Ram Pothineni
Actor ProfileActor

Ram Pothineni

Total News3
Movie Updates0
Sources3
What Is Rapo Cooking
Great Andhra6 Jun 2026
What Is Rapo Cooking

Energetic Star Ram Pothineni s next big venture #RAPO23 carries far more significance than a regular film. Marking his debut as a director, the ambitious venture is being crafted as a psychological

అనిల్ రావిపూడి, రామ్ మూవీ! ఆ సెంటిమెంట్ కు బ్రేక్
Chitrajyothy29 May 2026
అనిల్ రావిపూడి, రామ్ మూవీ! ఆ సెంటిమెంట్ కు బ్రేక్

టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi), ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కలయికలో ఒక భారీ సినిమా రూపుదిద్దుకోబోతోందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. నిజానికి ఈ ఇద్దరి కాంబో ఎప్పుడో సెట్ కావాల్సింది. గతంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘రాజా ది గ్రేట్’ కథను అనిల్ రావిపూడి మొదట రామ్‌కే వినిపించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ సినిమా వచ్చి దాదాపు పదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా వినిపిస్తున్న లీకులు ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమా అంటే సంక్రాంతి సీజన్‌కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. పండగ బరిలో దిగి వరుసగా బాక్సాఫీస్ హిట్లు కొట్టడం ఆయనకు అలవాటుగా మారింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అనిల్ రావిపూడి తన రెగ్యులర్ సంక్రాంతి సెంటిమెంట్‌ను పక్కన పెట్టబోతున్నట్లు సమాచారం. రామ్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే సినిమాను ఏకంగా 2027 దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఓకే అయిందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అయినప్పటికీ, కొందరు సోషల్ మీడియా విశ్లేషకులు ఏకంగా విడుదల తేదీలను కూడా