలక్ట్రానిక్‌ పరికరాల నియంత్రణ పశ్చిమ బెంగాల్: కోల్‌కతాలో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం.. పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం సువేందు అధికారి అమరావతి: సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన రామ్‌దేవ్‌ వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో IGM స్టేడియంలో సీఎం చంద్రబాబు యోగా సాధన చంద్రబాబుతో కలిసి యోగాలో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అమరావతి: నేడు ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా వేడుకలు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ యోగా గురు బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏపీలో సామూహిక యోగాలో పాల్గొన్న 6,300 మంది ట్రైనర్లు

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy20 Jun 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. ఎన్టీఆర్: కలెక్టర్ లక్ష్మీశ పేరుతో సైబర్ మోసం నకిలీ ఇన్‌స్టా ఖాతాను సృష్టించి డబ్బు పంపాలని మెసేజ్‌లు విషయాన్ని

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy17 Jun 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. ఈనెల 19న హైదరాబాద్‌ మల్కం చెరువు సమీపంలో కార్యాలయం ప్రారంభం తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన కార్యాలయంతో శ్రీకారం పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, చేరికలపై జనసేన ఫోకస్ రంగారెడ్డి: నేడు ఆరుట్లకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రారంభించనున్న రేవంత్‌ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు హనుమకొండకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌కు పరామర్శ అభిమాన హీరో, నాయకుడు పవన్‌ను కలవాలని కోరిన నిరంజన్ రేపు హనుమకొండలో నిరంజన్‌ను కలిసి మాట్లాడనున్న పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy16 Jun 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. దేశంలో 19కి పెరిగిన NCC డైరెక్టరేట్‌ల సంఖ్య రాష్ట్ర విద్యాసంస్థల్లో NCC విస్తరణకు అవకాశం ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం సాయంత్రం ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్ష సూచన ఈ నెల 17 వరకు తెలంగాణలో ఎల్లో అలర్ట్‌ జారీ 18 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం: IMD ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకానున్న ప్రధాని మోదీ నేడు వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాళ్లను సందర్శించనున్న సీఎం ఆసియా-పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ భేటీ 'సీట్రియం' ప్రతినిధులతో గ్రీన్‌ఎనర్జీ, మెరైన్ రంగాలపై సీఎం చర్చ సింగపూర్ ఉపప్రధాని కిమ్‌ యాంగ్‌తో భేటీకానున్న సీఎం చంద్రబాబు అమెరికా: కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో B-52 బాంబర్ క్రాష్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన B-52 బాంబర్ మృతుల్లో మిలిటరీ సిబ్బంది, ప్రభుత్వ కాంట్రాక్టర్లు రొటీన్ టెస్ట్ మిషన్‌లో ఉండగా జరిగిన ప్రమాదం 1950 నుంచి US ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందిస్తున్న B-52

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy14 Jun 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. వరల్డ్‌ సిటీస్‌ ఫోరం సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు అమరావతి, పట్టణ ప్రణాళిక, పెట్టుబడులపై చర్చలు సింగపూర్‌ ప్రభుత్వ ప్రతినిధులు, పెట్టుబడిదారులతో సమావేశాలు కాకినాడ: తుని చిన్నారి కోసం కొనసాగుతున్న గాలింపు ఎనిమిదిరోజులుగా గాలిస్తున్నా దొరకని బాలిక ఆచూకీ తుని బాలిక అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆరా కాకినాడ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ గాలింపు చర్యలకు NDRFను వినియోగించుకోవాలని సూచన నేటి నుంచి పాపికొండలు విహారయాత్రల నిలిపివేత గండిపోచమ్మ దగ్గర బోట్లు నిలిపివేయాలని ఆర్డీవో సూచన బోటు ఫిట్‌నెస్‌ నివేదికల తర్వాతే యాత్రలపై నిర్ణయం: ఆర్డీవో భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు అర్ధరాత్రి 2:26 గంటల సమయంలో కంపించిన భూమి పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో కంపించిన భూమి