Ravi Teja
Actor ProfileActor

Ravi Teja

Total News11
Movie Updates0
Sources7
అక్కాయ్ కాదంట - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema11 Jun 2026
అక్కాయ్ కాదంట - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

హీరో రవితేజ (Ravi Teja), యువ దర్శకుడు హసిత్ గోలి (Hasith Goli) ఒక సినిమా చెయ్యబోతున్నారు అని తెలుగుసినిమా.కామ్ చాలా రోజుల క్రితం న్యూస్ బ్రేక్ చేసింది. ఆ సినిమాకి “అక్కాయ్ లు బాగున్నారా?” అనే

Spiritual Tunes Ready For Irumudi
CineJosh10 Jun 2026
Spiritual Tunes Ready For Irumudi

Mass Raja Ravi Teja is coming to entertain movie lovers with his upcoming film Irumudi. The film directed by Siva Nirvana is generating immense interest among movie lovers

మ ళ్లీ వాయిదా దిశ గా ది ప్యార డైజ్
Telugu Times8 Jun 2026
మ ళ్లీ వాయిదా దిశ గా ది ప్యార డైజ్

నేచురల్ స్టార్ నాని(Nani), డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా ది ప్యార‌డైజ్(The Paradise) రిలీజ్ డేట్ పై మరోసారి అనిశ్చితి...

Ravi Teja Irumudi Release Date Locked
CineJosh7 Jun 2026
Ravi Teja Irumudi Release Date Locked

Mass Maharaja Ravi Teja fans have big news as the team of Irumudi shared the release date. The film directed by Shiva Nirvana will hit theatres worldwide on August 21 2026

ఇరుముడి’ విడుదల తేదీ ఫిక్స్ .. రవితేజ నాని
Eenadu7 Jun 2026
ఇరుముడి’ విడుదల తేదీ ఫిక్స్ .. రవితేజ నాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ప్రముఖ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తున్న సినిమా ‘ఇరుముడి’ (Irumudi Movie). శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ ఆదివారం ఖరారైంది

Ravi Tejas Irumudi Release Date Sealed
Great Andhra7 Jun 2026
Ravi Tejas Irumudi Release Date Sealed

The excitement surrounding Mass Maharaja Ravi Teja s Irumudi has received a major boost with the makers locking its theatrical release for August 21st. Backed by the prestigious Mythri Movie Makers

మందు మానేయ్ నాన్న..! గ్లింప్స్ ఎలా ఉందంటే
Chitrajyothy3 Jun 2026
మందు మానేయ్ నాన్న..! గ్లింప్స్ ఎలా ఉందంటే

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైమెంట్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ (Irumudi Glimpse)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ హార్ట్ టచింగ్‌గా ఉండటమే కాకుండా.. ఎమోషనల్‌గా ఉంది. ఈ గ్లింప్స్‌ని గమనిస్తే..

రవితేజ, బేబి నక్షత్రల మధ్య ఉన్న తండ్రీ కూతుళ్ల బాండింగ్‌ని ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. ఫస్ట్ సన్నివేశం నుంచి ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ గ్లింప్స్.. చివరకు మాత్రం ఓ మాస్ రైడ్‌ని పరిచయం చేసింది. ఆ మాస్ రైడ్ అనంతరం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ ఆధ్యాత్మికత వైపు దర్శకుడు తీసుకెళ్లారు. తాగుబోతుగా ఉన్న రవితేజను కుమార్తె ఎలా మార్చింది? అసలెందుకు రవితేజ అలా మారాడు. యాక్షన్ నుంచి డివోషన్ వైపు రవితేజ మారడానికి కారణం ఏమై ఉంటుందనే ఆసక్తిని క్రియేట్ చేయడంలోనూ, తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్‌ని తెలియజేయడంలోనూ ఈ గ్లింప్స్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.

యాక్షన్, ఎమోషన్, డివోషన్ కలగలిసిన ఈ సినిమా రవితేజ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుందనే విషయం ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

రవితేజ ఇరుముడి’ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
Chitrajyothy1 Jun 2026
రవితేజ ఇరుముడి’ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటిస్తోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ‌కు ఈ సినిమా ఎంతో కీలకమనే విషయం తెలియంది కాదు. కారణం ఆయనకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ ఆశలన్నీ ఇప్పుడీ ‘ఇరుముడి’పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. కచ్చితంగా ఈసారి మాస్ రాజాకు బ్లాక్‌బస్టర్ రాబోతోందంటూ ప్రచారం మొదలైంది. మరోవైపు ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే విషయాన్ని తెలియజేసింది. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మరో ట్రీట్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు.

జూన్ 3వ తేదీన ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ (Irumudi Glimpse Date)ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో రవితేజ తన కుమార్తెతో కలిసి కూర్చుని ఉన్నారు. వారి బ్యాక్‌ సైడ్ మాత్రమే ఈ పోస్టర్‌లో చూపించారు. ఇప్పుడు రాబోయే గ్లింప్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అవుతాయని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పాన్-ఇండియన్ పవర్‌హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఇప్పటి వరకు రవితేజ చేయని ఓ వైవిధ్యమైన పాత్రని ఇందులో పోషిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉందని టీమ్ చెబుతోంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉండబోతోన్నాయని.. దర్శకుడు

Balakrishna- Ravi Teja: బాలయ్యవదిలేసిన సినిమా.. రవితేజ పూర్తి చేశాడు.. కట్ చేస్తే భారీ డిజాస్టర్
TV9 Telugu24 May 2026
Balakrishna- Ravi Teja: బాలయ్యవదిలేసిన సినిమా.. రవితేజ పూర్తి చేశాడు.. కట్ చేస్తే భారీ డిజాస్టర్

- సినిమా పరిశ్రమలో కథలు చేతులు మారడమనేది సర్వ సాధారణం. - ఒక హీరో కోసం అనుకున్న కథలు, లైన్లు అనుకోకుండా మరో హీరో వద్దకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. - టాలీవుడ్‌లోనూ ఇలాంటివి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి.