Shriya Saran
Actor ProfilePolitician

Shriya Saran

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources4
శ్రియలో ఆ పార్ట్ బాగుంటుంది అంటూ అసభ్యకరమైన కామెంట్లు... భర్త కౌంటర్ వైరల్
Zee Telugu26 Sept 2026
శ్రియలో ఆ పార్ట్ బాగుంటుంది అంటూ అసభ్యకరమైన కామెంట్లు... భర్త కౌంటర్ వైరల్

Shriya Saran:సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు

కుర్ర హీరోయిన్స్ కుళ్లుకునే అందం.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న శ్రియ శరణ్
TV9 Telugu29 May 2026
కుర్ర హీరోయిన్స్ కుళ్లుకునే అందం.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న శ్రియ శరణ్

కుర్ర హీరోయిన్స్ కుళ్లుకునే అందం.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న శ్రియ శరణ్కుర్ర హీరోయిన్స్ కుళ్లుకునే అందం.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న శ్రియ శరణ్ 29 May 2026 Pic credit - Instagram Phani Ch శ్రియ శరణ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో వరుస హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించింది. మొట్టమొదట 'ఇష్టం' సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైన శ్రియ.. తర్వాత నుండి వరుసగా టాప్ హీరోల తో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ నటించారు.ఆ సినిమా కూడా భారీ హిట్ ను అందుకుంది. ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ సినిమాల్లో ఊపేసింది. అప్పట్లో ఆమె సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎగబడేవారు. కెరీర్ పీక్స్ లో ఉండగా 2018 సంవత్సరంలో రష్యా క్రీడాకారులు ఆండ్రూ కొచ్చిన్‌ ను పెండ్లి చేసుకుని సెటిల్‌ అయిపోయింది . తరువాత కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. కాకపోతే సోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట రొమాంటిక్ స్టిల్స్ షేర్ చేస్తూ తన అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. శ్రియ ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. దానికి సంబంధించిన ప్రతి మూమెంట్‌ను ఈమె అభిమానులతో పంచుకుంటోంది. మరిన్ని వెబ్ స్టోరీస్‌ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్