అభిజీత్ దిప్కే
Actor ProfilePolitician

అభిజీత్ దిప్కే

Total News6
Movie Updates0
Sources4
భారత సైన్యానికి 41 అత్యాధునిక 'జేకే 250ఈ' డ్రోన్లను అందించిన హైదరాబాద్ సంస్థ
Vaartha15 Jun 2026
భారత సైన్యానికి 41 అత్యాధునిక 'జేకే 250ఈ' డ్రోన్లను అందించిన హైదరాబాద్ సంస్థ

Drogo Aerospace: భారత రక్షణ రంగాన్ని స్వదేశీ సాంకేతికతతో బలోపేతం చేసే దిశగా ‘మేక్ ఇన్ ఇండియా’ వేదికగా హైదరాబాద్‌కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ (Drogo Aerospace) సంస్థ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది

సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యేక పూజలు
Vaartha15 Jun 2026
సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యేక పూజలు

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తమ నివాసంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన సోమవారం నాడు ఆయన తన ధర్మపత్ని నారా బ్రాహ్మణితో

అభిజీత్ దిప్కేపై దాడి.. అసలు ఏం జరిగిందంటే
Vaartha15 Jun 2026
అభిజీత్ దిప్కేపై దాడి.. అసలు ఏం జరిగిందంటే

Cockroach Janata Party: సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చి, అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహిస్తున్న ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనపై ఓ గుర్తుతెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. Read also: Rajasthan storm: 70 కిమీ వేగంతో రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ జైపూర్‌లోని అమరవీరుల స్మారక మందిరం (శహీద్ స్మారక్) సమీపంలో ఒక భారీ ధర్నాను చేపట్టింది. ఈ నిరసనలో పాల్గొనడానికి అభిజీత్ దీప్కే వేదికపైకి రాగానే, అక్కడే మాటువేసిన ఒక గుర్తుతెలియని వ్యక్తి హఠాత్తుగా ఆయనపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన అభిజీత్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు తక్షణమే స్పందించి దాడి చేసిన వ్యక్తిని అక్కడికక్కడే పట్టుకుని చితకబాదారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? దాడికి గల కారణాలేమిటి? అనే విషయాలపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కేవలం ఒక చిన్న మాటతో, వ్యంగ్య (Satirical) ఉద్యమంగా సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’, కొన్ని రోజుల్లోనే కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుని దేశంలోనే అతిపెద్ద యువజన శక్తులలో ఒకటిగా ఎదిగింది. నిరుద్యోగం, పరీక్షల లీకేజీలు, ప్రభుత్వ వైఫల్యాలపై సూటిగా ప్రశ్నిస్తూ ఈ పార్టీ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించిన ఈ

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేకు చెంప దెబ్బలు.. జైపూర్ నిరసనల్లో షాకింగ్ ఘటన .. వీడియో
Zee Telugu15 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేకు చెంప దెబ్బలు.. జైపూర్ నిరసనల్లో షాకింగ్ ఘటన .. వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హైదరాబాద్ లో నేడు కాక్రోచ్ పార్టీ ఆందోళన
Sakshi14 Jun 2026
హైదరాబాద్ లో నేడు కాక్రోచ్ పార్టీ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టనుంది. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద

పర్మిషన్ లేకున్నా...ధర్నా ఆగదు
TeluguOne4 Jun 2026
పర్మిషన్ లేకున్నా...ధర్నా ఆగదు

దేశ రాజధానిలో పోరుకు సిద్ధమంటున్న కాక్రోచ్ జనతా పార్టీ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌.. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమైన నీట్